అన్న మ‌ర‌ణం…మండుతున్న చితిలోకి దూకి చెల్లి ఆత్మ‌హ‌త్య‌!

రాజస్థాన్లోని డుంగర్పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మానసిక స్యతో బాధడుతున్న దుర్గ (28) అనే హిళ మూడేళ్లుగా అన్న వేలారాం త్ (35) ఇంట్లోనే ఉంటున్నది. ఈమెకు ముగ్గురు పిల్లలున్నారు. కాగా గురువారం రాత్రి వేలారాం ఒక రోడ్డు ప్రమాదంలో ణించాడు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. అన్న ణాన్ని చూసి ట్టుకోలేకపోయిన దుర్గ‌, అన్న అంత్యక్రియల  అనంతరం అందరూ ఇంటికి తిరిగి చ్చాక, ప్రదేశానికి వెళ్లింది. మండుతున్న అన్న చితిలోకి దూకి ఆత్మత్యకు పాల్పడింది. యంలో అక్కడున్న వ్యక్తి ఆమె కుటుంబానికి మాచారం అందించడంతో వారంతా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆమె ణించింది. అనంతరం ఆమె మృత దేహానికి క్కనే అంత్యక్రియలు నిర్వహించారు.