My title

ఆదాయమంతా ఉద్యోగులు, వృద్ధులకే పోతోంది – లోకేష్ ఆవేదన

ఉద్యోగుల జీతాలు, వృద్ధుల పించన్లు చాలా భారమవుతున్నాయని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.  ప్రభుత్వాదాయంలో 82 శాతం సొమ్ము ఉద్యోగులకు, వృద్ధులకే పోతోందన్నారు. విశాఖలో మౌలికసదుపాయాల కొరత వల్లే అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఇబ్బందిగా మారిందన్నారు. లక్ష మందికి ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామన్నారు. 2019నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సీసీ రోడ్లను వేస్తామని లోకేష్ చెప్పారు.