చిన్ని: ఒక పావురం నా దగ్గర ఒక సంవత్సరం ఉంది. అది కనీసం ఒకమాట కూడా మాట్లాడలేదు.
మున్ని: కానీ నా పిల్లి ఎప్పుడూ మ్యావ్! మ్యావ్! అని మాట్లాడుతూనే ఉంటుంది.
—————————————————————————
శాంతి: మమ్మీ! ఆ ఫ్లవర్‌వాజ్ తరతరాలుగా మనకు వస్తోందని అంటావు కదా!
మమ్మీ: అవును! తరతరాలుగా వస్తోంది.
శాంతి: కానీ అది వచ్చే తరానికి అందకుండా ఈ తరంలో చేజారిపోయింది.
—————————————————————————
అరే! ఒంటికాలిమీద ఎందుకు నిల్చుని తింటున్నావ్ !
“డాక్టర్! బ్యాలన్స్ డైట్ తీసుకోమన్నాడు”.