ఫ్లాట్‌ఫారం టికెట్‌ ధర పెంపు

ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి ఫ్లాట్‌ఫాం టికెట్‌ ధరను 5 రూపాయిల నుంచి 10 రూపాయిలకు పెంచుతూ రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఫ్లాట్‌ఫారాలమీద జనం సంఖ్యను నియంత్రించేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు రైల్వేశాఖ ప్రకటించింది.