అవును చంపాను…ప‌శ్చాత్తాపం లేదు!

పాకిస్తాన్ మోడల్, సోషల్మీడియా సెలబ్రిటీ ఖండీల్ బాలోచ్ త్యకేసులో అరెస్టయిన ఆమె సోదరుడు మ్మద్ సీం, సోదరిని తానే చంపినట్టుగా ఒప్పుకున్నాడు, అందుకు తానేమీ బాధటం లేదన్నాడు. బాలోచ్ని ఒక టాబ్లెట్తో అచేతనంగా మార్చి ఆపై గొంతునులిమి త్య చేసినట్టుగా అతను చెప్పాడు.   బాలోచ్ త్యపై పాక్ సోషల్ మీడియాలో తీవ్రవైన నిరలు వెల్లువెత్తాయి. బాలోచ్ హిళను క్కువగా చూసే నాత భావజాలం మీద ఫొటోలు, వీడియోల ద్వారా తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. సోషల్మీడియాలో ఆమె చేస్తున్న పోస్టులను చూసి రించలేకే త్య చేసినట్టుగా సీం తెలిపాడు. ప్రముఖ ముస్లిం గురువు అబ్దుల్ వీకి బాలోచ్ అత్యంత చేరువగా డుతున్న ఫొటోలు, వీడియోలుకూడా ఇందుకు ఒక కారని అతను చెప్పాడు. బాలోచ్తో ఉన్న వీడియోల కారణంగా అబ్దుల్ వీని ఆయ భ్యుడిగా ఉన్నఒక ప్రముఖ ముస్లిం సంస్థ హిష్కరించింది.

బాలోచ్ త్యతో… రువు త్యకు గురయిన వ్యక్తి తాలూకూ కుటుంబం, హంతకుడికి క్షమాభిక్ష పెట్టే లొసుగుని తొలగిస్తూ రువు త్యకు వ్యతిరేకంగా చట్టం తేవాలనే డిమాండ్ పాక్లో రొక సారి తెరమీదకు చ్చింది. లువురు ఆమె త్యపై నిరను, స్తాపాన్ని వెల్లడించారు. ణానికి కొన్ని రోజుల ముందు బాలోచ్, హిళలు ఒకరికొకరు అండగా ఉండాలని, జీవితాలను తామే బాగుచేసుకోవాలని ఫేస్ బుక్ ద్వారా 7,58,000 మంది ఫాలోవర్స్కి పిలుపునిచ్చింది. ఏదిఏమైనా హిళలు మకున్న ద్దులను దాటి, ఆశలు నెరవేర్చుకునే అవకాశం లేదని, అలా చేస్తే వారు త్యలకు గురికావాల్సి స్తుందనే సందేశం బాలోచ్ త్య ద్వారా మాజానికి చేరిందని పాక్లోని ప్రముఖ ఆంగ్ల వార్తా త్రిక డాన్ ఎడిటోరియల్ వ్యాసంలో  పేర్కొంది.