Monday, November 20, 2017

చిక్కుల్లో ప‌డ్డ శ‌ర‌ద్ యాద‌వ్‌

జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ సీనియ‌ర్ నేత శ‌ర‌ద్ యాద‌వ్ చిక్కుల్లో ప‌డ్డారు. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం కోల్పోయే ప్ర‌మాదం అంచున ఉన్నారు. నితీష్ కుమార్ వ‌ర్గం యాద‌వ్‌పై రాజ్య‌స‌భ చైర్మ‌న్‌కు ఫిర్యాదు చేశారు. యాద‌వ్‌తో పాటు...

ఆపరేషన్‌ అడ్డుకట్ట ప్రారంభం

తెలంగాణ టీడీపీ పెను తుపానులో చిక్కుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి తిరుగుబాటుతో టీటీడీపీ రెండుముక్కలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనతో పాటు చాలా మంది సీనియర్లు, జిల్లా అధ్యక్షులు మరికొందరు నేతలు టీడీపీకి...

విదేశీ విద్య‌కు బీరు చిట్కా

విదేశీ విద్య‌ల‌ను సుల‌భంగా నేర్చుకోవాలంటే కాస్త బీరు పుచ్చుకుంటే బెట‌ర్ అని అంటుంది ఒక స‌ర్వే. కాస్త బీరు తాగితే ఆందోళ‌న త‌గ్గి ఆత్మ విశ్వాసం పెరుగుతుంద‌ని పేర్కొంది. ఆ సంద‌ర్భంలో ఎవ‌రైనా వ్య‌క్తితో...

హనీమూన్ తర్వాతే రిసెప్షన్

నాగచైతన్య-సమంత పెళ్లి చేసుకొని ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. సమంత అయితే రాజుగారి గది-2 ప్రమోషన్ కు వచ్చింది. తర్వాత మహానటి ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేసింది. రేపోమాపో రంగస్థలం సెట్స్...

మూలుగలు పీలుస్తున్న ఆదాయ వ్యత్యాసాలు

ఆదాయాల్లో వ్యత్యాసాలను అర్థం చేసుకోవడానికి అనుభవపూర్వకమైన అంశాల నుంచి ఎదిగి మాట్లాడవలసి ఉంటుంది. భారత్ లోని పెట్టుబడిదారీ విధానంలో అసమానతలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కాని ఇప్పుడు పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లోని...

రాహుల్‌కి పెరుగుతున్న అభిమానులు

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి అభిమానులు పెరుగుతున్నారు. ట్విట్ట‌ర్‌లో వారి సంఖ్య ఈ మ‌ధ్య కాలంలో గ‌ణ‌నీయంగా పెరిగింది. ఈ ఏడాది మే నెల‌లో 20 ల‌క్ష‌లున్న ఫాలోవ‌ర్స్ సంఖ్య ఈ...

ఇప్పటి వరకు మీపై గౌరవం ఉండేది – రేవంత్‌పై అప్పుడే మొదలైన దాడి

ఏపీ టీడీపీ నేతలపై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, పయ్యావుల, పరిటాల కుటుంబం, యనమలపై నేరుగా ఆరోపణలు చేయడంతో టీడీపీ శ్రేణులు అప్పుడే రేవంత్‌పై దాడి మొదలుపెట్టాయి. సోషల్ మీడియా వేదికగా...

ఇన్ని కోట్ల మోదీ విమాన ఖర్చులు ఎవరు భరించినట్లు?

మోదీ విమాన‌ ప్ర‌యాణాలు మ‌రో ద‌ఫా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఇది ఇప్ప‌టి ప్ర‌యాణాలు కావు. 2003 నుంచి 2007 వ‌ర‌కు మోదీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి హోదాలో చార్టెడ్ ఫ్లయిట్‌లో దేశ‌మంత‌టినీ చుట్టిన ప‌ర్య‌ట‌న‌లు....

ఇక గుండెపోటుని నిముషంలో…నిర్దారించ‌వ‌చ్చు!

గుండెకి సంబంధించిన వ్యాధుల‌ను అత్యంత త‌క్కువస‌మయంలో అత్యంత స‌మ‌ర్ధ‌వంతంగా క‌నిపెట్టేవిధానాలు, ప‌రిక‌రాలు ఇప్పుడు మ‌న‌కు చాలాఅవ‌సరం. అందుకే ద‌క్షిణ కొరియాలోని ఉల్సాన్నేషన‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీకిచెందిన శాస్త్ర‌వేత్త‌లు ఈ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేసివిజ‌యం సాధించారు. ఈ శాస్త్ర‌వేత్త‌ల్లో మ‌న భార‌తసంత‌తి శాస్త్ర‌వేత్త అభిన‌వ్ కూడా ఉండ‌టం విశేషం. వీరు ఒక ఎల‌క్ట్రిక‌ల్ ఇమ్యునోసెన్సార్ ప‌రిక‌రాన్నిక‌నుగొన్నారు. దీని ద్వారా గుండెకు సంబంధించినవ్యాధుల‌ను, హార్ట్ ఎటాక్స్‌ని ఒక్క నిముషంలో క‌నుగొనినిర్దారించ‌వ‌చ్చు. ఇందుకోసం వీరు కార్డియాక్ ట్రొపోనిన్ఐ… అనే ప్రొటీన్… ర‌క్తంలో ఎంత ప‌రిమాణంలో ఉందోచూస్తారు. గుండె పోటు వ‌చ్చిన‌పుడు…ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టి….స్ర‌వించే సీరంలో ఈ ప్రొటీన్..ఉంటుంది. ఇలాంట‌పుడు ఒక్క ర‌క్త‌పుబొట్టుని ఇమ్యునోసెన్సార్ ప‌రిక‌రం ద్వారా ప‌రీక్షించి కార్డియాక్ ట్రొపోనిన్ ఐ ప‌రిమాణం ఎంత ఉందో తెలుసుకుంటే , త‌ద్వారా ప‌రిస్థితి తీవ్ర‌తని అంచ‌నావేసే  వీలుంది. అంటే ఎల‌క్ట్రిక‌ల్ ఇమ్యునోసెన్సార్ ప‌రిక‌రం  హార్ట్ ఎటాక్‌లో… ర‌క్తం గ‌డ్డ క‌ట్టిన‌పుడు స్ర‌వించే సీరంలో ఉండే  ప్రొటీన్‌ని…ర‌క్తంనుండి క్ష‌ణాల్లో విడ‌గొట్టి దాని ప‌రిమాణాన్ని చూపుతుంది. ఇమ్యునోసెన్సార్ విధానం ద్వారా…ప‌రిశీలించాల్సినప్రొటీన్‌ని… ఎలక్ట్రిక్ ఫోర్స్ ద్వారా త్వ‌ర‌గా బ‌య‌ట‌కు తెచ్చే వీలు ఉంది. దీనివ‌ల‌న…అర‌వై నిముషాలు వేచి ఉండాల్సినఈ ప‌రీక్ష ఒక్క నిముషంలో పూర్త‌య్యే వీలు క‌లుగుతుంది. ఒక్క ర‌క్త‌పు చుక్క‌లోని సీరం నుండి కార్డియాక్ ట్రొపోనిన్ ఐప‌రిమాణం ఎంత ఉంది అనే విష‌యాన్ని తెలుసుకోవ‌టం…అనేది మ‌రీ గొప్ప విష‌యంగాచెప్ప‌లేక‌పోయినా….గుండెవ్యాధి నిర్దార‌ణ‌కు అవ‌స‌ర‌మైన ప్రొటీన్‌ని… ఎల‌క్ట్రిక‌ల్ శ‌క్తి ద్వారా వేగంగా బ‌య‌ట‌కు తేవ‌టంలోవిజ‌యం సాధించామ‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. దీనిద్వారా ప్రొటీన్‌ని గుర్తించ‌గ‌ల స‌మ‌యం, కాల వ్య‌వ‌ధివిష‌యంలో ముంద‌డుగు వేసిన‌ట్టేన‌ని వారు చెబుతున్నారు.

మేనల్లుడి విషయంలో శ్రద్ధ వహిస్తున్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు అయిన సాయి ధరం తేజ్ ని "రేయ్" మూవీ తో హీరోగా పరిచయం చేసే విషయంలో ఎంత బాధ్యత తీసుకున్నాడో అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం పవన్...

నవంబర్ లో మొదలవుతున్న వెంకీ కొత్త సినిమా

విక్టరీ వెంకటేష్ "గురు" మూవీ తరువాత ఏ ఒక్క మూవీని కూడా ఒప్పుకోలేదు. దీనికి కారణం వెంకీకి కథలు నచ్చకపోవడమేనట. "గురు" మూవీ తరువాత వెంకటేష్ కి చాలా మంది డైరెక్టర్స్ కథలు...

రాజా ది గ్రేట్ ఫస్ట్ డే వసూళ్లు

మిక్స్ డ్ రిజల్ట్ వచ్చినా వసూళ్లలో మాత్రం రాజా ది గ్రేట్ అనిపించుకున్నాడు రవితేజ. రెండేళ్లు గ్యాప్ తర్వాత థియేటర్లలోకి వచ్చినా రవితేజ మార్కెట్ మాత్రం అలానే ఉంది. మరోవైపు అంధుడిగా రవితేజ...

విజయ్ కు ఈసారి కూడా నిరాశే

ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ సూపర్ హిట్ అయింది. టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉన్న కాజల్, సమంత హీరోయిన్లుగా ఉన్నారు. ప్రచారం కూడా ఆర్భాటంగా చేశారు. దీంతో తెలుగు మార్కెట్ ను ఈసారి...

నువ్వు నువ్వుగా ఉండు

ఒక సందర్భంలో ఒక వృద్ధబాలుడు నా దగ్గరకు వచ్చాడు.  ”నేను జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను.  బుద్ధుడిగా మారాలనుకుంటున్నాను.  దయచేసి నాకు మార్గం చూపిస్తారా?” అని అడిగాడు.  అతనికి దాదాపు అరవై సంవత్సరాలుంటాయి. నేను అతన్ని...

మంచు మనోజ్ కు దారి దొరికేసింది

ఒక్కడు మిగిలాడు.... ఈ ఒక్క సినిమా చుట్టూ మంచు మనోజ్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఒక దశలో సినిమాల నుంచి రిటైర్ అయిపోతున్నట్టు కూడా ప్రకటించాడు. అంత ఓవరాక్షన్ చేసిన...

మీడియా ప్రతినిధులను రేవంతే పిలిపించుకున్నారా? ఏం జరిగింది?

రేవంత్ రెడ్డి టీడీపీని వీడడం దాదాపు ఖాయమైపోయినట్టుగానే ఉంది. నిన్నటివరకు కాంగ్రెస్‌లో చేరిక వార్తలను ఖండిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి బుధవారం అసలు విషయం చెప్పారు. నేరుగా మీడియా సమావేశం పెట్టకుండా మీడియా ప్రతినిధులతో...

సైనికుల‌కు దీపావ‌ళి కానుక‌

స‌రిహ‌ద్దుల‌ను ప‌హారా కాస్తున్న సైనికుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం దీపావ‌ళి బ‌హుమ‌తిని అందించింది. వారి టెలిఫోన్ చార్జీల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించింది. ప్ర‌తి నెలా చెల్లించే 500 రూపాయిల‌ను మిన‌హాయించింది. కాల్ చార్జీల‌ను త‌గ్గించింది. ఇప్ప‌టి వ‌ర‌కు...

చించేసిన పేజీలను అతికిస్తా- బాబుకే వర్మ కౌంటర్

లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రంపై టీడీపీ నేతల విమర్శలకు వర్మ అంతే వేగంగా, ఘాటుగా స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు సోమిరెడ్డి, అనిత లాంటి వారికే కౌంటర్‌ ఇస్తూ వచ్చిన వర్మ ఇప్పుడు చంద్రబాబుకు కూడా...

హిమాచ‌ల్‌లో అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు

బీజేపీ అభ్యర్ధులు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన 68 అభ్య‌ర్ధుల పేర్లను బిజెపి ప్ర‌క‌టించింది. ఇటీవ‌లే కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన వారికి కూడా బిజెపి స్థానం క‌ల్పించింది. రెండు సార్లు ముఖ్య‌మంత్రిగా...

ఎర్రగడ్డ మెంటల్ పేషెంట్‌ నయం- టీడీపీ ఎమ్మెల్యేకు వర్మ ఘాటు రిప్లై

లక్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమా ప్రకటన తర్వాత రాంగోపాల్ వర్మతో రోజుకో టీడీపీ నేత తలబడుతున్నారు. అయితే వర్మ ఇస్తున్నఘాటు రిప్లై దెబ్బకు సోమిరెడ్డి నుంచి అనిత వరకు అందరూ సైలెంట్ అయిపోయారు. ఇప్పడు...

Recent Posts