నిద్ర‌పోతున్న గ‌ర్భిణిని చంపేసింది…బండి న‌డుపుతున్న యువ‌కుడిపై దాడిచేసింది!

ఆదచి నిద్రపోతున్న ర్భిణిపై ఏనుగు దాడి చేసి చంపేసిన విషాద ర్ణాట‌, చిత్రదుర్గ జిల్లాలోని బెలట్టా గ్రామంలో చోటుచేసుకుంది. తిమ్మక్క (30) అనే ఏడు నెల ర్భిణి ఆదివారం తెల్లవారు జామున పొలంలో నిద్రపోతుండగా ఏనుగు అక్కడికివచ్చి ఆమెపై దాడి చేసింది. అలాగే బండి మీద వెళుతున్న మొహమ్మద్ అనే యువకుని అటకాయించి అతడిని తీవ్రంగా గాయచింది. లో ఏనుగు బైక్ని తుక్కుతుక్కు చేసింది.  తిమ్మక్క ణించగా, మొహమ్మద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఏనుగు అంతకుముందురాత్రంతా పంటను నాశనం చేసినట్టుగా గ్రామస్తులు గుర్తించారు. అటవీశాఖ అధికారులు, పోలీసులు బృందాలుగా ఏర్పడి దాన్ని తిరిగి అడవిలోకి పంపేందుకు ర్యలు తీసుకున్నారు. ఆదివారం సాయంత్రానికి కానీ వారు అనుకున్నది చేయలేకపోయారు. తిమ్మక్క కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే, డిప్యుటీ మిషర్ యాభైవేల రూపాయ ఆర్థిక హాయం అందించారు. ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి ఐదులక్ష ష్టరిహారం అందిస్తుందని వారు తెలిపారు.