అంబాని కొడుకు కొత్తరూపం చూసి షాకైన భక్తులు..

ambముఖేష్ అంబాని. దేశంలో వీరి గురించి పరిచయం అక్కర్లేదు. అయితే ముఖేష్ కుమారుడు అనంత్‌ గురించి కూడా చాలా మందికి తెలుసు. అయితే అనంత్ తన బరువు ద్వారానే చాలా మందికి గుర్తుంటారు. భారీకాయంతో నడించేందుకు కూడా ఇబ్బందిపడుతుండే వాడు. గతంలో ఓసారి గుర్రం ఎక్కేందుకు ప్రయత్నించిగా గుర్రం, అతడు ఇద్దరూ కిందపడిపోయేంత పని అయింది.  అయితే అనంత్‌ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు.  ఒకప్పుడు 140 కేజీలు ఉన్న అనంత్ బరువు ఇప్పుడు 70 కిలోలకు పడిపోయింది. కొద్దిరోజులుగా బయటకు రాని అనంత్… శనివారం సోమనాథ్ ఆలయానికి వచ్చారు.  ఇతడిని చూసిన భక్తులు కాసేపు షాక్ అయ్యారు. భారీకాయంతో కనిపించే అబ్బాయి ఒక్కసారిగా ఎలా మారిపోయాడంటూ ఆశ్చర్యపోయారు.  అమెరికా నిపుణుల సాయంతో అనంత్ అంబాని ఇలా బరువు తగ్గగలిగారని సమాచారం. అయితే కొద్దిరోజుల్లోనే ఈ స్థాయిలో బరువు తగ్గారంటే లైపోసక్షన్ చేసి ఉండవచ్చని మరికొందరు భావిస్తున్నారు.

Click on Image to Read:

pawan-gabbar

chiru

babu-national-media

kcr-kodandaram-reddy

ramoji

aamnchi

kiran

nallamala-forest

bonda-gorantla-1

ex-mp-kavuri

jagan

jagan-1

pawan-pressmeet

botsa

mohanbabu

cbn