My title

టెన్త్‌ ఫిజిక్స్‌ పేపర్‌ పై మరో అయోమయం

టెన్త్‌ ఫిజిక్స్‌ పేపర్‌లో రెండు ప్రశ్నలు వాళ్ల సిలబస్‌లో లేనివి ఇవ్వడంతో విద్యార్ధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గగ్గోలు పెట్టడంతో పాఠశాల విద్యాశాఖ దిగివచ్చింది. చిన్నసైజు విచారణ జరిపాక

Read more

బాలయ్యకు కోర్టు నోటీసులు

హిందూపురం ఎమ్మెల్యే, సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు తెలుగు రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. శాతకర్ణి సినిమాకు సంబంధించిన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన

Read more

ఏకపక్ష నిర్ణయానికి మరో ఎదురుదెబ్బ

కేసీఆర్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు కొట్టిపడేసింది. కొత్తగా మరోసారి

Read more

భూమా మరణం కూడా లోకేష్‌ ప్రభావమే – రాబోయే పరిణామాలపైనా వేణుస్వామి హెచ్చరిక

దక్షినాదిలో ప్రముఖ జ్యోతిష్యుడిగా పేరుగాంచిన వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలపై మరోసారి స్పందించారు. తెలుగు రాజకీయాల్లో రాబోయే పరిణామాలను జ్యోతిష్యం ఆధారంగా వివరించారు. చంద్రబాబు, కేసీఆర్‌ల

Read more

రాధిక వేముల రథ యాత్ర

రెండు తెలుగు రాష్ట్రాలలోనూ త్వరలో ఒక రథ యాత్ర ప్రారంభం కాబోతోంది. అయితే ఇది అద్వాణీ రథయాత్ర లాంటిదో, ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ నాయకులు సకల

Read more

మహిళల అక్రమ రవాణా తెలంగాణలో తగ్గింది… ఆంధ్రలో పెరిగింది

తెలంగాణ రాష్ట్రానికి మంచిపేరు తెచ్చిపెడుతున్న రంగాల్లో పోలీసు విభాగం ముఖ్యమైనది. తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వల్ల, నేర పరిశోధనలో వాళ్లు అనుసరిస్తున్న విధానాల వల్ల, నేరస్తులను

Read more

డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్ల‌కు దేవుడే అడ్డంకా?

రెండు గ‌దుల ఇళ్లు.. మ‌న‌కు ఎప్పుడు వ‌స్తుందా? అని జ‌న‌మంతా ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్ ద‌త్త‌త గ్రామం ఎర్ర‌వెల్లిలో డబుల్ రూమ్ ఇండ్లు చూడ్డానికి మ‌స్త్‌గా

Read more

కోదండరాం ఇంటి తలుపులు బద్ధలు… అరెస్ట్

టీ జేఏసీ తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. తెల్లవారుజామున మూడున్నర సమయంలో కోదండరాంను అరెస్ట్ చేశారు. అయితే ఆయన్ను అరెస్ట్

Read more

గులాబీ గూటిలో కోదండరాం… గుబులు

ఉద్యోగాల భ‌ర్తీ కోసం స‌ర్కార్‌పై స‌మ‌ర శంఖం పూరించిన కోదండ‌రాం .. స్పీడ్ బ్రేక‌ర్‌గా గులాబీ గూటిలో క‌ల‌వ‌రం రేపుతున్నారు. న‌డిచేది కోదండరాం.. న‌డిపించేది కాంగ్రెస్ అని

Read more

ఇప్పుడు బోడి మల్లన్న అంటున్న కేసీఆర్ ప్రభుత్వం

గట్టు చేరక ముందు ఓడ మల్లన్న… గట్టు చేరాక బోడి మల్లన్న అన్నట్టుగా ఉంది కేసీఆర్ ప్రభుత్వ తీరు. తెలంగాణ ఉద్యమంలో టీజేఏసీని ఎలా వాడుకున్నారో ప్రపంచమంతా

Read more

లుచ్ఛాలు, లఫంగులు… మేమూ చెడిపోయాం… బక్క ప్రాణిని ఎవరు చంపుతారు?

ప్రస్తుతం రాజకీయాలు బాగోలేవని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి లుచ్ఛాలు, లఫంగులు వస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో వాడితో, వీడితో కలిసి తామూ చెడిపోయామన్నారు.

Read more

ఫీజు కట్టలేక ఇంటర్‌ విద్యార్ధిని ఆత్మహత్య

తెలంగాణలోని వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న సి.వి.రామన్‌ కాలేజీలో కీర్తి ప్రియ (17) ఇంటర్‌ రెండవసంవత్సరం (బైపీసీ) చదువుతోంది. రెండురోజుల్లో ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి

Read more

జగన్‌ ఓడిపోవడమే మంచిదైంది….

రాజకీయాల్లో, సినీ రంగంలో తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మాజీ కేంద్రమంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావు ఆదివారం ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలపై

Read more

ఈ పన్నురాయితీలు ఎవరి జేబులోకి..?

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను రాయితీని ప్రకటించాయి. గతంలో మంచి సినిమాలకు, ప్రజలందరూ ఈ సినిమాను తప్పక చూడాలని ప్రభుత్వం

Read more

ఆముద వృక్షాలను వెతుకుతున్న రేవంత్ అండ్ టీం

ఒకప్పుడు తెలంగాణలో ఒక వెలుగు వెలిగిన టీడీపీ ఇప్పుడు వడిగట్టిన దీపంలా బతుకుపోరాటం చేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఏపీలో టీడీపీని గెలిపించిన చంద్రబాబు… తెలంగాణలోనూ పార్టీని అధికారంలోకి

Read more

జేసీ… నీలా గద్వాల్‌ నుంచి రాలేదు – పెద్దారెడ్డి ఫైర్

ఇటీవల చంద్రబాబు ఎక్కడ మీటింగ్‌ పెట్టినా అక్కడికి వెళ్లి ప్రతిపక్ష నాయకులను వేదిక మీది నుంచే టీడీపీ ఎంపీ, సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి అసభ్య పదజాలంతో

Read more

మీడియా వివక్ష… వెనుక ఎవరున్నారు?

ఆంధ్రప్రదేశ్‌లో మీడియా చాలా బలంగా ఉంది. తిమ్మిరిబమ్మరి చేసి చూపించడం తెలుగు మీడియాకు వెన్నతో పెట్టిన విద్య అన్న విమర్శలు ఉన్నాయి. ఏపీలో మీడియా చంద్రబాబుకు, ఆయన

Read more

బాలయ్యపై అభిమానం చాటుకున్న కేసీఆర్

బాలయ్య నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి కేసీఆర్‌ సర్కార్ తన వంతు సాయం చేసింది. చిత్రానికి తెలంగాణలో వినోదపు పన్ను మినహాయింపును ఇచ్చారు కేసీఆర్. దీనిపై బాలకృష్ణ

Read more

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

తెలంగాణ ప్రాంతానికి జీవో 123 విషయంలో ఎదురుదెబ్బతగిలింది. జీవోను కోర్టు రద్దు చేసింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం అవసరమైన భూములను జీవో 123 ద్వారా భూములు

Read more

బాబూ రెండో కన్ను తెరవండి!

ఒక్కో సిద్ధాంతం ఒక్కో శాస్ర్తవేత్త ప్రతిపాదిస్తాడు. కనిపెట్టిన, ప్రతిపాదించిన ప్రముఖుడి పేరుతోనే ఈ థియరీ కొనసాగుతుంది. ఇదే కోవలోనిది రెండుకళ్ల సిద్ధాంతం. ఇది ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు

Read more

ఎర్రబుగ్గ కారుకు వేరే దారి

సుదీర్ఘ‌పోరాట ఫ‌లం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. అధికారం చేప‌ట్టిన వెంట‌నే ముఖ్య‌మంత్రి కెసీఆర్ అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డానికి చేయ‌ని ప్ర‌యోగం లేదు. వెన‌కా ముందూ ఆలోచించ‌కుండా వ‌రాల మీద

Read more

మోడీ భ‌జ‌నలో పోటీ పడుతున్న సి.ఎం.లు

పెద్ద‌నోట్ల‌ర‌ద్దు త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా 85శాతానికిపైగా ప్ర‌జ‌లు అల్లాడిపోతుంటే కేంద్రం బుకాయిస్తోంది. అంద‌రూ సంతోషంగా ఉన్నార‌ని ఆత్మ‌వంచ‌న చేసుకుంటోంది. ప్ర‌ధాని మోడీ తీసుకున్న ఈ ప్ర‌జావ్య‌తిరేక నిర్ణ‌యాన్ని సమర్ధిస్తూ

Read more

రాయలసీమ ఆహారంపై మరోసారి చంద్రబాబు చులకన వ్యాఖ్యలు

రాయలసీమ వాళ్లు టీడీపీ రాకముందు గొడ్డుకారం మాత్రమే తినేవారని… ఎన్టీఆర్ వచ్చి సీమ జనానికి అన్నం తినడం నేర్పించారని ఇదివరకు వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి

Read more

కేసీఆర్‌, చంద్రబాబు పలుకుబడిపై ”టైమ్స్‌ ఆఫ్ ఇండియా” కథనం

చంద్రబాబు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారు. నోట్ల రద్దు తర్వాత ఏర్పాటైన సీఎంల కమిటీకి చైర్మన్‌గా కూడా ఉన్నారు. అయితే కొత్త నోట్లు రప్పించడంతో చంద్రబాబు వెనుకబడిపోయారు. ఈ

Read more

నిద్రలేచిన కడియం

రాష్ట్రంలో చలితీవ్రత ఎక్కువగా ఉండడంతో హాస్టళ్లలో ఉంటున్న విద్యార్ధినీ విద్యార్దులు సరైన దుప్పట్లు లేక చలికి వొణికి పోతున్నారు. చలి కాలం ప్రారంభమై దాదాపు ఒక నెల

Read more

చ‌లికాలంలో వేడి పుట్టించ‌నున్న అసెంబ్లీ సమావేశాలు!

న‌యీం డైరీలో ఏముంది? ఏడాదిలో ఎన్నిసార్లు క‌రెంటు బిల్లులు పెంచుతారు? ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగ‌తి ఏం చేశారు? డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల సంగ‌తి ఏమైంది? రాష్ట్రంలో

Read more

ముఖ్యమంత్రినే ఆటపట్టించిన ‘యశోద’

‘యశోద’ ఆసుపత్రి యాజమాన్యం రోగులను మోసం చేసే తీరు గురించి చాలామంది రోగులు కథలు కథలుగా చెబుతారు. అయితే మీడియాలో అవేవి బయటకిరావు. రోగులను మాయచేసే యశోద

Read more