My title

బికినీలో శ్రీదేవి కూతురు హ‌ల్‌చ‌ల్‌

అతిలోక‌సుంద‌రి శ్రీదేవి కూతుళ్లు ఇప్పుడు సోష‌ల్ మీడియా స్టార్ల‌య్యారు. వారి గురించి వార్త‌లు వారానికి ఒక‌సారయినా వైర‌ల్ అవుతున్నాయి. పెద్ద కూతురు సినిమాల‌కు ఎంట్రీ ఇచ్చేందుకు శిక్ష‌ణ తీసుకుంటోంది. చిన్న కూతురు ఏం చేస్తుంది? ఎక్క‌డుంటుంది? అని ఆరా తీసేలోపే ఆమె స‌మాధానం ఇచ్చింది. సోష‌ల్ మీడియాలో త‌న ఫొటోల‌ను పోస్ట్ చేసి హ‌ల్ చ‌ల్ చేసింది.

శ్రీదేవికి ఇద్దరు కూతుళ్లు…. జాహ్నవి కపూర్, ఖుషి కపూర్. ఇప్పుడు ఈ ఇద్దరు టీనేజ్‌లోకి ఎంట‌ర‌య్యారు. హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. అయితే  ఎప్పుడు? ఎలా? అనేది ఇంకా స‌స్పెన్స్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు? అయితే ఇద్దరు ముద్దు గుమ్మలు సోషల్ మీడియాను వాడుకుని తమ హాట్ హాట్ స్టిల్స్ తో ఫోజులిస్తూ అద‌ర‌గొడుతున్నారు.సముద్రపు ఒడ్డున మతి పోగొట్టే బికినీ వేసుకుని తలపై టోపీతో, సన్నని తీగ లాంటి నడుముని బాగా ఎక్స్ పోజ్ అయ్యేలా బికినీ స్టిల్ తో మరోసారి కుర్రకారు మతులు పొగొట్టింది ఖుషి కపూర్.  ఇటు పెద్ద కూతురు జాన్వీ కపూర్ బయట ఫంక్షన్స్ కి బ్యాక్ లెస్ డ్రెస్సులతో వచ్చి మైండ్ బ్లాంక్ చేస్తోంది. ఇలా అక్కా చెల్లెళ్ళు ఇద్దరు పోటీ పడి మరీ హాట్ స్టిల్స్ సోషల్ మీడియాలో కనిపిస్తూ బాగానే క్రేజ్ తెచ్చుకుంటున్నారు.