My title

వెంక‌య్య పోయి విద్యాసాగ‌ర్ వ‌చ్చే….

రాష్ట్రపతి ఎన్నికే పూర్తి కాలేదు. ఇంకా నామినేష‌న్ల ప‌ర్వం ముగియ‌లేదు. అప్పుడే ఉప రాష్ట్ర‌ప‌తిపై ప్ర‌చారం మొదలైంది. ఉత్త‌రాదికి చెందిన రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక

Read more

వెంకయ్య వివాదాస్పద వ్యాఖ్యలు… భగ్గుమంటున్న దక్షిణాది నేతలు

ఒకప్పుడు దక్షిణాదిలోనూ హిందీ భాషను తప్పనిసరి చేసేందుకు కేంద్రం ప్రయత్నించగా తమిళనాడులో పెద్ద ఉద్యమమే నడిచింది. దాంతో అప్పట్లో కేంద్రం తోకముడిచి బలవతంగా దక్షిణాదిపై హిందీని రుద్దబోమని

Read more

రైతు రుణమాఫిపై వెంకయ్య అనుచిత వ్యాఖ్యలు

ఎన్నికల సమయంలో మొత్తం రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు మాట మార్చారు.

Read more

వెంక‌య్య నాయుడు ఆస్తులు 100 కోట్లా?

విశాఖప‌ట్నం భూ కుంభ‌కోణం ప్ర‌కంప‌నాలు కొన‌సాగుతున్నాయి. సూత్ర‌ధారులను ప‌క్క‌న‌పెట్టి పాత్ర‌ధారుల వేట మాత్రం కొన‌సాగుతోంది. మొన్న త‌హ‌సీల్దార్‌పై ఏసీబీ దాడులు జ‌రిగితే…నిన్న స‌బ్‌రిజిస్ట్రార్ బుక్ అయ్యాడు. ఈ

Read more

వెంకయ్య గాలితీసి పారేసిన అరుణ్ శౌరి… 

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును చూసి కొన్ని విషయాల్లో మిగిలిన నాయకులు కుళ్లుకుంటుంటారు. ప్రాసల ప్రసంగంతోనే పనికానిచ్చేయడంలో ఆయనకు సాటి లేరనే చెప్పాలి. దీనికి తోడు ఆయన పేరు మీద 

Read more

ఏపీలో టీడీపీ, బీజేపీ శ్రేణులను…. వెంకయ్య, బాబు కలిపి ఉంచగలరా ?

రాజ‌కీయాలలో అవ‌స‌రాల‌కోస‌మే క‌లుసుకుంటారు. అధికారం కోసం పొత్తు పెట్టుకుంటారు. ఎవ‌రి అవ‌స‌రాలు వారికి తీరిన త‌ర్వాత ఎవ‌రి దారి వారిదే అన్న‌ట్లుగా ఉంటుంది. ఇపుడు తెలుగుదేశం, బిజెపి

Read more

రాష్ట్రపతి అభ్యర్థిగా నేను రెడీ

మొన్నటి వరకు తాను రాష్ట్రపతిని కాదు ఉమాపతినే అంటూ చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు గొంతు మార్చారు. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టు ఆశాజనకంగా ఆయన ఉన్నారు. తనకు

Read more

ఆత్మరక్షణలో వెంకయ్య….

టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాల ప్రభావం చంద్రబాబుతో వ్యక్తిగత స్నేహం నడుపుతున్న నేతలపైనా పడుతోంది. ఏపీ బీజేపీలోకి తన మనుషులను చొప్పించి… ఆ పార్టీ ఎదగకుండా టీడీపీకి

Read more

వెంకయ్య దీనికేమంటారు…?

మిర్చిని క్వింటా ఐదు వేలకు కొంటామని కేంద్రం తరపున వెంకయ్యనాయుడు, రాధా మోహన్ సింగ్ చేసిన ప్రకటనలోని డొల్ల తనాన్నిమంత్రి  హరీష్‌ రావు ఎత్తిచూపారు.   33

Read more

ఇక టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపకాల గురించి బేరసారాలు ఇప్పుడే మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 10 నుంచి 15 లోక్‌సభ సీట్లు, 40 నుంచి 50

Read more

ఆ గోల‌తో మాకేం సంబంధం అంటున్న వెంక‌య్య‌

త‌మిళ‌నాడులో జ‌రుగుతున్న అనూహ్య ప‌రిణామాల గురించి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. అన్నాడీఎంకే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలలో కేంద్రానికి కానీ, బీజేపీకి కానీ ఎలాంటి సంబంధం లేదని

Read more

మరోసారి షాక్ ఇచ్చిన కేంద్రం

అసెంబ్లీ సీట్ల పెంపు టీడీపీకి చాలా కీలకమైన అంశంగా మారింది. వచ్చే ఎన్నికలలోపు సీట్ల సంఖ్య పెరగకపోతే ఫిరాయింపుదారులు, పాత నేతల మధ్య పెద్ద రచ్చ ఖాయమని

Read more

చట్టసభల్లో విలువలు పడిపోతున్నాయి- వెంకయ్య

ఏపీలో నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టినా దానిపై స్పందించని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు… చట్టసభల్లో విలువలు తగ్గిపోతున్నాయని విశాఖలో వ్యాఖ్యానించారు. ప్రత్యేక ప్యాకేజ్,

Read more

వెంక‌య్య‌నాయుడి మెడ‌కు బిగుస్తోన్న ఉచ్చు!

ఎదుటివారికి చెప్పేందుకే నీతులు ఉంటాయి అన్న‌ది కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాడుకు బాగా స‌రిపోతుంది. కేంద్ర‌ప్ర‌భుత్వంలో చక్రం తిప్పుతూ, ప్ర‌ధాని మోడీ ద‌గ్గ‌ర ప్ర‌ముఖ‌స్థానం సంపాదించుకున్న వెంక‌య్య‌నాడు ఇపుడు అనేక

Read more

ఫిరాయింపులపై వెంకయ్య వంకర మాటలు

పంచె కట్టులో ఆంధ్రప్రదేశ్‌కే పెద్దన్నలాగా తిరిగే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు… పార్టీ ఫిరాయింపులపై ప్లేటు ఫిరాయించారు. కొన్ని నెలల క్రితం  మీడియాతో మాట్లాడుతూ ఫిరాయింపులు చాలా దారుణంగా జరుగుతున్నాయని..

Read more

వెంక‌య్య బాబూ! నీకూ భయమేనా..?

కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడుకు ఈ మ‌ధ్య వెన్నుపోటు భ‌యం ప‌ట్టుకుంది. ప్ర‌త్యేక హోదా నినాద‌వేత్త‌..హోదా ఎత్తివేత సూత్ర‌ధారి అయిన వెంక‌య్య ..ఇటీవ‌ల ఏ స‌భ‌లో పాల్గొన్నా వెన్నుచూపుతున్నారు. ఎందుకంటే

Read more

వెంకయ్య మాట మోడీ వింటాడా..?

ఎ.పి.రాష్ర్ట ముఖ్య‌మంత్రి నారాచంద్ర‌బాబునాయుడుకి కొత్త స‌మ‌స్య‌లు ఆరంభం అయ్యాయి. ఆయ‌న ఇటీవ‌ల నుంచి కొత్త ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. కొత్త స‌మ‌స్య‌లు వ‌చ్చిప‌డుతున్నాయి. అది త‌న మిత్ర‌ప‌క్ష‌మైన బిజెపి

Read more

స్పెషల్‌ స్టేటస్‌ వద్దు…. మరిన్ని నియోజక వర్గాలే ముద్దు

ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయ‌మ‌ని ఒక్కమాట‌లో చెబుతారు కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు. ఒక అధ్యాయాన్ని ఆరంభించ‌డంలోనూ, దానిని అంతే ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ముగించ‌డంలో త‌న‌కెవ‌ర‌కూ సాటి లేర‌ని, రార‌ని మ‌రోసారి

Read more

వెనక్కు రావాలనుకోవడం కరెక్ట్ కాదు- వెంకయ్య

అమెరికాలో తెల్లజాతీయుడి చేతిలో హత్యకు గురైన కూచిబొట్ల శ్రీనివాస్ కుటుంబసభ్యులను కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ పరామర్శించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన

Read more

కేసు వేస్తా…. నేను పన్నీర్‌ న్యాయవాదిని కాదు

తమిళనాడులో గవర్నర్ విద్యాసాగర్‌రావు మౌనవ్రతంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్‌పై సుప్రీంకోర్టులో కేసు వేస్తానని హెచ్చరించారు. తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి

Read more

ఆయన తుపాకీతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా… కౌన్సిలింగ్ తో ఆగిపోయా…

గతంలో తనలో ఉన్న విపరీత భావాలను జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ మరోసారి బయటపెట్టారు. తాను పదేపదే పరీక్షల్లో తప్పడం వల్ల ఆత్మహత్య చేసుకోవాలని ఒక దశలో

Read more

అమరావతిని మరో హైదరాబాద్‌ చేయకండి- వెంకయ్య

ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు పెద్దగా అభివృద్ధి చెందలేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పారిశ్రామికవేత్తలెవరూ ప్రత్యేక హోదా కావాలని అడగడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విషయంలో ఎవరూ ఆందోళనపడాల్సిన

Read more

నేను లేకుంటే చంద్రబాబును ఎప్పుడో దెబ్బతీసేవారు- వెంకయ్య హాట్‌ కామెంట్స్

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఒక పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు రక్షకుడిని తానని వెల్లడించారు. తాను లేకుంటే చంద్రబాబును ఈపాటికి ఎప్పుడో రాజకీయంగా

Read more

రామాయణంలో పిడకల వేట అంటే ఇదే…

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ వైఖరిపై సీపీఐ నేత నారాయణ మరోసారి ఫైర్ అయ్యారు. పవన్‌ కల్యాణ్‌ ఇటీవల దక్షిణ భారతం, ఉత్తర భారతం అంటూ మాట్లాడుతుండడాన్ని

Read more

ఏపీపై జోకేసిన జైట్లీ… సీరియస్‌గా తీసుకున్న వెంకయ్య

అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో ఏపీకి మూటలు మూటలుగా, కట్టలు కట్టలుగా నిధులు, హామీలు, విశాఖ రైల్వే జోన్ వస్తాయని అందరూ భావించారు. ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ, వేల

Read more

పవన్‌కు వెంకయ్య హెచ్చరిక

పవన్‌ కల్యాణ్‌ దక్షిణ భారత ఉద్యమం చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడితే

Read more

మళ్లీ ఓడిన రోహిత్‌ వేముల

రోహిత్ వేముల… కొన్ని నెలల క్రితం ఈ పేరు దేశాన్ని కుదిపేసింది. హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ వ్యవహరించిన తీరుతో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి.

Read more