My title My title
  • Home
  • NEWS
    • TELUGU STATES
    • NATIONAL
    • INTERNATIONAL
  • CINEMA
    • MOVIE REVIEWS
    • MOVIE UPDATES
    • MOVIE REVIEWS
    • MOVIE UPDATES
  • COLUMNS
    • DISCUSSIONS
  • CRIME
  • SPORTS
  • HEALTH
  • WOMEN
  • ENGLISH
Search
teluguglobal.in
  • Home
  • NEWS
    • TELUGU STATES
    • NATIONAL
    • INTERNATIONAL
  • CINEMA
    • AllMOVIE REVIEWSMOVIE UPDATES
      NTR prashanth neel movie

      ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రీ లుక్ ఇదే

      ఎఫ్4 కూడా వస్తోంది

      ఎఫ్4 కూడా వస్తోంది

      శేఖర్ మూవీ రివ్యూ

      శేఖర్ మూవీ రివ్యూ

      rrr-release-with-new-scenes-wherever

      కొత్త సీన్స్‌తో ఆర్‌ఆర్‌ఆర్ రీలీజ్.. ఎక్కడంటే..

    • MOVIE REVIEWS
    • MOVIE UPDATES
  • COLUMNS
    • DISCUSSIONS
  • CRIME
  • SPORTS
  • HEALTH
  • WOMEN
  • ENGLISH
Home NEWS దేవాన్ష్ ను టార్గెట్ చేసిన నెటిజన్లు
  • NEWS
  • TELUGU STATES

దేవాన్ష్ ను టార్గెట్ చేసిన నెటిజన్లు

Share on Facebook
Tweet on Twitter

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు దేవాన్ష్ సోమవారం తొలి పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా మనవడికి చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలను ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఫోటో కూడా పోస్టు చేశారు. అయితే ఇక్కడో ఓ విచిత్రమైన విషయాన్ని నెటిజన్లు గమనించారు. అంతే ప్రపంచానికి పాఠాలు చెప్పిన చంద్రబాబుకు ట్విట్టర్ రూల్స్ తెలియవా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే లోకేష్ కు కూడా ట్వీట్టర్ రూల్స్ తెలియవా అని ప్రశ్నిస్తున్నారు.

ట్విట్టర్‌లో ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనీసం 13 ఏళ్లు ఉండాలి.  కానీ దేవాన్ష్‌కు ఇప్పుడు ఒక ఏడాది మాత్రమే. కానీ దేవాన్ష్‌ పేరుతో ట్విట్టర్లో అకౌంట్ ఓపెన్ చేశారు.  ఆ అకౌంట్‌కే చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలను ట్వీట్ చేశారు. చంద్రబాబు చేసిన ఈ పనిని నెటిజన్లు స్క్రీన్ షాట్స్ తీసి మరీ ఫేస్‌ బుక్‌లో పెట్టారు. కొందరు ఏకంగా ట్విట్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇంకొందరు  ఈ విషయంపై ట్విట్టర్‌కు ఎలా ఫిర్యాదు చేయాలో వివరిస్తూ లింక్‌లు కూడా ఇచ్చారు. అసలు అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో వయసును తెలియజేయాలి. మరీ దేవాన్ష్‌ అకౌంట్‌ను ఏం చెప్పి  ఓపెన్ చేశారో?. అసలు ఈ అకౌంట్‌ను ఎవరు ఓపెన్‌ చేశారో?. చంద్రబాబు కూడా ట్విట్టర్ నిబంధనలను గమనించినట్టు లేరు.  ఒక వేళ నిజంగా పొరపాటు జరిగి ఉంటే ట్విట్టర్ దేవాన్ష్‌ అకౌంట్‌ను రద్దు చేస్తుంది. పాన్ కార్డుకు ట్విట్టర్ అకౌంట్ కు తేడా తెలియని వాళ్లు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు.

devansh

Click on Image to Read:

roja-padma

cbn-hotel

buggana

mla-roja

chandrababu

roja-kodali

anitha

ananth-ambani

bonda-roja

kcr

venkaiah

cbn-kodela

narayana-schools

regina

SHARE
Facebook
Twitter
  • tweet
Previous articleసర్పంచ్‌ నుంచి పీఏసీ వరకు…
Next articleమహేష్ సరసన ఆఫర్ వచ్చినప్పటికీ…. 
News Den

RELATED ARTICLESMORE FROM AUTHOR

బాబుకు బీజేపీకి అనుసంధానమైనది..

This ideal village sets an example: Sensational Judgement for widows.

ఆదర్శ గ్రామమంటే ఇది….వితంతువుల కోసం సంచలన‌ తీర్మానం

Caste-Murder

హైదరాబాద్ నడిబొడ్డున మరో కులోన్మాద హత్య‌

Justice-Lavu-NageswaraRao-new-post

జస్టిస్ లావు నాగేశ్వరరావుకు కొత్త పదవి

criminal-case-bollineni-gandhi

మహిళపై వేధింపులు, బొల్లినేని గాంధీపై క్రిమినల్ కేసు

బ్రేక్‌ఫాస్ట్‌ ఎలా చేయాలో తెలుసా?

బ్రేక్‌ఫాస్ట్‌ ఎలా చేయాలో తెలుసా?

AP-Govt-praivet-Schools-High-court

ప్రైవేట్ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్యపై ప్రభుత్వ నిబంధనలు సరికాదు -హైకోర్టు

వచ్చే ఎన్నికల్లో ఓటమి గ్యారెంటీ.. కాంగ్రెస్ పార్టీకి పీకే శాపాలు

చంద్రబాబు ఎప్పటికీ మాజీ సీఎంగానే మిగిలిపోతారు -అంబటి

RECENT NEWS

బాబుకు బీజేపీకి అనుసంధానమైనది..

ఆదర్శ గ్రామమంటే ఇది….వితంతువుల కోసం సంచలన‌ తీర్మానం

హైదరాబాద్ నడిబొడ్డున మరో కులోన్మాద హత్య‌

జస్టిస్ లావు నాగేశ్వరరావుకు కొత్త పదవి

దళిత బాలికలపై లైంగిక వేధింపులు – ప్రశ్నించినందుకు తల్లిపై దాడి

మహిళపై వేధింపులు, బొల్లినేని గాంధీపై క్రిమినల్ కేసు

బ్రేక్‌ఫాస్ట్‌ ఎలా చేయాలో తెలుసా?

ప్రైవేట్ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్యపై ప్రభుత్వ నిబంధనలు సరికాదు -హైకోర్టు

వచ్చే ఎన్నికల్లో ఓటమి గ్యారెంటీ.. కాంగ్రెస్ పార్టీకి పీకే శాపాలు

చంద్రబాబు ఎప్పటికీ మాజీ సీఎంగానే మిగిలిపోతారు -అంబటి

మ‌తం త‌ప్ప.. ధ‌ర‌లు ప‌ట్ట‌వా..?

జ్ఞానవాపి కేసును జిల్లా కోర్టుకు బదిలీ చేసిన సుప్రీం కోర్టు

Financial loans During these Appleton, Wisconsin Zipper Criteria:

Legitimate on line loans exact same time no phone calls zero credit score comparison

తెలంగాణలో 30 సీట్లలో పోటీ చేస్తాం -పవన్ కళ్యాణ్ వెల్లడి

ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రీ లుక్ ఇదే

ఎఫ్4 కూడా వస్తోంది

శేఖర్ మూవీ రివ్యూ

నేనే వైసీపీ అభ్యర్థిని. ప్రకటించుకున్న టీడీపీ రెబల్ ఎమ్మెల్యే

వైసీపీ ఎమ్మెల్సీపై అనుమానాలు. మృతి వెనుక కారణాలు అవేనా?

దిశ ఎన్‌కౌంటర్ ఫేక్‌.. కమిషన్ నివేదిక

భళా!..భారత మహిళ! ప్రపంచ బాక్సింగ్ లో పతకాల జోరు

ప్రజాగ్రహం కట్టడికే ఎన్‌కౌంటర్‌. 10 మంది పోలీసులు వీరే

వారేవ్వా! విరాట్ కొహ్లీ! ఒకే జట్టు తరపున 7వేల పరుగులు

పెళ్ళి ఊరేగింపును నిరసన ప్రదర్శనగా మార్చిన వరుడు

©
Edit with Live CSS
Save
Write CSS OR LESS and hit save. CTRL + SPACE for auto-complete.