My title

ఏ నాకొడుకో రండిరా… పులివెందుల వచ్చా… టచ్‌ చేయండి…

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. పైడిపాలెం రిజర్వాయర్‌కు నీటి విడుదల సందర్భంగా కడప జిల్లాలో సీఎం పర్యటన సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో జేసీ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. జగన్‌ చెంచాగాళ్లంతా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ”ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి గాడు నాలుక కోస్తానంటాడా. మగాళ్లైయితే రండిరా. పులివెందుల వచ్చా. వచ్చి టచ్ చేయండి. చూద్దాం.  ప్రతి యధవనాకొడుకు మాట్లాడేదా. వాడికి తెలియదు నీకు( జగన్‌) తెలియదు. మీ తాత గుణాలు వచ్చాయి. మీ నాన్న గుణాలు కొన్నైన వచ్చి ఉంటే బాగుపడేవాడివి. తాత బుద్ది ఉన్నోడివి నీవు. అదే బుద్ది ఉన్న వాడిని తాడిపత్రి ఇన్‌చార్జ్‌గా పెడుతావా” అంటూ జేసీ ఫైర్ అయ్యారు. తాను జానీవాకర్ ను కాదని జేసీ చెప్పారు. తాగుడు అలవాటు తనకులేదని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − 18 =