అప్పుడే స్టేషన్‌ మెట్లు ఎక్కిన సింగర్ మధుప్రియ ప్రేమ పెళ్లి

నాలుగు నెలల క్రితం తల్లిదండ్రులను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న సింగర్ మధుప్రియ పోలీసులను ఆశ్రయించారు. భర్త శ్రీకాంత్‌పై గృహహింస కేసు పెట్టింది. కొంతకాలంగా శ్రీకాంత్ తనను తీవ్రంగా వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్ హుమాయూన్‌నగర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. చిన్నవయసులోనే మంచి సింగర్‌గా పేరు తెచ్చుకున్న మధుప్రియ నాలుగు నెలల క్రితమే శ్రీకాంత్‌ను ప్రేమ వివాహంచేసుకుంది. శ్రీకాంత్‌ది మంచిర్యాల. వీరి పెళ్లికి మధుప్రియ తల్లిదండ్రులు అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తంచేశారు. చిన్న వయసులో పెళ్లి వద్దని కేరీర్‌ మీద దృష్టి పెట్టాలని సూచించారు. కానీ మధుప్రియ లెక్కచేయలేదు. తల్లిదండ్రుల దగ్గరకు కూడా వెళ్లబోనని పెళ్లి సమయంలో చెప్పింది. కానీ స్వల్పకాలంలోనే భర్తతో మధుప్రియకు విబేధాలు వచ్చేశాయి. మధుప్రియ కేరీర్‌తో పాటు ఆర్థిక అంశాలపై భార్యభర్తల మధ్య గొడవ తలెత్తిందని చెబుతున్నారు.

Click on Image to Read:

jagan

jagan-case-involved

roja1

bjp-president

jagan-sakshi

photo

bandla-ganesh

kottapalli-geetha

123

jagan-smile-in-assembly

kcr-kadiyam

ys-chandrababu

trstdpcongress