భార్య మోసం…స్నేహితుని చంపిన భ‌ర్త‌!

ముంబయిలోని అంథేరీలో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు అందిస్తున్న వివరాల ప్రకారంతేజ్దూర్ మౌర్య‌, రాజేష్ సింగ్ స్నేహితులు. మౌర్య కూలీ కాగా, రాజేష్ డ్రైవర్గా నిచేస్తున్నాడు. రోజు రాత్రి దిగంటకు మౌర్య త ఇంటికి తిరిగి స్తుండగా, ఇంటికి మీపంలో రాజేష్ క్రీనీడలో ఒక హిళతో మాట్లాడుతుండటం నిపించింది. గ్గగా వెళ్లిచూసిన మౌర్యకు ఆమె భార్య అని అర్థమైంది.  అప్పటివకు అతనితో మాట్లాడుతున్న ఆమె, ర్తని చూడగానే, రాజేష్ పై అత్యాచార ప్రత్నం చేస్తున్నాడంటూ  పెద్దగా కేకలు వేయసాగింది. స్నేహితుడు ని మోసం చేస్తున్నాడనే కోపంతో ఊగిపోయిన మౌర్య, అంతకు ఆమె మామూలుగానే అతనితో మాట్లాడిందనే విషయాన్ని కూడా ర్చిపోయి,  వేగంగా ఇంట్లోకి వెళ్లి త్తిని తెచ్చి రాజేష్ని పొడిచాడు. మూడుసార్లు రుసగా పొడటంతో రాజెష్ ణించాడు. కు అందిన సమాచారంతో పోలీసులు  సంఘనా స్థలానికి వెళ్లారు. దుపరి వారు రిపిన విచారలో రాజేష్ కి, మౌర్య భార్యతో ఎప్పటినుండో అక్ర సంబంధం ఉందని తేలింది. పోలీసులు మౌర్యని అరెస్టు చేశారు.