12 రోజుల క్రితం అక్క‌డ‌…అలాగే జ‌రిగింది!

అత్యంత దారుణంగా దుండగులు ల్లి, కూతుళ్లపై అత్యాచారం రిపిన బులంద్షార్ ప్రాంతంలో అదే ప్రదేశంలోఅంతకు 12రోజుల ముందు కూడా అలాంటి నే రిగిందని మీప గ్రామస్తులు అంటున్నారు. కొంతమంది దుండగులు ఒక టెంపోలో హిళను తీసుకువచ్చి ఆమెపై అత్యాచారం చేశారని దోస్త్ పూర్ గ్రామానికి చెందిన వ్యక్తులు తెలిపారు. తాము అక్కడికి చేరుకుని చూసినపుడు హిళ నిలలేని స్థితిలో ఉందని, అటుగా వెళుతున్న పోలీస్ వెహికల్ని ఆపి వారికి చెప్పామని అన్నారు. స్థలంలో దుండగులు దిలిపోయిన ఒక మొబైల్ ఫోన్ని కొన్ని దుస్తులను పోలీసులకు అందించామన్నారు.

పోలీసులు, హిళతో  పోలీస్ స్టేషన్కి చ్చి కంప్లయింట్ ఇవ్వని చెప్పి, ఫోన్ తీసుకుని అక్కడినుండి వెళ్లిపోయారని వారు పేర్కొన్నారు. హిళ రిస్థితి చాలా దారుణంగా ఉన్నా పోలీసులనుండి ఎలాంటి హాయం అందలేదని వారు అన్నారు. అక్క చుగా అత్యాచారాలు రుగుతున్నా ఎవరూ ట్టించుకోవటం లేదని, పోలీసులు కూడా కేసులు మోదు చేయటం లేదని, దాంతో ప్రాంతం దుండగులకు అడ్డాగా మారిందని గ్రామస్తులు అన్నారు. అందుకే వారు ప్రయాణీకులను ఆపి అంతటి ఘెరానికి పాల్పడ్డారని….పోలీసులు అప్రత్తంగా ఉండి ఉంటే దారుణం రిగి ఉండేది కాదని గ్రామస్తులు చెప్పారు.  

శుక్రవారం ల్లితో పాటు అత్యాచారానికి గురయిన బాలిక డిన బాధని ఆమె తండ్రి ఇంతకుముందు వెల్లడించాడు. కూతురు… కాపాడు పాపాఅని రిగెత్తుతూ అరిచిందని, ఇప్పుడు తాను ఆమె ళ్లలోకి  చూడలేకపోతున్నానని ఆవేద చెందాడు. ఇక తాము ఊరికి వెళ్లలేమని, అందుకే తాను స్నేహితుల ఇళ్లలో ఉంటున్నానని, కుమార్తెని స్కూలు కూడా మార్చాల్సి ఉందని ఆయ అన్నాడు. అత్యాచారానికి గురయిన హిళలు హింసతో పాటుతామే ప్పు చేసినట్టుగా అవమానాన్ని, అప‌రాధ భావ‌న‌ని  కూడా రిస్తున్నారని…. బాధితుని  మాట ద్వారా రోసారి స్పష్టమైంది.

Click on Image to Read:

jc diwakar reddy

ys jagan

venkaiah naidu1

minister-son

comedian sudhakar

ysrcp

ysrcp flag

tamilnadu mp's

sujana chowdary ashok gajapati raju

anna rambabu, mla ashok reddy

chandrababu modi

jakkanna movie review