Thursday, November 23, 2017

పట్టణాల్లో ప్రక్షాళన.. సాధ్యమేనా?

తెలంగాణ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గ్రామాల్లో చేస్తున్న భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని పట్టణాల్లోనూ చేయాలని నిర్ణయించింది. పట్టణాల్లో భూ ప్రక్షాళన అంటే.. సవాలక్ష వివాదాలు చుట్టు ముట్టడం ఖాయం. ఖరీదైన...

బీజేపీ నుంచి కాంగ్రెస్‌ వైపు మొగ్గుతున్న శివసేన

శివ‌సేన ఇటీవ‌ల కాలంలో త‌న రూటు మార్చిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌హారాష్ట్ర‌లో బిజెపి ప్ర‌భుత్వానికి బ‌య‌ట నుంచి మ‌ద్ద‌తు నిస్తున్న ఆ పార్టీ తాజాగా కాంగ్రెస్‌కు సంకేతాలు పంపిస్తోంది. ఆ పార్టీ సీనియ‌ర్...

రోశయ్యకు చిక్కులు…. దర్యాప్తుకు సుప్రీం ఆదేశం

మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ రోశయ్యను అమీర్‌పేట భూ బదలాయింపు కేసు వెంటాడుతూనే ఉంది. హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట ప్రాంతంలో రూ. 200 కోట్ల విలువ చేసే తొమ్మిది ఎకరాల భూమి బదలాయింపు...

తాజ్ మ‌హ‌ల్‌ను ఎప్పుడు ప‌డ‌గొడుతున్నారు ?

ప్ర‌ఖ్యాత సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ బిజెపి నేత‌ల‌ను టార్గెట్ చేశారు. ఇటీవ‌ల కాలంలో కొంద‌రు బిజెపి నేత‌లు తాజ్‌మ‌హ‌ల్ పై చేస్తున్న కామెంట్ల‌కు నిర‌స‌న‌గా ప్ర‌కాశ్ రాజ్ కొన్ని ట్వీట్లు చేశారు....

జగ్గయ్యపేట చైర్మన్‌ ఎన్నిక ఉద్రిక్తత…. పార్టీల బలా బలాలు ఇవే….

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతకు దారి తీసింది.  ఎన్నిక వాయిదా వేయాలంటూ టీడీపీ నేతలు రచ్చ చేశారు. బారీకేడ్లను ధ్వంసం చేశారు. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో మొత్తం 27 వార్డులకు...

టాక్సీ డ్రైవ‌ర్‌ ని కొరికి చంపేసిన హిజ్రా

హిజ్రా చేతిలో ఒక ఆటోడ్రైవ‌ర్ దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యాడు. ఏపీలోని తూర్పుగోదావ‌రి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచ‌ల‌నంగా మారింది. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా దుమ్ముగూడెం మండ‌లం రేగుబ‌ళ్ల గ్రామానికి చెందిన ల‌క్ష్మ‌ణ్...

వ‌ర‌ల్డ్ డ‌యాబెటిస్ డే 2017…. ఇండియా డ‌యాబెటిక్ క్యాపిట‌ల్‌!

ఇటీవ‌ల కొన్ని ద‌శాబ్దాల‌లో ద‌క్షిణ ఆసియా దేశాల్లో డ‌యాబెటిస్‌ విస్త‌రిస్తోంది. అయితే అన్నింటిలోకి ఇండియా డ‌యాబెటిస్ బారిన ఎక్కువ‌గా ప‌డుతోంది. ఇందుకు మారిన లైఫ్‌స్ట‌యిల్ ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. మ‌నుషుల‌లో సెంట్ర‌ల్ ఒబేసిటీ...

కారు డ్రైవర్లు కూడా హెల్‌మెట్‌ పెట్టుకోవాలా?

కారు డ్రైవర్‌ హెల్‌మెట్‌ పెట్టుకోనందుకు, కారులో ముగ్గురు ప్రయాణించినందుకు ఆ కారుకు ఫైన్‌ వేశారు గుంటూరు పోలీసులు. ట్రాఫిక్‌ పోలీసుల మీద ఒత్తిడి బాగా పెరుగుతోంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ రోజుకు కనీసం 200...

పక్క రాష్ట్రం వేస్ట్‌…. ఆ ఘనత వైఎస్‌దే- కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీలో రైతుల సమస్యలపై వాడీ వేడిగా చర్చ జరిగింది. ఉచిత విద్యుత్ అమలు తీరు, రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధరల అంశంపై చర్చ జరిగింది. రైతు సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ...

కాషాయ కూటమిలోకి కళంకితులు

ఓ వైపు అవినీతిని అంతమొందిస్తామంటూ అందులో భాగంగానే పెద్దనోట్ల రద్దుతో సహా ఆర్థిక సంస్కరణలు చేపట్టామని పదేపదే చెబుతున్న ప్రధాని మోడి, బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా ద్వయం ఆచరణలోకి వచ్చేసరికి కళంకిత...

పుస్తకం రాసినందుకు జైలు

న‌దుల అనుసంధానంపై పుస్త‌కం రాసినందుకు ఒక సామాజిక కార్య‌క‌ర్త రాజ‌ద్రోహం కేసును ఎదుర్కొంటున్నాడు. త‌మిళ‌నాడుకి చెందిన టి. జ‌యరాం అనే సామాజిక కార్య‌క‌ర్త ఓఎన్‌జిసి చేప‌డుతున్న మీథేన్ ప్రాజెక్ట్‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్నారు. ఆయనను...

అచ్చ‌న్న మాట‌!… జ‌గ‌న్ ఎన్ని చేసినా వేస్టే!

ఏపీ మంత్రి అచ్చ‌న్నాయుడు వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఫైర‌య్యారు. జ‌గ‌న్ ఏం చేసినా వేస్టేన‌ని సంచ‌ల‌న కామెంట్లు కుమ్మ‌రించారు. అంతేకాదు, జ‌గ‌న్‌ను ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని కూడా చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్య‌లపై వైసీపీ...

కాంగ్రెస్ ప్లెక్సీలో రేవంత్

తెలంగాణలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డి ఇంకా పార్టీ మార‌లేదు. తెలుగుదేశంతో ఆయ‌న ఇంకా తెగ‌దెంపులు చేసుకోలేదు. కానీ ఆయ‌న్న కాంగ్రెస్‌లోకి రావాలంటూ పోస్ట‌ర్లు వెలుస్తున్నాయి. త‌మ పార్టీ నేత‌గా ఆయ‌న్ని...

ఇప్పుడు ఆయనకో సాకు దొరికింది….

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన వారు ఇక నిర్బయంగా బతికేయవచ్చు. వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఈ అసెంబ్లీ కాలపరిధిలో జరిగే అవకాశం లేదు. అందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు...

బాబు సరే అని ఉంటే…. ఫాతిమా మెడికల్‌ కాలేజీ సీట్లు దక్కేవి

రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రోడ్డున పడ్డ ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దీక్షలు చేస్తున్న విద్యార్థులు పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ను కలిశారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు....

న‌ల్గొండ గులాబీలో కొత్త చిచ్చు

టీడీపీ నేత కంచర్ల భూపాల్‌రెడ్డి గులాబీ గూటికి చేర‌డం ఖాయమైంది. రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లోకి భూపాల్‌రెడ్డి వెళ‌తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ కోమ‌టిరెడ్డి ఈక్వేష‌న్ క‌లిసిరాక‌పోవ‌డంతో ఆయ‌న వెన‌క్కి త‌గ్గారు. దీంతో గులాబీ...

బాబు గారే కదా! తిరిగి అప్పగించేస్తారు….

పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపే వరకు ప్రమాణస్వీకారం కూడా చేయనని అప్పట్లో మోడీకి తెగేసి చెప్పా.... అందుకే అప్పటికప్పుడు ఆర్డినెన్స్ తెచ్చి ముంపు గ్రామాలను ఏపీలోకి కలిపేశారని పదేపదే చంద్రబాబు చెబుతూ...

ఎట్టకేలకు టీడీపీలోకి దూకిన రూ. 20 కోట్ల ఎమ్మెల్యే….

వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే ఫిరాయించారు. రాజ్యాంగాన్ని, చట్టాలను అపహస్యం చేస్తూ ఫిరాయించిన ఎమ్మెల్యేకు చంద్రబాబు ఆహ్వానం పలికారు. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి.... టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెను వర్ల రామయ్య.......

దొంగ నోట్లు ముద్రిస్తూ దొరికిన ఎమ్మెల్యే పల్లె కాలేజీ విద్యార్థులు

అనంతపురం జిల్లాలో దొంగ నోట్ల ముద్రణ వ్యవహారం కలకలం రేపింది. మూతిమీద మీసాలు కూడా మొలవని విద్యార్థులు ఏకంగా దొంగనోట్లు చలామణి చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పల్లె...

చంద్రబాబు జోకును తిరిగి ఆయన మీదే ప్రయోగించిన మోదుగుల

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఊపు లేకపోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఉన్న వివరాల ఆధారంగా చంద్రబాబు ర్యాంకులిచ్చారు. అయితే గుంటూరు జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గ టీడీపీ కూడా...

థియేటర్లకు నిక్కర్లు కూడా వద్దంటారేమో – సుప్రీం వ్యంగ్యాస్త్రం

సినిమా థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించిన సమయంలో అందరూ లేచి నిలబడాలన్న ఆదేశాలపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ గీతం...

మౌలానాగా మారిన దావూద్ కుమారుడు

అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం కుమారుడు మొయిన్ తండ్రి ఆలోచ‌నా ధోర‌ణికి భిన్నంగా పెరుగుతున్నాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది త‌మ తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తుంటే... దావూద్ కుమారుడు మాత్రం తండ్రి...

వంశీ రాజీనామా…. క‌న్నీటి ప‌ర్యంతం

టీడీపీలో వ‌ల్ల‌భ‌నేని వంశీ రాజీనామా క‌ల‌క‌లం రేగింది. ఆయ‌న ఏకంగా రాజీనామా చేసేందుకు సిద్ధ‌ప‌డ్డారు. రాజీనామా లేఖ‌ను స్పీక‌ర్ కు స‌మ‌ర్పించేందుకు ఆయ‌న వెళ్లారు. అయితే విష‌యం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే బోడే...

నోట్ల రద్దుపై మన్మోహన్ కీలక వ్యాఖ్యలు

నోట్ల రద్దుకు ఏడాది పూర్తయిన సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ ద్వారా పన్ను విదానాలవల్ల ఉగ్రవాదానికి మోదీ ప్రభుత్వం బీజం వేసిందని మన్మోహన్...

సీఎం ర‌మేష్‌కు షాకిచ్చిన సొంతూరు జ‌నం

వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర‌ శనివారం జమ్మలమడుగు నియోజకవర్గంలో పోట్లదుర్తికి వచ్చింది. ఈ ఊరు మరెవరిదో కాదు, సీఎం రమేష్‌దే. జగన్‌ పాదయాత్ర ఇక్కడికి రానుందని ముందే పసిగట్టిన సీఎం రమేష్‌.....

మ‌హిళ‌ల ఫుట్ బాల్ టోర్న‌మెంట్‌…. తెలుగ‌మ్మాయి రికార్డు

గుగులత్ సౌమ్య నిజామాబాద్ అమ్మాయి. నిజామాబాద్ జిల్లాలో కిష‌న్ తండాలో పుట్టింది. ప‌ద‌హారేళ్ల‌మ్మాయి. ఇంట‌ర్ మీడియ‌ట్ చ‌దువుతోంది. ఈ నేప‌థ్యం చూస్తే 'ఆడ‌పిల్ల‌వు ఒద్దిక‌గా ఉండ‌క ఆ ఆట‌లేంటి' అనే మంద‌లింపుల మ‌ధ్య...

కాకినాడ ‘దేశం’లో ముదిరిన ఆధిప‌త్య పోరు

ఆదిరెడ్డి v/s గోరంట్ల‌, వ‌న‌మాడి v/s పిల్లి, కాకినాడ దేశంలో ఆధిప‌త్య పోరు తీవ్ర‌స్థాయికి చేరింది. గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మ‌ధ్య ఉన్న గొడ‌వ‌లు ముదిరాయి. ఇన్నాళ్లు నివురుగ‌ప్పిన...

మూలుగలు పీలుస్తున్న ఆదాయ వ్యత్యాసాలు

ఆదాయాల్లో వ్యత్యాసాలను అర్థం చేసుకోవడానికి అనుభవపూర్వకమైన అంశాల నుంచి ఎదిగి మాట్లాడవలసి ఉంటుంది. భారత్ లోని పెట్టుబడిదారీ విధానంలో అసమానతలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కాని ఇప్పుడు పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లోని...

శానిట‌రీ నాప్కిన్‌ల‌ను ఎందుకు మిన‌హాయించ‌లేదు ?

జీఎస్టీ మిన‌హాయింపుల‌పై ఢిల్లీ హైకోర్టు ప‌లు కీల‌క విష‌యాల‌ను ప్ర‌స్తావించింది. అత్యంత అవ‌స‌ర‌మైన శానిట‌రీ నాప్కిన్‌ల‌ను ఎందుకు మిన‌హాయించ‌లేద‌ని కేంద్రాన్ని ప్ర‌శ్నించింది. బింది, సింధూర్‌, కాజ‌ల్ వంటి వాటిని జీఎస్టీ ప‌రిధి నుంచి...

ప్రభుత్వ సంస్థను కాదని రిలయన్స్‌తో ఒప్పందం ఎందుకు? మోడీని ప్రశ్నించండి !

ర‌ఫాలే ఫైట‌ర్ ఎయిర్ క్రాఫ్ట్‌ల ఒప్పంద విష‌యంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల గురించి కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌ధాని మోడీని టార్గెట్ చేశారు. కొంత మంది వ్యాపార‌వేత్త‌ల లాభం కోసం మొత్తం ఒప్పందాన్నే...

Recent Posts