My title

సొంత‌కుంప‌టి దిశ‌గా శ‌ర‌ద్‌యాద‌వ్‌      

బీహార్ రాజ‌కీయాల్లో మ‌రో మ‌లుపు ఖాయంగా క‌నిపిస్తోంది. చీలిక దిశ‌గా పాట్నా బాణం దూసుకెళ్తోంది. జేడీయూ సీనియ‌ర్ నేత శ‌ర‌ద్‌యాద‌వ్‌..  ఆ పార్టీకి గుడ్‌బైచెప్పే యోచ‌న‌లో ఉన్నారు.

Read more