My title

రెండేళ్ల గ్యాప్ తరువాత మళ్ళీ అక్కినేని అవార్డు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పేరిట నెల‌కొల్పిన అక్కినేని అవార్డును ఈ ఏడాది  డైరెక్ట‌ర్‌ రాజమౌళికి ఇవ్వ‌నున్నారు. ఈ విష‌యాన్ని  అవార్డు క‌మిటీ స‌భ్యులు అక్కినేని నాగార్జున ,సుబ్బ‌రామిరెడ్డి చెప్పారు.

Read more