స్వ‌చ్ఛ‌భార‌త్ పేరుతో…హ‌త్య‌చేశాడు!

Sarita-Jainప్రధాని రేంద్ర మోడీ అభిమాన కం స్వచ్ఛభారత్ని అడ్డుపెట్టుకుని వ్యక్తి ఎవరికీ అనుమానం రాకుండా భార్యని మార్చాడు. ఛాంద్మాల్ జైన్ అనే వ్యక్తి రాజస్థాన్లోని రాజస్మంధ్ జిల్లా, మాజెరాగాన్ ప్రాంతంలో కిరాణా షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. అతని భార్య రిత. ఒక బిడ్డకు న్మనిచ్చాక ఆమె అనారోగ్యం పాలైంది. బిడ్డ సైతం ణించగా, రిత పూర్తిగా మంచం దిగలేని రిస్థితికి చేరింది. రితని ఎలాగైనా దిలించుకోవాలనుకున్న జైన్‌, స్వచ్ఛభారత్ పేరుతో ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. అప్పటికే ట్టణంలో చాలామంది స్వచ్ఛభారత్ ప్రేరతో టాయ్లెట్లు నిర్మించుకుంటున్నారు. అలాగే జైన్ కూడా టాయ్లెట్ నిర్మాణం మొదలుపెట్టాడు.  కొంతమంది లేబర్ని పెట్టుకుని టాయ్లెట్ కోసమంటూ గొయ్యిని వ్వించి, వారు గొయ్యితీసి వెళ్లగానే రితని ప్రాణంతో ఉండగానే అందులో వేసి పూడ్చేశాడు.  

రువాత రోజు, తాను బ్బు కూర్చుకున్నాక టాయ్లెట్ ట్టించుకుంటానని నివారికి చెప్పారు. ఇది ఏప్రిల్లో రిగింది. రువాత అతను  ప్రతిరోజు ఆమెని పూడ్చిపెట్టిన చోటే చాపవేసుకుని నిద్రపోయేవాడు. రిత నిపించపోవడంతో చుట్టుపక్క వారు అతడిని ఆమె గురించి అడగ్గా, పుట్టింటికి వెళ్లిందని వారితో చెప్పాడు. జైన్ సొంత అన్న సైతం అతని మాటని మ్మాడు.

చివరికి రిత ఎక్కడా లేదని అందరికీ తెలిసిపోవడంతో, ఆమె 5వేల రూపాయలు తీసుకుని ఇంట్లోంచి పారిపోయిందంటూ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టాడు. జైన్ చెబుతున్న అతుకుల బొంతలాంటి మాటలు, చుట్టుపక్కవారి నుండి సేకరించిన మాచారంతో అనుమానం వచ్చిన పోలీసులుఅతని ఇంటిని వెతికిఅతను పూడ్చిపెట్టిన చోట నుండి  రిత వాన్ని కు తీశారు. బంధువుల ఇంట్లో దాక్కున్న‌ జైన్ని అరెస్టు చేసి అతనిపై త్యానేరం మోదు చేశారు.