Monday, October 23, 2017

త్వరలో ప్లీనరీలు…. పార్టీ ముఖ్యులతో సమావేశమైన పవన్

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్టీని దూకుడుగా ముందుకు తీసుకుపోయేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. పార్టీలో త‌న‌తో క‌లిసి వ‌చ్చే జ‌న‌సైనికుల‌ను ఇప్ప‌టికే తెలంగాణ‌, కోస్తాంధ్ర‌, సీమలో ఎంపిక చేసిన...

అభ‌య‌మా – క‌మ‌ల‌మా!

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. జాతీయ స్థాయిలో ప్ర‌ధాన పార్టీలైన‌ ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్‌, భార‌తీయ జ‌న‌తా పార్టీలే అక్క‌డ కూడా ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు. హిమాచ‌ల్ లోక్‌హిత్ పార్టీ...

సీటు మారేది లేద‌న్న రేవంత్‌…. పార్టీ మార్పుపై త్వ‌ర‌లో క్లారిటీ

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా కొడంగ‌ల్ నుంచే పోటీ చేస్తాన‌ని తెలంగాణ తెలుగుదేశం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. రాజ‌కీయాల్లో ఉన్నంత‌వ‌ర‌కూ ఇక్క‌డి నుంచే పోటీ చేస్తాన‌ని చెప్పారాయ‌న‌. 2009 ఎన్నికలలో...

ఏంటి విన‌బ‌ళ్లా… మ‌ళ్లీ చెప్పు!

ఇదే మాట త‌ర‌చూ అనాల్సి వ‌స్తోందా? ఎదుటి వాళ్లు ఏదైనా చెబితే అర్థం అయ్యీ కాన‌ట్లు ఉంటోందా? ముఖం చిట్లించి చెవులు రిక్కించి వినాల్సి వ‌స్తోందా? చెవుల కంటే ముందు క‌ళ్ల‌ను అప్ప‌గించి లిప్‌మూవ్‌మెంట్‌ను గ‌మ‌నించాల్సి...

టీ మంత్రి కనుసన్నల్లో టీటీడీపీ పొలిట్ బ్యూరో అత్యవసర భేటీ

రేవంత్ రెడ్డి అంశం టీటీడీపీకి పెద్ద సవాల్‌గా మారింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఇటీవల టీటీడీపీ సీనియర్ల భేటీ జరగ్గా.... దానికి రేవంత్ రెడ్డి కూడా హాజరై అందరినీ...

రూ. 2.5 లక్షల కోట్లకు యనమల బలి?

చంద్రబాబు మూడేళ్ల పాలనను ఒక్క లైన్‌లో చెప్పాలంటే బీద అరుపులు మరిచేందుకు సంబరాలు చేసుకోవడం ఒకటే మార్గం అన్నట్టుగా సాగింది. మూడేళ్లలో ఏం సాధించారంటే  ఒక పట్టిసీమపేరు మాత్రమే చంద్రబాబు నోట వస్తుంది....

బిజెపి నేత‌ల‌ను క‌డిగి పారేసిన విశాల్‌

త‌మిళ హీరో, నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు అయిన విశాల్ బిజెపి నేత‌ల‌పై విరుచుకు ప‌డ్డారు. ప్ర‌ముఖంగా సీనియ‌ర్ నేత హెచ్‌.రాజాను ఆయ‌న టార్గెట్ చేశాడు. మెర్స‌ల్ చిత్ర విష‌యంలో వారు చేసిన ప‌నుల‌ను...

బాబుకు తెలియకుండా 3 వేల కోట్లకు ఎర్త్ పెట్టారట….

టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌పై ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ వరుసగా వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తోంది. కడప జిల్లాలో ఆయన టీడీపీని భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించింది. రాజకీయంగానే కాకుండా కాంట్రాక్టుల విషయంలోనూ ఆయనపై...

ఆంధ్రలో టాటా క్యాన్సర్‌ ఆసుపత్రి

ఆంధ్రప్రదేశ్‌, అస్సోం, రాజస్థాన్‌, జార్ఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలలో 1000కోట్ల ఖర్చుతో టాటా ట్రస్ట్‌ క్యాన్సర్‌ ఆసుపత్రులను ప్రారంభించనుంది. ఇప్పటికే ముంబైలో టాటా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో టాటా మెమోరియల్‌ ఆసుపత్రి నడుస్తోంది. రోగుల...

ఈ ఫొటోలకు సమాధానం చెప్పండి బాబు

విజయవాడలో టీడీపీ నేతలు నేర సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పార్థసారథి ఆరోపించారు. తెనాలిలో బహిష్కరణకు గురైన రౌడీషీటర్ సుబ్బుతో  చంద్రబాబు, నారా లోకేష్ దిగిన ఫొటోలను పార్థసారథి...

Recent Posts