Thursday, November 23, 2017

ఏపీ నేత‌లు అవినీతిలో దొర్లుతున్నారు –  షాకింగ్ స‌ర్వే రిపోర్ట్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అవినీతిపై ప్ర‌భుత్వం చేయించుకున్న‌స‌ర్వేలో షాకింగ్ విష‌యాలు వెలుగుచూశాయి.  ఏపీలో నేత‌లు, అధికారులు భారీ స్థాయిలో అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని... అత్య‌ధిక శాతం మంది అభిప్రాయ‌ప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అవినీతికి ప్ర‌ధాన కార‌కులు నేత‌లు, అధికారులేన‌ని...

జగన్ గైర్హాజరుతో జాతీయ స్థాయిలో ఇబ్బంది

ప్రతిపక్షం లేకపోయినా అసెంబ్లీ నడుస్తుందని.. అధికార పక్షమే ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నా లోలోన వారు కూడా అంతర్మథనం చెందుతున్నారు. అసెంబ్లీని వైసీపీ బాయ్ కాట్ చేయడంపై టీడీపీ...

సాహ‌సంతో చంద్ర‌బాబుకి రేవంత్ ఫిట్టింగ్‌

తెలుగుదేశం ప‌ద‌వుల‌కే కాదు. ఎమ్మెల్యే ప‌ద‌వికి రేవంత్ రాజీనామా చేశారు. పార్టీ ఫిరాయింపుల‌పై చంద్ర‌బాబుకి రేవంత్ రెడ్డి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు.  అచ్చమైన స్పీకరు ఫార్మాట్ లో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తూ చంద్ర‌బాబుకి...

మోడీపై ఓ ప్రపంచ ప్రఖ్యాత పత్రిక సంచలన కథనం

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ప‌త్రిక ఎక‌నామిస్ట్ ఒక ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. మోడీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత భార‌త‌దేశంలో మోడీ హ‌వా ఎలా ఉండేదో ప్ర‌స్తుతం ఆ హ‌వా ఎలా...

నాపై పుకార్లు నమ్మొద్దు ప్లీజ్‌….

వైసీపీ నేతలకు ఇటీవల మీడియా పదేపదే శీలపరీక్ష పెడుతోంది. పలానా నేత పార్టీ వీడుతున్నారంటూ కథనం రాసేయడం.... దాన్ని వారు ఖండించుకోవడం కామన్ అయిపోయింది. ఇప్పుడు ఈ జాబితాలో ప్రకాశం జిల్లాకుచెందిన మాజీ...

జగన్‌ను కలిసిన లగడపాటి…. తాను రాలేనన్న జగన్

విజయవాడ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్‌.... వైఎస్‌ జగన్‌ను కలిశారు. లోటస్‌ పాండ్‌లో జగన్‌తో భేటీ అయ్యారు. ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు. ఈనెల 25న లగడపాటి రాజగోపాల్‌ కుమారుడి వివాహం జరగనుంది. ఈ...

జగన్ పిల్లలపైనా మంత్రి ఆది అసందర్భ వ్యాఖ్యలు

తాను ఎప్పుడో రాజీనామా లేఖ ఇచ్చేశానని.... స్పీకరే వాటిని ఆమోదించడం లేదని మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. తాను నిజాయితీపరుడినని చాటుకునేందుకు మంత్రి ఆది... స్పీకర్ కోడెలపైకి నిందలు తోస్తున్నారన్న...

ఆనం వివేకాకు వివిధ పార్టీల నేతల పరామర్శ

నిన్న (బుధవారం) ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిల తల్లి ఆనం వెంకట రమణమ్మ నెల్లూరులో మృతి చెందారు. ఆమె అంతిమ యాత్ర గురువారం నెల్లూరులో జరుగుతుంది. అక్కడికి వెళ్లలేని చాలామంది...

వంశీ రాజీనామా…. క‌న్నీటి ప‌ర్యంతం

టీడీపీలో వ‌ల్ల‌భ‌నేని వంశీ రాజీనామా క‌ల‌క‌లం రేగింది. ఆయ‌న ఏకంగా రాజీనామా చేసేందుకు సిద్ధ‌ప‌డ్డారు. రాజీనామా లేఖ‌ను స్పీక‌ర్ కు స‌మ‌ర్పించేందుకు ఆయ‌న వెళ్లారు. అయితే విష‌యం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే బోడే...

జగన్‌కు ప్రాణహాని – మల్లు రవి…. కేంద్ర బలగాలను అడుగుతాం- వైసీపీ ఎమ్మెల్యే

జగన్‌ పాదయాత్ర సమయంలో తుని తరహా విధ్వంసం జరగవచ్చంటూ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. ఈ వ్యాఖ్యలను టీడీపీ అనుకూల పత్రిక కూడా ప్రముఖంగా ప్రచురించింది....

పోలీసులను పంపి సీజ్ చేయిస్తా – సీఎం రమేష్‌కు బాబు వార్నింగ్

సీఎం రమేష్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంతటి ఆత్మీయుడో అందరికీ తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ కోసం ఆర్థికంగా పాటుపడిన వారిలో ఈయన ఒకరు. అందుకే టీడీపీ అధికారంలోకి రాగానే సీఎం రమేష్‌కు చెందిన...

అది జగన్‌ కష్టం రా… లోకేష్‌పై పోసాని

నంది అవార్డుల వివాదంలో స్పందించిన పోసాని కృష్ణమురళి.... టీడీపీ రాజకీయాలపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. నంది అవార్డులను విమర్శిస్తే వాటిని పూర్తిగా రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించడాన్ని తప్పుపట్టారు. నంది అవార్డులపై విమర్శలు...

బ‌న‌గాన‌ప‌ల్లె ఎమ్మెల్యేకు షాక్‌

బ‌న‌గాన‌ప‌ల్లె ఎమ్మెల్యే బీసీ జ‌నార్ధ‌న్‌రెడ్డికి షాక్ త‌గిలింది. సొంతూరు జ‌న‌మే ఆయ‌న‌కు మంచి గుణ‌పాఠం చెప్పారు. ఆయ‌న బంధువులంతా జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. 13వ రోజు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర బ‌న‌గాన‌ప‌ల్లె నుంచి...

పక్క రాష్ట్రం వేస్ట్‌…. ఆ ఘనత వైఎస్‌దే- కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీలో రైతుల సమస్యలపై వాడీ వేడిగా చర్చ జరిగింది. ఉచిత విద్యుత్ అమలు తీరు, రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధరల అంశంపై చర్చ జరిగింది. రైతు సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ...

ముందు రాజీనామా చెయ్ మొగోడా!… పెళ్లి జనమో… ఓట్ల జనమో తెలుస్తుంది…

పెళ్లిళ్లకు, బహిరంగ సభలకు వచ్చే వారంతా ఎన్నికల్లో ఓట్లేయరంటూ జగన్‌ యాత్రను ఉద్దేశించి మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జమ్మలమడుగు వైసీపీ ఇన్‌చార్జ్ సుధీర్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు . ఆ మొగోడు...

కొండతో ఢీకొంటున్నావ్…. జగన్‌….

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పరోక్షంగా ప్రతిపక్ష నేత జగన్‌పై విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వ సంక్షేమంపై అవగాహన లేని కొందరు యాత్రలంటూ బయలుదేరారని ఎద్దేవా చేశారు. విశాఖ నగర టీడీపీ యువత విభాగం...

ఆది గుండెలదిరేలా…. ఎర్రగుంట్లలో జనసునామీ

మంత్రి ఆదినారాయణరెడ్డి సొంత నియోజకవర్గంలో జగన్‌ పాదయాత్రకు జనం పోటెత్తారు. ఎర్రగుంట్లలో నిర్వహించిన సభకు వేలాదిగా జనం తరలివచ్చారు. ఎర్రగుంట్లలోని కూడళ్లన్నీ జనంతో స్తంభించిపోయాయి. నాలుగు రోడ్ల జంక్షన్‌లో జరిగిన సభకు ఇసుకేస్తే...

జగన్‌ యాత్రపై ప్రధాని కార్యాలయం ఆరా….

జగన్‌ పాదయాత్రపై అందరి దృష్టి ఉంది. యాత్రకు జనం నుంచి ఎలాంటి స్పందన వస్తోందో తెలుసుకోవాలన్న భావన ఇతర పార్టీల నేతల్లోనూ ఉంది. ఊహించిన దాని కంటే ఎక్కువగానే స్పందన ఉండడంతో వైసీపీ...

ఎట్టకేలకు టీడీపీలోకి దూకిన రూ. 20 కోట్ల ఎమ్మెల్యే….

వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే ఫిరాయించారు. రాజ్యాంగాన్ని, చట్టాలను అపహస్యం చేస్తూ ఫిరాయించిన ఎమ్మెల్యేకు చంద్రబాబు ఆహ్వానం పలికారు. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి.... టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెను వర్ల రామయ్య.......

ఓటుకు నోటులో కీలక మలుపు…. సుప్రీం చీఫ్ జస్టిస్ కీలక ఆదేశాలు

ఓటుకు నోటు కేసు చంద్రబాబును వదిలిపెట్టేలా లేదు. ఆడియో, వీడియో టేపులతో సహా వ్యవహారం బయటపడడంతో చంద్రబాబుకు చిక్కులు తప్పడం లేదు. ఇప్పటికే సమర్థవంతంగా అనేక కేసుల్లో 18 స్టేలు సాధించినా వాటికి...

నంది అవార్డు వచ్చినందుకు సిగ్గుపడుతున్నా….. లోకేష్ లాంటి వ్యక్తి మంత్రి కావడం మన ఖర్మ

దర్శకుడు పోసాని కృష్ణమురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించే ఆయన.... ఈసారి నంది అవార్డులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో ఆధార్ కార్డు లేని వారికి నంది...

జగన్ యాత్ర…. ఆధునిక పరికరాలతో రంగంలోకి పోలీసులు

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ పాదయాత్ర గతంలో జరిగిన పాదయాత్రకు కాస్త భిన్నంగానే సాగుతోంది. పాదయాత్రలో ఆయా పట్టణ కూడల్లో నిర్వహిస్తున్న మీటింగ్‌లు భారీ బహిరంగసభలను తలపిస్తున్నాయి. పార్టీ పెట్టి ఇన్ని రోజులైన...

సోషల్‌ మీడియాలో చంద్రబాబు పై కొత్తపల్లి గీత సెటైర్లు

వైసీపీ తరపున గెలిచి చంద్రబాబు అభివృద్ధి నచ్చి టీడీపీలో చేరిన అరకు ఎంపీ కొత్త పల్లి గీత పరిస్థితి ఇప్పుడేమంత బాగోలేదు. ఆమెను పట్టించుకునే వారే కరువయ్యారు. ఉన్న పార్టీని వదిలేసి.... కొత్త...

ఇవి నంది అవార్డులు కావు… సైకిల్ అవార్డులు…. ప్రభాస్‌‌, బన్నీ ఫైర్

ఆంధ్రప్రదేశ్‌ ప్రకటించిన నంది అవార్డులు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అవార్డులన్నీ టీడీపీకి అనుకూలమైన వారికి, ఒక సామజికవర్గం నటులకే అధికంగా దక్కడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దర్శకుడు గుణశేఖర్ ఏకంగా బహిరంగంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు....

పాపం అఖిలమ్మ…. అమాయక ప్రశ్నలు

కృష్ణా నదిలో బోటు ప్రమాదానికి పర్యాటక శాఖ వైఫల్యమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. సాధారణంగా బోట్లను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుపుతుంటారు. కానీ ఏపీలో మాత్రం పర్యాటక శాఖ పడకేసింది. ఇదే అదనుగా...

సుప్రీం నిర్ణయంతో షాక్‌…జగన్‌ కా? చంద్రబాబు కా?

రాజకీయ నాయకుల మీద ఉన్న కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించడం దేశంలోని రాజకీయ నాయకుల్లో ఆందోళన కలిగించింది. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు తాము...

రేవంత్‌కు ఆఖరి అవకాశం ఇవ్వని బాబు.. విలపించిన భూపాల్ రెడ్డి

రేవంత్‌ రెడ్డి ఎట్టకేలకు టీడీపీకి అధికారికంగా రాజీనామా చేశారు. చంద్రబాబును నొప్పించకుండా పార్టీ వీడేందుకు ప్రయత్నించారు. తానుపార్టీ వీడేందుకు దారి తీసినపరిస్థితులను చంద్రబాబుకు వివరించేందుకు అమరావతి వచ్చిన ఆయన... వ్యక్తిగతంగా మాట్లాడేందుకు అవకాశం...

ఎస్వీ మోహన్‌ రెడ్డిలో అలజడి

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌ రెడ్డికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు వచ్చే ఎన్నికల్లోనూ తనకే కర్నూలు ఎమ్మెల్యే టికెట్‌ ఖాయమని ధీమాగా ఉండేవారు మోహన్ రెడ్డి....

అసలు ఈ ఫొటో ఎవరిది? వివరణ ఇచ్చిన వైఎస్ భారతి

ఒక ఫొటో పెద్ద చర్చకే దారి తీసింది. చివరకు వైఎస్ భారతీ కూడా స్పందించాల్సి వచ్చింది. పాదయాత్ర చేస్తున్న జగన్‌... దారిలో పొలం పక్కన నీరు తాగుతున్నట్టు ఉన్న ఒక ఫొటో సోషల్‌...

జగన్‌పై కేసు నమోదు

జగన్ తన పాదయాత్రలో భాగంగా బనగానపల్లి నియోజకవర్గం హుస్సేన్‌పురంలో నిర్వహించిన మహిళా సదస్సుపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. మహిళా సదస్సుకు ముందు రోజు వైసీపీ నేతలు అనుమతి తీసుకోగా.. రాత్రికి రాత్రి డిఎస్పీ...

Recent Posts