My title

దుబాయ్ షేక్‌ల‌పై నిఘా పెంచిన  పోలీసులు

దుబాయ్ నుంచి త‌ర‌చూ హైద‌రాబాద్ వ‌స్తున్న షేక్‌ల‌పై హైద‌రాబాద్ పోలీసులు నిఘా పెంచారు. వారు చేస్తున్న అసాంఘిక ప‌నుల‌కు స‌హ‌క‌రిస్తున్న వారిపై కూడా ఓ క‌న్నేసి ఉంచారు.

Read more

ఫేస్‌బుక్ పేజీలు…. స్ట‌డీ టూర్ల పేరిట‌ పార్టీలు…. చాందిని హ‌త్య కేసులో షాకింగ్ కోణాలు

చాందిని హ‌త్య కేసులో క్లాస్‌మేటే హంత‌కుడు అని పోలీసులు నిర్ధారించారు. అయితే అత‌డు మైన‌ర్ కావ‌డంతో అతనిపేరును ప్ర‌స్తావించ‌లేదు. మీడియా ముందు చూపించ‌లేదు.  ఇటు ఈ కేసు

Read more

ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తిన్నా నోరు తెరవని టీఆర్ఎస్‌

నీళ్లు నిధులు నియామకాల కోస‌మే తెలంగాణ ఉద్య‌మం పుట్టింది… ప్ర‌త్యేక రాష్ట్రం కావాల‌ని గ‌ర్జించింది…. ఆత్మ‌గౌర‌వం కోస‌మే ప్రత్యేక పోరాటం చేశామ‌ని నాడు నేడు కూడా టీఆర్ఎస్

Read more

నేడు హైద‌రాబాద్‌లో జీఎస్టీ కౌన్సిల్ భేటి

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో నేడు హైద‌రాబాద్‌లో జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం జరుగుతుంది. జీఎస్టీ కౌన్సిల్ ఏర్ప‌డిన త‌ర్వాత ఇది 21వ స‌మావేశం. జూలై 1

Read more

దుబాయ్‌లో రోబో 2 ఆడియో లాంచ్‌

రజనీ అభిమానులకు శుభవార్త. లైకా ప్రొడక్షన్స్‌కి చెందిన రాజు మహాలింగం రోబో 2 సినిమాకి సంబందించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రోబో 2 ఆడియో ఫంక్షన్‌ దుబాయ్‌లో జరగనుందని ఆయన

Read more

తల్లిని దత్తత తెచ్చుకున్న కొడుకు

సాధార‌ణంగా పిల్ల‌లు లేనివాళ్లు శ‌ర‌ణాల‌యాల నుంచి పిల్ల‌ల్ని ద‌త్తుకు తెచ్చుకుని పెంచుకుంటుంటారు. కానీ, త‌ల్లినే ద‌త్తుకు తెచ్చుకున్న మ‌నిషిని చూశారా? హైదరాబాద్ ప్ర‌కాష్‌న‌గ‌ర్‌లో వుండే ఒక వ్యక్తి

Read more

ముఖేష్‌ గౌడ్‌  కుమారుడిపై కాల్పులు…. అంతుచిక్కని మిస్టరీ

మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్‌ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల ఘటన కలకలం రేపింది. రెండు బుల్లెట్లు ఆయన శరీరంలోకి దూసుకెళ్లాయి.

Read more

డ్ర‌గ్స్ దందాలో కొత్త కొత్త పేర్లు…. గోవా పార్టీ బ్యాచ్‌పై సిట్ క‌న్ను

టాలీవుడ్ ను డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. ఎప్పుడు ఎవ‌రి పేరు తెర‌పైకి వ‌స్తుందో అనే టెన్ష‌న్ టాలీవుడ్‌లో ఇప్పుడు ఉంది. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, కెమెరామెన్

Read more

హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన ఎగిరే పాము

హైదరాబాద్‌లో తొలిసారిగా ఎగిరే పాము కనిపించింది. గోషామహల్‌లోని ఓ ఫ్లేవుడ్ షాప్‌లో ఈ పాము కనిపించింది. షెట్టర్ వెనుక ఈ పాము నక్కి ఉండడాన్ని గమనించిన షాపు

Read more

మంట పెట్టాలంటే డిగ్గీ త‌ర్వాతే….

తెలంగాణ‌లో డ్ర‌గ్స్ విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి ట‌ర్న్ తీసుకోలేదు. కానీ ఢిల్లీ నుంచి డిగ్గీరాజా పెట్టిన ఒకే ఒక మంట పొలిటికల్ హీట్ రాజేసింది. డ్రగ్

Read more

టీడీపీలో ఉంటే మాకేంటి?…. చంద్ర‌బాబుకు త‌మ్ముళ్ల షాక్‌

తెలంగాణ తెలుగుదేశం నేత‌లు చంద్ర‌బాబుతో స‌మావేశ‌మ‌య్యారు. వీకెండ్‌కు హైద‌రాబాద్‌కు వ‌చ్చిన చంద్ర‌బాబుని త‌మ్ముళ్లు క‌లిశారు. చాలా రోజుల త‌ర్వాత భాగ్య‌న‌గ‌రానికి వ‌చ్చిన చంద్ర‌బాబుని చుట్ట‌పు చూపుగా క‌లిసేందుకు

Read more

జేసీ మళ్లీ వీరంగం… బిత్తరపోయిన సిబ్బంది

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ఈసారి కూడా విమానాశ్రయంలోనే జేసీ సహనం కోల్పోయారు. గతేడాది కూడా విజయవాడ ఎయిర్‌పోర్టులో సిబ్బందిని కొట్టినంత పనిచేసిన

Read more

ప్రభాస్ సాహో ప్రారంభమైంది

ప్రభాస్ నెక్ట్స్ మూవీ సాహో సైలెంట్ గా స్టార్ట్ అయింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూసిన అభిమానులకు, ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా

Read more

అతి తెలివి… సొంతంగా ఉచ్చు పన్నుకున్న దీపక్‌ రెడ్డి…

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చుట్టూ ఉచ్చు మరింత బలంగా బిగుస్తోంది. ఆయన అరెస్ట్‌తో బాధితులు మరింత మంది ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే దీపక్‌

Read more

ఫోర్న్ సైట్లు చూడడంలో హైదరాబాదీలే టాప్

హైద‌రాబాద్ బాగా డెవ‌ల‌ప్ అవుతోంది. అభివృద్ధిలోనే కాదు పోర్న్‌సైట్స్ చూడడంలోకూడా హైదరాబాదీలే ముందున్నారు. వరల్డ్‌వైడ్‌గా ల‌వీజా అనే స‌ర్వే సంస్థ శృంగారంతో పాటు ప‌లు అంశాల‌పై స‌ర్వే

Read more

దిగ్బందంలో ఇందిరాపార్క్‌…. పోటాపోటీ ఆందోళ‌న‌ల‌తో ఉద్రిక్త‌త‌

ధ‌ర్నాచౌక్ త‌ర‌లించొద్దంటూ తెలంగాణ విప‌క్షాలు చ‌లో ధ‌ర్నాచౌక్ అంటూ ఆందోళ‌న చేప‌ట్టాయి. దీంతో హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్ ధ‌ర్నాచౌక్ ను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఒక రోజు ముందు నుంచే

Read more

ఈడీలోని బాబు ఏజెంట్లలో జగన్ ప్రకంపనలు

రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇంతకాలం చంద్రబాబు కనుసన్నల్లో నడిచిన వ్యవస్థపై ప్రధాని మోడీ కన్నేశారు. చంద్రబాబు పలు వ్యవస్థల్లోకి తన మనుషులను చొప్పించి సాగిస్తున్న రాజకీయ

Read more

రవివర్మ ఎవరంటే?… కారు విలువ ఎంతంటే..?

మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ దుర్మణం అందరినీ కలచివేసింది. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్టు నిర్ధారించారు. కారు మెరుపువేగంతో దూసుకొచ్చి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన దృశ్యాలు సీసీ

Read more

రేప్ కేసులో ఎమ్మెల్సీ కొడుకు?

హైద‌రాబాద్ కొంప‌ల్లిలో ఓ యువ‌తిపై అత్యాచారం జ‌రిగింది. ఈ కేసులో అధికార‌పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కుమారుడు ఉన్న‌ట్లు స‌మాచారం. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇంటికి పిలిచి లైంగిక

Read more

సూరి హత్య కేసులో తీర్పు ఎప్పుడు?

అనంతపురం ఫ్యాక్షన్ వార్‌లో మద్దెల చెరువు సూరిది ప్రత్యేక పాత్ర. టీడీపీ నేత పరిటాల రవి ఆర్‌వోసీ అనే ఒక సంస్థను స్థాపించి అనుచరులతో కలిసి పదుల

Read more

రేడియో జాకీ ఆత్మహత్యకేసులో ఆర్మీమేజర్‌ అరెస్ట్‌

రెండువారాల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంధ్యా సింగ్‌ (28) కేసులో ఆమె భర్త ఆర్మీ మేజర్‌ అయిన వైభవ్‌ విశాల్‌ను (30) బుధవారం నాడు పోలీసులు అరెస్టు

Read more

బెంగాలీ యువతి రేప్‌ కేసులో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ యజమాని అరెస్ట్‌

కలకత్తా నుంచి హైదరాబాద్‌ చూడడానికి వచ్చిన అమ్మాయిని రేప్‌ చేసిన కేసులో ప్రధాన నిందితుడు ప్రీత్‌ షెర్గిల్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. మిగిలిన నలుగురు

Read more

పెళ్లి కార్డు ఇవ్వ‌డానికి వెళ్లి…. ప‌రువు పొగొట్టుకున్న యువ‌కుడు

హైద‌రాబాద్ శివారులోని  శంషాబాద్‌కి  చెందిన శ్రీనివాస్‌ అనే యువకుడికి ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. వారం రోజులైతే అత‌ని పెళ్లి. అన్నీ కుదిరాయి. పెళ్లి పనులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయి. శుభ‌లేఖ‌లు

Read more

పాత‌నోట్లు మారిస్తే 65 శాతం క‌మీష‌న్‌ – హైద‌రాబాద్‌లో ముఠా అరెస్ట్‌

నోట్ల ర‌ద్దు జ‌రిగి నాలుగు నెల‌లైంది. కానీ పాత‌నోట్లు కుప్ప‌లుకుప్ప‌లుగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి.  రెండునెలల్లో 10 గ్యాంగులు ప‌ది కోట్ల రూపాయ‌లు పాత‌నోట్ల‌తో పోలీసుల‌కు ప‌ట్టుబ‌ట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది.

Read more

అగ్నికి ఆహుతైన ఆంధ్రజ్యోతి ఆఫీస్…

తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ జర్నలిస్ట్ కాలనీలో ఆంధ్రజ్యోతి ప్రతిక ప్రధాన కార్యాలయం ఉంది. శనివారం ఉదయం హఠాత్తుగా కార్యాలయం మంటల్లో

Read more

భర్తలకు భార్య బాధితుల సంఘం అభయం

భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు కేసులు పెట్టే విషయంలో పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని భార్యాబాధితుల సంఘం ఆరోపించింది. సికింద్రాబాద్‌లో భార్యాబాధితుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది.

Read more

విషమంగా విద్యాసాగర్‌రావు పరిస్థితి

ప్రముఖ నీటిపారుదల రంగ నిపుణుడు, తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆర్‌ విద్యాసాగర్‌రావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన కొద్దికాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన

Read more