My title

భూమా కుటుంబానికి విభీషణుల ముప్పు ….

నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ, వైసీపీలకే కాదు భూమా కుటుంబానికి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఫలితం టీడీపీకి ప్రతికూలంగా వస్తే ఆ పార్టీతో పాటు భూమా

Read more

ఆఖరి అవకాశం కూడా ఇవ్వని జగన్

నంద్యాల ఉప ఎన్నికల అభ్యర్థిని ప్రకటించేందుకు జగన్ ఎంచుకున్న టైమింగ్‌పై చర్చ జరుగుతోంది. పార్టీ ప్లీనరీ తర్వాత అభ్యర్థిని ప్రకటించాలని జగన్ భావించినా … టీడీపీ నడిపిన

Read more

నేను సిద్ధం…. సవాల్‌కు కట్టుబడి ఉండండి!….

నంద్యాల ఉప ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే వాతావరణం హీటెక్కింది. నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన భూమా అఖిలప్రియ… ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి

Read more

నేను వైసీపీ ఎమ్మెల్యేనే!.. అమ్మ మరణించినప్పుడు నంద్యాలలో సింపతి లేదు…

మంత్రి భూమా అఖిల ప్రియ నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు చాలా

Read more

నంద్యాల అభ్యర్థిని ప్రకటించిన జగన్

నంద్యాల ఉప ఎన్నికలను టీడీపీ, వైసీపీ రెండూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2019 ఎన్నికలకు నంద్యాల బైపోల్ సెలిఫైనల్‌గా భావిస్తున్న నేపథ్యంలో … నోటిఫికేషన్ రాకముందే రెండు పార్టీలు

Read more

ఆట మొదలైంది… శిల్పాకు ఘోర అవమానం

నంద్యాలలో చంద్రబాబు రాజకీయం మొదలైంది. రక్తసంబంధాలను, రాజకీయాలను వేర్వేరుగా చూసేందుకు టీడీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి ఇటీవల వైసీపీలో

Read more

ఎస్పీవై రెడ్డి కూడా పేల్చారు…

వైసీపీలో చేరిన శిల్పామోహన్ రెడ్డి తనపై చేసిన ఆరోపణల పట్ల ఫిరాయింపు ఎంపీ  ఎస్పీవై రెడ్డి ఘాటుగా స్పందించారు. ఉప ఎన్నికల్లో శిల్పాకు టికెట్ ఇస్తే ఓడిస్తామని

Read more

డీల్‌ లాభసాటి కాదంటున్న నంద్యాల నేతలు

చంద్రబాబు అత్యాశ వికటించింది. వైరి పక్షానికి నేతలే లేకుండా చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ప్రోత్సహించిన ఫిరాయింపులు ఇప్పుడు ఒక్కోక్కటిగా ప్రతికూల ఫలితాలను చూపడం ప్రారంభించాయి. నంద్యాలలో చంద్రబాబు

Read more

అన్నింటికి సిద్ధపడే వెళ్తున్నా- శిల్పా ఉద్వేగం

టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి మంగళవారం పలు టీవీ ఛానళ్లతో విడివిడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ మార్పుకు దారి తీసిన పరిణామాలపై

Read more

విసిగిపోయాం- శిల్పా

వైసీపీలో చేరుతున్నట్టు మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. కార్యకర్తల నిర్ణయం మేరకే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. ఇకపై తామంతా వైసీపీ కార్యకర్తలమని శిల్పామోహన్ రెడ్డి

Read more

టీడీపీకి షాక్… ముహూర్తం ప్రకటించిన శిల్పా

తిరుగులేదని చంద్రబాబు భావించారు. కానీ భూమా మరణంతో పరిస్థితి తిరగబడింది. నంద్యాల ఉప ఎన్నికల్లో టికెట్‌ కోసం శిల్పా గట్టిగా పట్టుపట్టారు. అయితే చంద్రబాబు దాటవేస్తూ వస్తుండడంతో

Read more

శిల్పా అత్యవసర భేటీ… వైసీపీపై చర్చ

కాడికి ముందు గడ్డిమోపు కట్టి… ఎడ్ల బండిని ఎలా లాగించాలో చంద్రబాబుకు బాగా తెలుసు. ఆశ అనే గడ్డిమోపు సాయంతో ఏ నేతనైనా అలా నిలబెట్టడంలో చంద్రబాబుకు

Read more

పెళ్లికూతురు వ్యాఖ్యలపై టీడీపీలో చర్చ

త్వరలో నంద్యాల ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మంత్రి భూమా అఖిలప్రియ సదరు నియోజవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడం,

Read more

నేను సిద్ధం- గంగుల

నంద్యాల ఉప ఎన్నికల నోటిఫికేషన్ రానప్పటికీ లోకల్‌ హీట్‌ మాత్రం హెవీగానే ఉంది. టీడీపీలో శిల్పా, భూమా వర్గాల మధ్య టికెట్ కోసం పోరు నడుస్తూనే ఉంది.

Read more

బాబు తీరుతో శిల్పా అంతర్మథనం

నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశిస్తున్న శిల్పామోహన్ రెడ్డి పరిస్థితి చంద్రబాబు రాజకీయం దెబ్బకు పరిస్థితి త్రిశంకు స్వర్గంలా తలకిందుల వేలాడుతోంది.  బాబును బ్లాక్‌మెయిల్ చేసేందుకు

Read more

జగన్‌కు శశికళ గతే – శిల్పా

నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచే అభ్యర్థికే టికెట్‌ ఇస్తామని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి చెప్పారు. గెలిచే అభ్యర్థి ఎవరన్న దానిపై ఇంటింటి సర్వే, ఇంటెలిజెన్స్

Read more

వాడకంపై వైసీపీ ఆగ్రహం..

శిల్పా మోహన్‌ రెడ్డిపై వైసీపీ నేతలు ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబును బ్లాక్‌మెయిల్ చేసేందుకు వైసీపీని బాగా వాడుకుంటున్నారన్న ఆగ్రహం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. నంద్యాల

Read more

ఉలిక్కిపడ్డ బాబు… శిల్పాకు కబురు

నంద్యాల ఉప ఎన్నిక టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టు తయారైంది. నంద్యాల ఉప ఎన్నికల్లో టికెట్ తనకే ఇవ్వాలని భూమా

Read more

బాబుకు… నంద్యాల రూపంలో మళ్లీ కష్టాలు

భూమా నాగిరెడ్డి లాంటి సీనియర్ నాయకుడు చనిపోవడంతో.. నంద్యాలలో తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కు లేకుండా పోయింది. ఈ సందర్భాన్ని.. తమకు అనుకూలంగా… శిల్పా మోహన్ రెడ్డి బ్రదర్స్

Read more

నంద్యాల టీడీపీలో మొదలైన రచ్చ

భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల ఎమ్మెల్యే స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈనేపథ్యంలో టీడీపీలో వేడి రాజుకుంది. టికెట్ తమకే దక్కాలంటూ టీడీపీలో

Read more

మరో మాజీ మంత్రి జంప్‌… ధృవీకరించిన అనుకూల మీడియా

ఫిరాయింపుల ద్వారా రాయలసీమలో బలపడాలని చంద్రబాబు భావించారు. అందులో భాగంగానే వైసీపీలో అప్పటి వరకు కీలక నేతలుగా ఉన్న వారికి వల వేశారు.  కర్నూలు జిల్లాలో భూమా

Read more

మళ్లీ కుమ్మేసుకున్నారు…

నంద్యాల టీడీపీలో ఫిరాయింపు ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, టీడీపీ ఇన్‌చార్జ్ శిల్పామోహన్‌రెడ్డిల మధ్య అధిపత్యపోరు నడుస్తూనే ఉంది. శిల్పాను ఎలాగైనా పార్టీ నుంచి బయటకు పంపించాలన్న లక్ష్యంతోనే భూమా

Read more

భూమాకు శిల్పా గట్టి వార్నింగ్

నంద్యాల టీడీపీలో వర్గపోరు నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇటీవల భూమానాగిరెడ్డి ఎక్కడికి వెళ్లినా శిల్పామోహన్‌ రెడ్డిపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉప్పు, పప్పులు అమ్ముకునే వారికి

Read more

భగ్గుమంది… చైతన్య యాత్రలో భూమా, శిల్పా సవాళ్లు, ప్రతిసవాళ్లు

నంద్యాల టీడీపీలో తాడోపేడో తేల్చుకునే రాజకీయం మొదలైంది. వైసీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత నంద్యాల టీడీపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. టీడీపీ చేపట్టిన

Read more