జూన్ లో మ‌హేష్ బాబు శ్రీ‌మంతుడు

మ‌హేష్ బాబు హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం లో రూపొందుతున్న శ్రీ‌మంతుడు చిత్రం షూటింగ్ తుది ద‌శలో ఉంది.స‌మ్మ‌ర్ కి రిలీజ్
చేద్దామ‌నుకున్న‌ప్ప‌టికి  సోలోగా వ‌స్తేనే బెట‌ర్ అనుకున్నార‌ట‌. అందుకే తొంద‌ర ప‌డ‌కుండా నిదానంగా ఫైన‌ల్ ట‌చెస్ ఇస్తున్నారు.జూన్ రెండో వారంలో ప్రేక్ష‌కుల ముందుకి రావ‌డానికి రెడీ అవుతున్నాడు శ్రీ‌మంతుడు.