బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్..

స్మార్ట్ ఫోన్ కొనాలంటే ముందుగా ఆలోచించేది బడ్జెట్. ఏయే ఫీచర్స్ ఉన్నవి కొనాలి అని ఆలోచించే ముందు ఎంత బడ్జెట్ లో కొనాలి అనేది ఫస్ట్ డిసైడ్ అవుతాం. అందుకే ఐదు పది వేల లోపు ఏ బ్రాండ్ మొబైల్స్ ఏయే ఫీచర్స్ అందిస్తున్నాయో ఓ లుక్కేద్దాం.

పది వేల లోపు..

వివో Y12s :
ధర రూ. 9,990
6.51 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే (1600*720) పిక్సెల్స్.
మీడియా టెక్ హెలియో పీ30 ప్రాసెసర్
3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ
5000mAh బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్
జీపీఎస్, బైడ్, 4G, బ్లూటూత్ 5.0, మైక్రో USB పోర్ట్.
ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ పవర్ బటన్.
డ్యుయల్ రియర్ కెమెరా సెటప్
13MP, 2MP, రియర్ ప్యానెల్
8MP ఫ్రంట్ కెమెరా
ఫ్యాంటన్ బ్లాక్, గ్లాసియర్ బ్లూ కలర్స్

శాంసంగ్ గెలాక్సీ M02s :
ధర : రూ.8,999
ఆండ్రాయిడ్ 10, శాంసంగ్ వన్ యూఐ
6.5 అంగుళాల TFT డిస్ ప్లే, 720*1560 పిక్సెల్స్
స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ గ్రాఫిక్స్
32/64జీబీ స్టోరేజీ, 3/4GB ర్యామ్.
5000mAh బ్యాటరీ, 15W క్విక్ ఛార్జ్
4G, బ్లూటూత్, హెడ్ ఫోన్ జాక్, జీపీఎస్.
ట్రిపుల్ కెమెరా సెటప్
మెయిన్ లెన్స్ 13MP, సెకండ్ లెన్స్ 2MP డెప్త్ సెన్సార్
2మెగా ఫిక్సల్స్ మ్యాక్రో
5MP సెల్ఫీ కెమెరా
బ్లాక్, బ్లూ, రెడ్ కలర్స్

రియల్‌మీ Narzo 20A :
ధర రూ. 8499
ఫీచర్లు : 6.5 అంగుళాల మినిడ్రాప్ ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్
3GB /32GB, 4GB/ 64GB ఆప్షన్లు
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
12MP ప్రైమరీ కెమెరా
HD సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ
ఆండ్రాయిడ్ 10
విక్టరీ బ్లూ, గ్లోరీ సిల్వర్ కలర్స్

Xiaomi రెడ్ మి 9A
ధర : రూ.6799
ఆండ్రాయిడ్ 10, MIUI 11
6.53 అంగుళాల HD ప్లస్ డిస్ ప్లే వాటర్ డ్రాప్ డిజైన్
మీడియా టెక్ ఆక్టోకోర్ హెలియో G25 ప్రాసెసర్
2/3 GB ర్యామ్, 32GB స్టోరేజీ.
13MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ, 10watt ఫాస్ట్ ఛార్జింగ్
నేచర్ గ్రీన్, సీ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్ కలర్స్
ఐదు వేల లోపు..

నోకియా 2.1 :
ధర : రూ.4,665
5.5″ (720 x 1280) డిస్ ప్లే
క్వాల్ కామ్ MSM8917, స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్
కెమెరా : 8 | 5MP
ర్యామ్ : 1GB
బ్యాటరీ : 4000 mAh

నోకియా 1:
ధర రూ.3,649
4.5″ (480 x 854) స్ర్కీన్ సైజు
కెమెరా : 5 | 2 MP
ర్యామ్ : 1GB
బ్యాటరీ : 2150 mAh
మీడియా టెక్ MT6737M ప్రాసెసర్

షియోమీ రెడ్ మి గో :
ధర: రూ.5,990
5″ (720 X 1280) స్ర్కీన్ సైజు
కెమెరా : 8 | 5 MP
ర్యామ్ : 1GB
బ్యాటరీ : 3000 mAh
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్

శాంసంగ్ గెలాక్సీ M01 కోర్
ధర: రూ.5998
5.14″ (720 x 1480) స్ర్కీన్ సైజు
కెమెరా : 8 | 5 MP
ర్యామ్ : 2GB
బ్యాటరీ : 3000 mAh
మీడియా టెక్ MT6739WW ప్రాసెసర్