My title

సాఫ్ట్‌వేర్ సాయంతో ఏవీని వెంటాడుతున్న అఖిలప్రియ

భూమా ఫ్యామిలీ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఆస్తుల వివాదం లోలోన రగులుతోంది. ఏవీ సుబ్బారెడ్డి తన తండ్రి ఆస్తులను కాజేస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చిన అభిలప్రియ ఇప్పుడు ఏవీ

Read more

గంగుల చేరిక అఖిల‌ప్రియ‌కు తెలియ‌దా?

మాజీ ఎంపీ గంగుల ప్ర‌తాప‌రెడ్డి టీడీపీలో చేరారు. ఈవిష‌యం తెలిసి భూమా ఫ్యామిలీ షాక్‌కు గురైంది. మంత్రి అఖిల‌ప్రియ‌కు ఈ విష‌యం తెలియ‌కుండా టీడీపీ నేత‌లు జాగ్ర‌త్త‌ప‌డ్డారు.

Read more

హంస మాటలు, కోతి చేష్టలు, ఓటు తూటాలు పేల్చండి

నంద్యాల ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా బాలకృష్ణను టీడీపీ రంగంలోకి దింపింది. ప్రచారంలో భాగంగా నంద్యాల వచ్చిన ఆయన…యువత కోసమే అప్పట్లో నాన్నగారు పార్టీ పెట్టారని చెప్పారు.

Read more

ఆత్మీయ సభలో అఖిలప్రియపై తిరుగబడ్డ ఆర్యవైశ్యులు

ఉప ఎన్నికల నేపథ్యంలో కులాలవారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల టీడీపీకి ఆర్యవైశ్యలు కూడా దూరమవుతున్నట్టు నివేదికలు అందడంతో అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో

Read more

మా నాన్న మీ ద‌రిద్రాన్ని మోశాడు…..

నంద్యాల ప్ర‌చారంలో మ‌రోసారి నోరు పారేసుకున్నారు మంత్రి అఖిల‌ప్రియ‌. ఓట్ల కోసం తిప్ప‌లు ప‌డుతున్న టీడీపీ కులాల వారీగా మీటింగ్‌లు నిర్వ‌హిస్తోంది. ఆ మీటింగ్‌లు ముగిసిన త‌ర్వాత

Read more

టీడీపీ ప్ర‌చారానికి ఏవీ దూరం…. నంద్యాలలో ఏం జ‌రుగుతోంది?

నంద్యాల ఉప ఎన్నిక వేడెక్కింది. ప్ర‌చారంలో స‌వాళ్ల యుద్ధం ఒక వైపు న‌డిచింది. మ‌రోవైపు మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. ఈ మ‌ధ్య‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంటుంద‌నే

Read more

శిల్పా బ్ర‌ద‌ర్స్ మ‌రోసారి స‌వాల్‌…. అఖిల‌ప్రియ స్పందిస్తారా?

నంద్యాల ప్ర‌చారం వేడెక్కింది. ఈ ఉపఎన్నికలో తాము ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటామని శిల్పా బ్ర‌ద‌ర్స్ స‌వాల్ విసిరారు. టీడీపీ ఓడిపోతే భూమా అఖిల ప్రియ  తన

Read more

భూమన్న కావాలి…. బుడ్డన్న కావాలి అన్నాడు….

నంద్యాల బహిరంగ సభ వేదికగా ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి అధికారపార్టీ, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. వైసీపీ నైతిక విలువలను కాపాడేందుకే తాను స్పీకర్ ఫార్మట్‌లోనే రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు.

Read more

రేపటి నుంచి చూపిస్తా…. చిందేయాల్సిందే

రేపటి నుంచి శిల్పా బ్రదర్స్ అంటే ఏంటో చూపిస్తామని ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీకి రాజీనామా చేసిన ఆయన అనంతరం వైసీపీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

Read more

పవన్‌ మావాడే…. అఖిలప్రియ

నంద్యాల ఉప ఎన్నికల్లో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేని టీడీపీ ఇప్పుడు పవన్ కల్యాణ్ వైపు చూస్తోంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబును తన భుజాలపై

Read more

అఖిలప్రియ ఆగ్రహానికి నిజాయితీ హెడ్‌ కానిస్టేబుల్‌ బలి

మంత్రి భూమా అఖిలప్రియ ఆగ్రహానికి ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ మూల్యం చెల్లించుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నంద్యాలలో పరిస్థితిపై ఉన్నది ఉన్నట్టుగా నివేదిక ఇవ్వడమే సదరు హెడ్‌

Read more

సైడ్‌లైన్‌లో అఖిల‌ప్రియ…. నంద్యాలలో ముదిరిన విభేదాలు

నంద్యాల టీడీపీలో విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా మ‌రో వివాదం తెరపైకి వ‌చ్చింది. మంత్రి అఖిల‌ప్రియ‌ను కేవ‌లం ప్ర‌చారానికి ప‌రిమితం చేయాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది. ఎన్నిక‌లకు సంబంధించి

Read more

ఈ ఇద్దరిని తప్పించండి…!

రాష్ట్రం మొత్తాన్ని ఒక కంటితో చూస్తుంటే ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాలను మాత్రమే మరో కంటితో గమనిస్తున్నారు చంద్రబాబు. అక్కడ ఫలితం తేడా వస్తే దాని ప్రభావం

Read more

జగన్ అభిమానుల ముసుగులో నంద్యాలలో కొత్త ప్రచారం

నంద్యాలలో గెలుపు కోసం టీడీపీ వేయని ఎత్తు లేదు. సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా నకిలీ ప్రచారం చేసేందుకు టీడీపీ  శ్రేణులు వెనుకాడడం లేదన్న విమర్శ వస్తోంది.

Read more

బయటవాళ్లే రెచ్చగొడుతున్నారు…

నంద్యాల ప్రజలను కొందరు రెచ్చగొడుతున్నారని మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. రోడ్లు విస్తరణకు స్థానికులు సహకరిస్తున్నా… బయట నుంచి వచ్చిన నాయకులు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.  నంద్యాలలో ఓ

Read more

వీరి మధ్య ఆస్తుల కొట్లాట…. ! ఏవీ అందుకే ఆగిపోయారా?

చంద్రబాబు చెప్పినా, మంత్రి ఆదినారాయణరెడ్డి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినా  భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య  పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే ఉంది. ఎన్నికల వేళ పార్టీ నాయకత్వం

Read more

ఫిరాయింపు మంత్రులకు హైకోర్టు షాక్‌…. నాలుగు వారాలు గడువు

తెలుగు రాష్ట్రాల్లో యదేచ్చగా సాగుతున్న పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు స్పందించింది. పార్టీ ఫిరాయించడమే రాజ్యాంగ విరుద్ధం అయినప్పటికీ కొందరు ఫిరాయింపుదారులు మరో అడుగు ముందుకేసి మంత్రులు కూడా

Read more

ఫిరాయింపు మంత్రులపై కోర్టులో పిల్

ఏపీలో వైసీపీ తరపున గెలిచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి పదవులు చేపట్టిన నలుగురు ఫిరాయింపు మంత్రులకు చిక్కులు తప్పేలా లేవు. ఇప్పటికే నైతికత కోల్పోయిన వ్యక్తులుగా గుర్తింపు

Read more

అఖిలప్రియను తప్పించిన బాబు…. కీలక భేటీకి గైర్హాజరు

నంద్యాల ఉప ఎన్నికలు టీడీపీలో అలజడి రేపుతున్నాయి. నియోజకవర్గంలోని టీడీపీ నేతలు గ్రూపులుగా విడిపోయారు. తాజాగా మంత్రి భూమా అఖిలప్రియ అలకబూనారు.  చంద్రబాబు ఆమెను పక్కన పెట్టడమే

Read more

లోకల్ లీడ‌ర్ల‌కు పెరిగిన గిరాకీ…. నంద్యాల‌లో న‌యా రాజ‌కీయ‌ం

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్. మొన్న‌టి వ‌ర‌కూ ఎమ్మెల్యేలు…. బ‌డా నేత‌ల‌ వ‌ర‌కు మాత్ర‌మే న‌డిచింది. కానీ ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక‌ల పుణ్య‌మా అని లోక‌ల్ లీడ‌ర్ల‌కు పాకింది.

Read more

పెద్దాయనా….  మిమ్మల్ని చూసి యువతరం ఏం నేర్చుకోవాలి?

ఎస్పీవై రెడ్డి. కర్నూలు జిల్లాలో ఆయన అంటే అందరికీ గౌరవం ఉండేది. పరిశ్రమలు స్థాపించి, పేదలకోసం రూపాయికే రొట్టెల పథకం పెట్టి ఒకప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Read more

భూమా కుటుంబానికి విభీషణుల ముప్పు ….

నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ, వైసీపీలకే కాదు భూమా కుటుంబానికి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఫలితం టీడీపీకి ప్రతికూలంగా వస్తే ఆ పార్టీతో పాటు భూమా

Read more

ఆఖరి అవకాశం కూడా ఇవ్వని జగన్

నంద్యాల ఉప ఎన్నికల అభ్యర్థిని ప్రకటించేందుకు జగన్ ఎంచుకున్న టైమింగ్‌పై చర్చ జరుగుతోంది. పార్టీ ప్లీనరీ తర్వాత అభ్యర్థిని ప్రకటించాలని జగన్ భావించినా … టీడీపీ నడిపిన

Read more

నేను సిద్ధం…. సవాల్‌కు కట్టుబడి ఉండండి!….

నంద్యాల ఉప ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే వాతావరణం హీటెక్కింది. నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన భూమా అఖిలప్రియ… ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి

Read more

నంద్యాల‌లో గెల‌వ‌కపోతే రాజీనామా చేస్తా…. సెంటిమెంట్ రాజేస్తున్న అఖిల‌ప్రియ‌

నంద్యాల స‌మ‌రం వేడెక్కింది. ప్ర‌ధాన‌పార్టీలు అయిన టీడీపీ,వైసీపీ త‌మ  అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాయి. ఇప్ప‌టికే టీడీపీ అభ్య‌ర్థిగా భూమా బ్ర‌హ్మ‌నంద‌రెడ్డి పేరు ఖ‌రారైంది. ఇప్పుడు లేటెస్ట్‌గా శిల్పా మోహ‌న్‌రెడ్డి త‌మ

Read more

నంద్యాల టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

నంద్యాల ఎన్నికల వేడి రాజుకుంది. శిల్పామోహన్ రెడ్డి వైసీపీలో చేరిపోవడంతో టీడీపీలో టికెట్‌ కోసం పోటీ లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించిన

Read more

వైసీపీ నుంచి నాకు ఆఫర్ ఉంది… ఉప ఎన్నికల వరకే నా బాధ్యత…

భూమానాగిరెడ్డి ఆత్మలాంటి ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమా అఖిలప్రియ తనను పక్కనపెట్టడంతో ఉదయం అనుచరులు, టీడీపీ కౌన్సిలర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తన

Read more