Thursday, November 23, 2017

రేవంత్‌కు ఫిరాయింపు సవాల్‌ మొదలైంది….

టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే సమయంలో రేవంత్ రెడ్డి అందరితోనూ సెభాష్ అనిపించుకున్నారు. స్పీకర్‌ ఫార్మట్‌లో రాజీనామా చేసే తాను పార్టీ మారుతున్నట్టు ఆయన ప్రకటించడంతో మిగిలిన ఫిరాయింపుదారులు రేవంత్‌ను చూసి నేర్చుకోవాలన్న...

గుంటూరు జిల్లాలో దారుణం…. సెల్ఫీ వీడియో తీసి దళిత ఉద్యోగి ఆత్మహత్య

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. పొన్నూరు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ప్రమోషన్ కోసం ఉన్నతాధికారులు లంచం డిమాండ్ చేయడం, వేధించడంతోనే తాను ఆత్మహత్య...

గొట్టిపాటి చంపేస్తారు…. నేనే ఆత్మహత్య చేసుకుంటున్నా….

ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి మరో వివాదంలో చిక్కుకున్నారు. గొట్టిపాటి రవి తనను చంపేస్తారంటూ ఒక మద్యం వ్యాపారి సూసైడ్ నోట్ రాసి వెళ్లిపోయాడు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం...

ఫూల్స్ ప్ర‌తిపాదిస్తారు…. ఫూల్స్  ఆమోదిస్తారు

గుజ‌రాత్‌లో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డే కొద్దీ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం తీవ్ర‌మ‌వుతోంది. మాట‌కు మాట దీటుగా ఉంటున్నాయి కూడా.  బుధ‌వారం నాడు (నిన్న‌) హార్డిక్ ప‌టేల్ ''ప‌టేల్ క‌మ్యూనిటీకి రిజ‌ర్వేష‌న్ బిల్లు''...

ఇవాంక కోసం 20 మంది వంటవాళ్లు

తెలుగోళ్ల‌కు ఇవాంక ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. ప్ర‌పంచానికే పెద్ద‌న్న అమెరికా అధ్య‌క్షుడి కుమార్తె ఇవాంక హైద‌రాబాద్ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. బిజినెస్ స‌మ్మిట్ లో పాల్గొనేందుకు వ‌స్తున్న ఆమె భ‌ద్ర‌త కోసం...

ఇండిగోలో భార‌త క‌రెన్సీని వ‌ద్దంటున్నారు

వ‌రుస వివాదాల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విమానయాన సంస్థ ఇండిగోకు మ‌రో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదురైంది. బ్యాడ్మింట‌న్‌స్టార్ సింధు ల‌గేజ్ మొద‌లు కొని.. వ‌రుస‌గా చోటు చేసుకున్న వివాదాల నేప‌థ్యంలో ఈ మ‌ధ్య‌న వార్త‌ల్లోకి...

పాపాత్ముల‌కే క్యాన్స‌ర్ వ‌స్తుంది

అసోం ఆరోగ్య మంత్రి బిస్వా శ‌ర్మ క్యాన్స‌ర్ పేషెంట్ల‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. పాపాత్ముల‌కే క్యాన్స‌ర్ వ్యాధి వ‌స్తుంద‌ని అన్నారు. గ‌తంలో చేసిన పాపాల‌కు దేవుడు విధించిన శిక్ష వ‌ల్లే క్యాన్స‌ర్...

పయ్యావుల వారి పెళ్లి కోసం అసెంబ్లీకి సెలవు – భగ్గుమన్న టీడీపీ ఎమ్మెల్సీ

అసెంబ్లీ సమావేశాలను షెడ్యూల్‌కు భిన్నంగా విరామం ప్రకటించడంపై రచ్చజరుగుతోంది. ప్రతిపక్షం లేకుండా అధికారపక్షమే సభ నిర్వహించుకుంటున్న నేపథ్యంలో టీడీపీ సభ్యుల నిర్ణయం మేరకు సభకు 23, 24, 25 తేదీల్లో విరామం ప్రకటించారు. తిరిగి...

టాక్సీ డ్రైవ‌ర్‌ ని కొరికి చంపేసిన హిజ్రా

హిజ్రా చేతిలో ఒక ఆటోడ్రైవ‌ర్ దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యాడు. ఏపీలోని తూర్పుగోదావ‌రి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచ‌ల‌నంగా మారింది. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా దుమ్ముగూడెం మండ‌లం రేగుబ‌ళ్ల గ్రామానికి చెందిన ల‌క్ష్మ‌ణ్...

నెల‌లు నిండాక‌ వెల్ల‌కిలా ప‌డుకోకూడ‌దు

గ‌ర్భిణి విష‌యంలో ఎంత జాగ్ర‌త్త‌లు తీసుకుంటే పుట్ట‌బోయే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంద‌ని అంద‌రూ న‌మ్ముతారు. అయితే ఆ జాగ్ర‌త్త‌ల‌న్నీ ఆహారం, వ్యాయామం వ‌ర‌కే ఉంటున్నాయి. కానీ ఇటీవ‌ల మాంచెస్ట‌ర్ యూనివ‌ర్శిటీ అధ్య‌య‌నం...

బెజవాడలో రైతుల సామూహిక ఆత్మహత్యాయత్నం…. శుభకార్యాల్లో సోమిరెడ్డి?

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల దుస్థితిని అద్దం పట్టే సంఘటన ఇది. అన్నం తినే ప్రతివాడికి కన్నీరు పెట్టించే ఘటన ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబు కొలువుదీరిన విజయవాడలోనే ఈ బాధాకర సంఘటన జరిగింది. నకిలీ విత్తన...

నిత్యానందుడి రాస‌లీల‌ల సీడీ లెక్క తేల్చారు

ఒక స్వామిజీ.. ఒక ప్ర‌ముఖ సినీ న‌టి రాస‌లీల‌ల సీడీ కొన్నేళ్ల క్రితం జాతీయ స్థాయిలో సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. సీడీలో ఉన్న‌ది తాను కాన‌ని.. ఆ మాట‌కు వస్తే...

9 నుంచి ఫీల్డ్‌లోకి…. కేటీఆరే రేవంత్ టార్గెట్‌

కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి.... నెల‌రోజులుగా సైలెంట్‌గా ఉన్నారు. కాంగ్రెస్ నేత‌లను క‌లుసుకోవ‌డం.... ఇత‌ర వ్య‌వ‌హారాలు చ‌క్క‌దిద్దేప‌నిలో ప‌డ్డారు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో కొడంగ‌ల్ వెళ్లి వ‌స్తున్నారు. అయితే ఆయ‌న తొలిసారిగా హైదరాబాద్ లో మీడియాతో చిట్‌చాట్...

మ‌హాత్మాగాంధీ హంత‌కుడు…. నాథురామ్ గాడ్సే మ‌హాపురుషుడు

మ‌ధ్య‌ప్ర‌దేశ్ క్యాబినెట్ మంత్రి లాల్‌సింగ్ ఆర్య వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. మ‌హాత్మాగాంధీ హంత‌కుడు నాథురామ్ గాడ్సేను మ‌హాపురుషుడు అని పేర్కొన్నాడు. గ్వాలియ‌ర్‌లో అఖిల భార‌త‌ హిందూ మ‌హాస‌భ స‌భ్యులు ప్ర‌తిష్టించిన‌ నాథురామ్ గాడ్సే...

స్పీకర్‌ ఫ్యామిలీ గురించి అందరికీ తెలుసు…. మేం చూస్తూ ఊరుకోం….

కోడెల శివప్రసాదరావును విమర్శించినందుకు గాను వైసీపీ నేత అంబటిరాంబాబుపై అసెంబ్లీలో చర్చపెట్టి సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేయడాన్ని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. కోడెల తన స్వప్రయోజనాల కోసం...

రాజ‌కీయాల్లోకి రావాల‌న్న తొంద‌ర లేదు….

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ త‌మ పొలిక‌ల్ ఎంట్రీపై మ‌రోసారి క్లారిటీ ఇచ్చాడు. రాజ‌కీయాల్లోకి రావాల‌న్న తొంద‌ర త‌న‌కు లేద‌ని స్ప‌ష్టం చేశాడు. హైద‌రాబాద్ నుంచి చెన్నై చేరుకున్న ర‌జ‌నీ విమానాశ్ర‌యంలో విలేక‌రుల‌తో...

క‌ర‌సేవకుల‌పై పోలీస్ కాల్పుల‌ను స‌మ‌ర్ధించిన ములాయం

అయోధ్య‌లో క‌ర‌సేవ‌కుల‌పై పోలీసులు జ‌రిపిన కాల్పుల‌ను ములాయం సింగ్ యాద‌వ్ స‌మ‌ర్ధించారు. 1990 అక్టోబ‌ర్ 30న జ‌రిగిన సంఘ‌ట‌న‌ను ములాయం సింగ్ యాద‌వ్ ఇప్పుడు గుర్తు చేసుకున్నారు. పోలీసు కాల్పుల్లో 28 మంది...

గుజ‌రాత్‌లో ప‌ద్మావ‌తి చిత్రంపై నిషేధం

ప‌ద్మావ‌తి చిత్రం విష‌యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ బాట‌లోనే గుజ‌రాత్ రాష్ట్రం కూడా న‌డుస్తోంది. రాష్ట్రంలో సినిమాను నిషేధించింది. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల‌గ‌కుండా ఉండేందుకు హోం మంత్రి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి...

నోటీసుల‌కు బెద‌ర‌ను…. కోడెల‌పై మ‌ళ్లీ భ‌గ్గుమ‌న్న అంబ‌టి

కోడెల శివ‌ప్ర‌సాద‌రావును విమ‌ర్శించినందుకు గాను త‌న‌కు ఏపీ అసెంబ్లీ స‌భా హ‌క్కుల నోటీసులు జారీ చేయ‌డంపై వైసీపీ నేత అంబ‌టి రాంబాబు తీవ్రంగా స్పందించారు. స్పీక‌ర్ చైర్‌పై తాను ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని...

స్వచ్ఛ భారత్ పథకం ప్రచారం కోసం రూ. 530 కోట్లు ఖర్చు

2014లో మొదలైన స్వచ్ఛ భారత్ పథకం మీడియాలో ప్రచారం చేయడం కోసం ఇప్పటి వరకు రూ. 530 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ మొత్తం ఈశాన్య రాష్ట్రాలలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల...

మౌలానాగా మారిన దావూద్ కుమారుడు

అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం కుమారుడు మొయిన్ తండ్రి ఆలోచ‌నా ధోర‌ణికి భిన్నంగా పెరుగుతున్నాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది త‌మ తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తుంటే... దావూద్ కుమారుడు మాత్రం తండ్రి...

గుడ్ న్యూస్…. ఎల్లుండే మెట్రో చార్జీల ఖరారు

ఊరించీ ఊరించీ వెంబడిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు.. ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 28నే.. అంటో మరో 5 రోజుల్లోనే.. మెట్రో ప్రయాణం ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ...

నందుల గోల‌…. ఎన్టీఆర్ నిమ్మ మొక్క‌ల వ‌ర‌కు వెళ్లింది….

నంది అవార్డుల‌పై ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ‌డంతో ఆయ‌న‌పై టీడీపీ అభిమాన నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు. గుణ‌శేఖ‌ర్ వ్య‌క్తిత్వాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ చేస్తున్నారు. గ‌తంలో గుణ‌శేఖ‌ర్ పొగ‌రుబోతు, అహంకారి, దుర్మార్గుడు...

దుబాయ్, ఇంగ్లండ్‌లో శ‌శిక‌ళ‌కు ఆస్తులు

దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మేన‌ల్లుడు దీప‌క్ శ‌శిక‌ళ ఆస్తుల గుట్టును ర‌ట్టు చేశాడు. శ‌శిక‌ళ‌కు దుబాయ్‌, ఇంగ్లండ్ త‌దిత‌ర దేశాల్లో ఆస్తులున్న‌ట్లు వెల్ల‌డించాడు. శశిక‌ళ త‌న ఆస్తుల‌ను ఎక్క‌డ దాచిందో క‌రెక్టుగా తెలియ‌ద‌ని.......

మేము అడిగితే చాలా అస‌హ్యంగా ఉంటుంది… లోకేష్‌

ఆంధ్రాలో ఆధార్ కార్డు లేని వారు కూడా నంది అవార్డుల గురించి మాట్లాడుతున్నారంటూ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాయి. మంగ‌ళ‌వారం ద‌ర్శ‌కుడు పోసాని ... లోకేష్‌ను దులిపేయ‌గా......

మోడీ గొంతు కోస్తాం…. చేతులు నరుకుతాం: మాజీ సీఎం

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీవైపు వేలెత్తి చూపితే ఆ వేలు నరికేస్తామని బీజేపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌లు మ‌రో మ‌లుపు తిరిగాయి. ఇటీవల బీహార్ బీజేపీ చీఫ్ నిత్యానంద్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ మోడీ...

వంశీ రాజీనామా…. క‌న్నీటి ప‌ర్యంతం

టీడీపీలో వ‌ల్ల‌భ‌నేని వంశీ రాజీనామా క‌ల‌క‌లం రేగింది. ఆయ‌న ఏకంగా రాజీనామా చేసేందుకు సిద్ధ‌ప‌డ్డారు. రాజీనామా లేఖ‌ను స్పీక‌ర్ కు స‌మ‌ర్పించేందుకు ఆయ‌న వెళ్లారు. అయితే విష‌యం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే బోడే...

సీఎం జిల్లాలోనే మ‌నుషులు చ‌స్తున్నారు…

గ‌త కొంత కాలంగా చిత్తూరు జిల్లాలో డెంగీ, మ‌లేరియా విజృంభిస్తున్నాయి. జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. 50 మందికి పైగా చ‌నిపోయారు. కానీ ఈ విష‌యంపై ప్రభుత్వం స్పందించ‌లేదు. ఇదే అంశంపై శాస‌న‌మండ‌లిలో టీడీపీ...

మెజీషియ‌న్ల‌తో బీజేపీ ఎన్నిక‌ల ప్ర‌చారం…..

క‌ళారూపాలు, క్లాసిక‌ల్ డాన్సులు, త్రీడీలు, హోలో గ్రాఫిక్‌ టెక్నాల‌జీలు... ఇవన్నీ బిజెపి ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఉప‌యోగ ప‌డుతున్న‌సాధ‌నాలు. ఇప్పుడా జాబితాలో మ్యాజిక్ వ‌చ్చి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 182...

కొత్తగా ‘బీమా’ వివాదంలో పద్మావతి

పద్మావతి సినిమా వివాదం సమసిపోలేదు. ఇప్పట్లో సర్దుమణుగుతుందో లేదో తెలియని పరిస్థితి. ఎప్పుడు విడుదల అవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకుడిగా నిర్మాణ సంస్థ వయోకాం డిసెంబర్‌ 1వ తేదీన...

Recent Posts