మేక‌ను కాపాడ‌బోయి…ముగ్గురు మృతి!

ఉత్త ప్రదేశ్‌, కాన్పూర్ జిల్లాలోని ఖేర్వా గ్రామంలో దుర్ఘ చోటుచేసుకుంది. బావిలో డిపోయిన ఒక మేకని కాపాడటానికి ప్రత్నించిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. శివం (25) అనే వ్యక్తికి చెందిన మేక బావిలో డిపోగా, అతను దాన్ని క్షించడానికి బావిలోకి దిగాడు. అయితే లోపలికి వెళ్లిన అతను ఊపిరి ఆడక, కాపాడమంటూ కేకలు వేశాడు. అతడిని కాపాడటానికి లోపలికి దిగి, రాజేష్ యాదవ్ (37) అనే వ్యక్తి కూడా స్పృహ కోల్పోయాడు. అతను కు రాకపోవటంతో పైన ఉన్న సురేష్ యాదవ్ (45) కూడా బావిలోకి దిగాడు. రువాత ముగ్గురి కుటుంబాల వారు పోలీసులకు మాచారం అందించడంతో వారు చ్చిబాధితులను కు తీశారు. వెంటనే వారిని ఆసుపత్రికి లించగా వైద్యులు… వారు ణించినట్టుగా వెల్లడించారు.

వారు ముగ్గురు ఊపిరి ఆడ నిపోయినట్టుగా డాక్టర్లు తెలిపారు. లో మేకకూడా నిపోవటం గుర్తించారు. గ్రామస్తులు ష్టరిహారం కోసం డిమాండ్ చేస్తూ ఆందోళ చేయగా అదికారులు, అందుకు ప్రత్నిస్తామని చెప్పి వారిని శాంతింపచేశారు. బావి 40 అడుగుల లోతు ఉందని, చాలా పురాతమైనని పోలీసులు వెల్లడించారు.