My title

మెగా ఫ్యామిలీని మళ్లీ హేళన చేసిన వర్మ

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి పరోక్షంగా మెగా ఫ్యామిలీని చులకన చేస్తూ ట్వీట్ చేశారు. శాతకర్ణి సినిమా అద్బుతంగా ఉందని… డైరెక్టర్ క్రిష్, హీరో బాలకృష్ణకు తాను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. కథను అద్దెకు తెచ్చుకోకుండా యధార్థ కథలో సినిమా తీసి తెలుగు చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లారని కితాబిచ్చారు. బాలయ్య వందవ సినిమా… 150 రెట్లు ”మెగా” పురోగతి సాధించిందన్నారు. ఇప్పటికైనా మెగా పీపుల్స్ రియలైజ్ కాకపోతే మెగా కాస్త మినీ అయిపోతుందని ఎద్దేవా చేశారు. అద్దె కథతో కాకుండా యధార్థ కథను తెరకెక్కించారని చెప్పడం ద్వారా పరోక్షంగా చిరంజీవి ఖైదీ నెం. 150 చిత్రం రిమేజ్‌ అన్న విషయాన్ని ప్రస్తావించాడు వర్మ. పదేపదే మెగా అన్న పదాన్ని కూడా వాడడం ద్వారా చిరు ఫ్యామిలీని వర్మ మరోసారి టార్గెట్ చేశారు.

You may also like below articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one + 11 =