సింగ‌పూర్ నుంచి తిరిగి వ‌చ్చిన అల్లు అర్జున్

స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి సినిమా ప‌నుల‌న్నీ పూర్తి కావ‌డంతో అల్లు అర్జున్ సింగ‌పూర్ విశ్రాంతి తీసుకోవ‌డానికి వెళ్ళాడు.సోమ‌వారం నాడు ( ఏప్రిల్ 6 న ) విజ‌య‌వాడలో జ‌రుగుతున్న ఆ సినిమా ఆడియో స‌క్సెస్ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డానికి ఆదివారం నాడు తిరిగి వ‌చ్చాడు. అల్లు అర్జున్ ఫ‌స్ట్ టైమ్ విజ‌య‌వాడలో జ‌రిగే ఫంక్ష‌న్ కి హాజ‌రు అవుతున్నాడు.