My title

పీకే వ్యూహం ఫ‌లిస్తుందా?

ఇప్పుడు దేశం మొత్తం పీకే పాలిటిక్స్ న‌డుస్తున్నాయి… 2014 ఎన్నిక‌ల్లో మోదీ క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యం సాధించ‌డం వెన‌క పీకే పాలిటిక్సే ఉన్నాయి. పీకే అలియాస్ ప్ర‌శాంత్

Read more

జ‌గ‌న్‌ని ఎన్నిసార్లు బీజేపీలో చేరుస్తారు?

ఢిల్లీ నుంచి లీకులు వ‌స్తాయి.  గ‌ల్లీలో టీడీపీ లీడ‌ర్లు జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లతో విరుచుకుప‌డ‌తారు.  ఒకే అబ‌ద్ధం ప‌దేప‌దే చెప్పి వీక్ చేసి షేక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు.  

Read more

శత్రువుకు ఓటేయ్యాలా?…. దయచేసి మా ఇంటికి రావద్దు

టీడీపీలో చేరిన కాంగ్రెస్‌ నాయకుడు గంగుల ప్రతాప్‌ రెడ్డికి షాక్‌ తగిలింది. అనుచరుల నుంచే ఆయనకు చుక్కెదురైంది. ముఖ్యఅనుచరులతో కూడా చర్చించకుండా నేరుగా ముఖ్యమంత్రిని కలిసి కండువా

Read more

బోల్తా కొట్టిన టీడీపీ స‌ర్వే…. ల‌బోదిబోమంటున్న నేత‌లు

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో స‌ర్వేల మీద స‌ర్వేలు జ‌రుగుతున్నాయి. ప్ర‌ధాన పార్టీలు ఇప్ప‌టికే ప‌లుమార్లు స‌ర్వేలు నిర్వ‌హించాయి. తాజాగా టీడీపీ నేత‌లు ఫైన‌ల్ రౌండ్ స‌ర్వే నిర్వ‌హించారు.

Read more

నాకు జగన్‌ భవిష్యత్తు ఇచ్చారు…. ఆ సమస్యే లేదు

కాంగ్రెస్‌ నేత, తన సోదరుడు గంగుల ప్రతాప్‌ రెడ్డి టీడీపీలో చేరడంపై ఆయన సోదరుడు, వైసీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి స్పందించారు.  ప్రతాప్‌ రెడ్డి టీడీపీలో

Read more

జగన్‌ ఫోన్‌ ఎఫెక్టేనా?…. చంటిబాబు రాజీనామా

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ కూడా ఫిరాయింపు రాజకీయం వికటించింది. వైసీపీ తరపున గెలిచిన జ్యోతుల నెహ్రును చంద్రబాబు టీడీపీలో చేర్చుకోవడంతో జగ్గంపేటలో

Read more

కాకినాడలో కాపులకు భారీగా సీట్లు కేటాయించిన వైసీపీ

కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ తన 48 మంది అభ్యర్థులను ప్రకటించింది. 48 మందిలో కాపులకు పెద్ద పీట వేసింది ఆ పార్టీ. ఓసి కాపులకు 17

Read more

హంస మాటలు, కోతి చేష్టలు, ఓటు తూటాలు పేల్చండి

నంద్యాల ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా బాలకృష్ణను టీడీపీ రంగంలోకి దింపింది. ప్రచారంలో భాగంగా నంద్యాల వచ్చిన ఆయన…యువత కోసమే అప్పట్లో నాన్నగారు పార్టీ పెట్టారని చెప్పారు.

Read more

గల్లా ఫ్యామిలీతో వ్యత్యాసం ఉంది… 2019లోనూ కృష్ణ ఫ్యామిలీ ఇటువైపే…

ఇప్పటికే మిని సంగ్రామాన్ని తలపిస్తున్న నంద్యాల ఉప ఎన్నికకు ఇప్పుడు సినిమా కలర్‌ కూడా వచ్చి చేరుతోంది. టీడీపీలో స్టార్‌ క్యాంపెయినర్ల కొరత కనిపిస్తుండడంతో నటుడు బాలకృష్ణను

Read more

ఇంతకన్నా వేస్ట్‌ వెధవలు ఉంటారా?

తనకు వ్యతిరేకంగా టీడీపీ చేస్తున్న ప్రచారంపై ఎమ్మెల్యే రోజా మరోసారి ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో రోజా కారు ప్రమాదంలో చనిపోయిందంటూ టీడీపీ వర్గీయులు చేస్తున్న ప్రచారంపై

Read more

టిక్కెట్లపై ఎవరికీ గ్యారెంటీ లేదు – ఫిరాయింపుదారులపై లోకేష్‌

అసెంబ్లీ సీట్లు పెంచబోమని ప్రధాని మోడీ… కేసీఆర్‌తో స్పష్టం చేసిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఈ అంశంపై స్పందించారు. సీట్లు పెరగకపోతే ఫిరాయింపుదారులు ఇబ్బందిపడుతారు కదా

Read more

పాద‌యాత్ర‌కి ముందే జ‌నంలోకి…. 60రోజుల పాటు వైసీపీ కార్య‌క్ర‌మాలు

2019 ఎన్నికలకు ఇప్ప‌టి నుంచే వైసీపీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. నిత్యం ప్రజల మధ్యే ఉండేలా వైసీపీ వ్యూహార‌చ‌న చేస్తోంది. జ‌గ‌న్ పాదయాత్రకు ముందే ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు వైసీపీ

Read more

నంద్యాలపై నాన్‌ లోకల్‌ దండయాత్ర…..

నంద్యాల ఉప ఎన్నిక అపహాస్యమవుతోంది.  ఇక్కడ ఓడిపోతే తర్వాతి రాజకీయ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భావిస్తున్న అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.  పది మంది మంత్రులు

Read more

నంద్యాల ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఏపీలో రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన నంద్యాల ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ మధ్యాహ్నం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈనెల 29న నోటిఫికేషన్ వెలువడుతుంది.

Read more

పాదయాత్రకు తాత్కాలిక కార్యాలయం

అక్టోబర్ 27 నుంచి జగన్‌ మొదలుపెట్టే పాదయాత్రకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. పాదయాత్ర పక్కాగా సాగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పాదయాత్రను నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక

Read more

వైసీపీ కార్యకర్తలుంటే ఏరిపారేయండి…. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో మరోసారి అక్కడ పర్యటించిన చంద్రబాబు… షెడ్యూల్‌లో లేనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనూ పర్యటించారు. గోప్పాడు మండలం యాదూరులో రోడ్‌ షో నిర్వహించిన ఆయన

Read more

జగన్ అభిమానుల ముసుగులో నంద్యాలలో కొత్త ప్రచారం

నంద్యాలలో గెలుపు కోసం టీడీపీ వేయని ఎత్తు లేదు. సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా నకిలీ ప్రచారం చేసేందుకు టీడీపీ  శ్రేణులు వెనుకాడడం లేదన్న విమర్శ వస్తోంది.

Read more

ఆ ఒక్క‌టీ తేల్చండి మోదీజీ…. ఏపీ,తెలంగాణ నేత‌ల ఎదురుచూపులు

ఇప్పుడు తెలంగాణ‌, ఏపీ నేత‌ల్లో ఒక‌టే టెన్ష‌న్‌. ప్ర‌ధానమంత్రి న‌రేంద్రమోదీ నిర్ణ‌యం కోసం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. మోదీ నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తే త‌మ సీట్ల రిజ‌ర్వేష‌న్‌ల వైపు

Read more

నంద్యాల స‌ర్వేలో టీడీపీకి ఊహించ‌ని షాక్‌

నంద్యాల‌లో ఏం జ‌రుగుతుంది?  తెలుసుకోవాల‌ని చంద్ర‌బాబు స‌ర్వేల మీద స‌ర్వేలు చేయిస్తున్నారు. తాజాగా మ‌రో స‌ర్వే చేయించార‌ని తెలుస్తోంది. నంద్యాల ప్ర‌జ‌ల్లో టీడీపీపై   తీవ్ర అసంతృప్తి

Read more

నాదెండ్ల, సురేష్‌రెడ్డిలను చూసైనా నేర్చుకోండి….

ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీరు పదేపదే వివాదాస్పదమవుతోంది. గతంలో కుల సంఘాల భేటీలకు, పార్టీ కార్యక్రమాలకు హాజరవడం, ఇతర పార్టీ నేతలకు టీడీపీ కండువాలు కప్పి

Read more

నంద్యాలలో ఏం జరుగుతోంది?  గ్రౌండ్ రిపోర్ట్

నంద్యాల ఉప ఎన్నిక. బహుశా దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా నంద్యాల బైపోల్ రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉంది. పార్టీలు పంచే డబ్బుతో పాటు ప్రభుత్వ

Read more

రైతులకు ఏటా డబ్బులిస్తే ఉపయోగం ఉండదు….

తాము అధికారంలోకి వస్తే చిన్నసన్నకారు రైతులకు 50వేలు ఇవ్వడంతోపాటు… ఏటా పెట్టుబడి కోసం 12,500 ఇస్తామని వైఎస్ జగన్‌ చెప్పడాన్ని ఆర్థిక మంత్రి యనమల తప్పుపట్టారు. రైతులకు

Read more

ఇది అన్యాయమని కొండా సురేఖ నిలదీశారు – బాలినేని

చంద్రబాబు పేదల ఆరోగ్యం విషయంలోనూ రాజకీయాలు చేస్తారని వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ప్రజాసేవలో వైఎస్‌కు, చంద్రబాబుకు చాలా తేడా ఉందన్నారు. ఇందుకు ఉదాహరణగా గతంలో

Read more

ప్లీనరీ వేదికగా జగన్ సంచలన హామీలు

వైసీపీ ప్లీనరీ ముగింపు ప్రసంగంలో  వైఎస్‌ జగన్‌ కొన్ని సంచలన నిర్ణయాలు ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే అమలు చేసే తొమ్మిది పథకాలను ప్రకటించారు.  ఐదెకరాల లోపు

Read more

లోకేష్‌పై చెత్తగా ప్రచారం చేస్తేనే మంచిదట….

వైసీపీ ప్లీనరీపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేవలం చంద్రబాబును తిట్టేందుకే ప్లీనరీ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును తిట్టేందుకు కోట్లు పెట్టి ప్లీనరీ

Read more

వీడీపీ సర్వే గుట్టురట్టు….

ఈ మధ్య వీడీపీ అసోసియేట్స్‌ అనే సంస్థ సర్వే నిర్వహించిందని… ఏపీలో బీజేపీ- టీడీపీ కూటమికి అధిక ఓట్లు వస్తాయంటూ తేల్చిందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ- బీజేపీ

Read more

పట్టపగలు ఫిరాయించి…. ఈ నిందలేంది గీతమ్మ

వైసీపీ తరపున అరకు ఎంపీగా గెలిచి ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన కొత్తపల్లి గీత ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆమెపై అనర్హత వేటుకు సంబంధించిన ప్రాసెస్ ఊపందుకుంటోంది.

Read more