ఎంత ఖ‌ర్మ‌…ఇత‌నుకూడా తండ్రే!

హారాష్ట్రలోని థానే జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. కొత్త బూట్లు కొనిస్తాను మ్మగానే ఆరేళ్ల చిన్నారి తండ్రి వెంట ఆనందంగా రుగులు  తీస్తూ వెళ్లింది. ఆమెకు తెలియదు.. అతను ప్రాణాలు తీయడానికి తీసుకువెళుతున్నాడని. కూతురిని చంపే ఉద్దేశ్యంతో తండ్రి ఆమెని వావిల్లి బ్రిడ్జి ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అతనితో పాటు ఘాతుకంలో పాలుపంచుకోవడానికి అతని స్నేహితుడు కూడా చ్చాడు. ఇద్దరూ అల్హాస్ దిలో పాపని విసిరేసి వెళ్లిపోయారు. ఇది బుధవారం రాత్రి రగ్గా పాప కొండు గంటపాటు చెట్టు కొమ్మల్లో ఇరుక్కుని అలాగే ఉండిపోయింది.

గురువారం ఉదయం స్థానిక నిర్మాణ కంపెనీలో సెక్యురిటీ గార్డుగా నిచేస్తున్న మేష్ బైర్ అనే వ్యక్తి బ్రిడ్జిమీద డుచుకుంటూ వెళుతూ పాప ఏడుపు విని ఆగాడు. అతను జాగ్రత్తగా నించగా బ్రిడ్జి కింద చెట్ల కొమ్మల్లో  చిన్నారి  ఏడుస్తూ నిపించింది. ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన అతను పోలీసులకు మాచారం అందించాడు. వెంటనే స్పందించిన పోలీసులు అగ్నిమాప సిబ్బంది హాయంతో పాపని క్షేమంగా కు తీశారు. చిన్నారిని ట్టి ర్త ర్కి చెందిన ఏక్తా తులసీరామ్ సియానీగా  పోలీసులు గుర్తించారు. అంతకుముందు ఇదే ప్రాంత పోలీస్ స్టేషన్లో పాప ల్లి కూతురు నిపించడం లేదని ఫిర్యదు చేసింది. ఘాతుకానికి  కుటుంబ గాదానే కారమై ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు మోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.