Monday, October 23, 2017

బాబుకు తెలియకుండా 3 వేల కోట్లకు ఎర్త్ పెట్టారట….

టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌పై ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ వరుసగా వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తోంది. కడప జిల్లాలో ఆయన టీడీపీని భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించింది. రాజకీయంగానే కాకుండా కాంట్రాక్టుల విషయంలోనూ ఆయనపై...

ఆంధ్రలో టాటా క్యాన్సర్‌ ఆసుపత్రి

ఆంధ్రప్రదేశ్‌, అస్సోం, రాజస్థాన్‌, జార్ఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలలో 1000కోట్ల ఖర్చుతో టాటా ట్రస్ట్‌ క్యాన్సర్‌ ఆసుపత్రులను ప్రారంభించనుంది. ఇప్పటికే ముంబైలో టాటా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో టాటా మెమోరియల్‌ ఆసుపత్రి నడుస్తోంది. రోగుల...

ఈ ఫొటోలకు సమాధానం చెప్పండి బాబు

విజయవాడలో టీడీపీ నేతలు నేర సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పార్థసారథి ఆరోపించారు. తెనాలిలో బహిష్కరణకు గురైన రౌడీషీటర్ సుబ్బుతో  చంద్రబాబు, నారా లోకేష్ దిగిన ఫొటోలను పార్థసారథి...

బెజవాడలో మూడు హోటళ్లకు దోచిపెడుతున్నారు….

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాధనం భారీగా వృథా అవుతోందని సమాచార హక్కు  మాజీ కమిషనర్‌ విజయ్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రే కాకుండా  అధికారులు, మంత్రులు కూడా ఇష్టానికి ప్రజాధనాన్ని ఖర్చుపెడుతున్నారని వివరించారు.  తనకు స్పష్టంగా...

రేవంత్ నోరు విప్పితే … చంద్రబాబు పని అయిపోయినట్టే

పైకి టీఆర్‌ఎస్‌తో వైరం నటిస్తూనే తెలంగాణలో ఏపీ టీడీపీ నేతలు భారీగా ఆర్ధిక ప్రయోజనాలు పొందడం కలకలం రేపింది. తెలంగాణలో మంత్రి యనమలకు రెండు వేల కోట్ల కాంట్రాక్ట్, పరిటాల సునీత, పయ్యావుల...

ఆడియో టేపులతో దొరికిపోయిన మాజీ మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణకు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి శ్రీధర్‌బాబు వివాదంలో చిక్కుకున్నారు. తనకు ప్రత్యర్థిగా మారిన టీఆర్‌ఎస్‌ నేతను గంజాయి కేసులో ఇరికించేందుకు కుట్ర చేసి దొరికిపోయారు. కరీంనగర్ జిల్లా ముత్తారం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు...

రేవంత్ బ్యాచ్‌కు గులాబీ గాలం

తెలంగాణ తెలుగుదేశం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మార్పు ఇప్పుడు హాట్ టాపిక్‌. అయితే ఆయ‌న వెంట 25 మంది కీల‌క నేత‌లు వెళ‌తార‌ని ఓ లిస్ట్ బ‌య‌ట‌కు వచ్చింది. దీంతో...

మరో తాత్కాలిక కట్టడానికి బాబు నిర్ణయం

2019నాటికి అద్బుతమైన రాజధానిని నిర్మించేస్తామంటూ ప్రతి పండుగకు కొన్ని గ్రాఫిక్స్ బొమ్మలను విడుదల చేస్తున్న చంద్రబాబు.... అదే సమయంలో కోట్లు పోసి తాత్కాలిక భవన నిర్మాణాలకు సిద్దమవడం వెనుక అంతర్యమేంటో అంతుచిక్కడం లేదు....

జనసేన నేత ఘనకార్యం… అరెస్ట్‌ చేసిన పోలీసులు

కల్యాణ్ సుంకర. జనసేన అధికార ప్రతినిధి. పలు టీవీ చర్చల్లో పాల్గొన్ని పవన్‌ కల్యాణ్‌ పక్షాన వాదిస్తుంటారు. పవన్‌ కల్యాణ్ గొప్పతనాన్ని వివరిస్తుంటారు. అయితే ఇప్పుడు కల్యాణ్ సుంకర మోసం చేసిన కేసులో...

రిజర్వేషన్లపై మంత్రి చింతకాయల ఫైర్‌

ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు కాపులు తమకు రిజర్వేషన్లు కావాలని పోరాటం చేస్తుండగా.... చంద్రబాబు ఎన్నికల హామీ మేరకు తమ రిజర్వేషన్ల కేటగిరి...

Recent Posts