Tuesday, December 12, 2017

మార్కుల పేరుతో లైంగిక వేధింపులు

హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ కోర్సు చేస్తున్న విద్యార్థినులపై ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లు చాలా కాలం నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో శిక్షణ పొందుతున్న ఈ విద్యార్థినులకు...

చెప్పుతో కొడితే పద్యం వస్తుందా?

10వ తరగతి విద్యార్దులు తెలుగు పద్యం నేర్చుకోలేదని ఉపాధ్యాయుడు గాంధీ బాబు క్లాసులోనే విద్యార్ధులను చెప్పుతో కొట్టాడు. ఆ క్లాసులో 33 మంది విద్యార్ధులు ఉండగా 9మంది మాత్రమే పద్యం చెప్పగలిగారు. మిగిలిన...

శోభ‌నం గ‌దిలో శాడిస్ట్ మొగుడు నిర్వాకం

తొలిరాత్రే శాడిస్టు మొగుడు నిర్వాకం  బ‌య‌ట‌ప‌డింది. శాడిస్టు భ‌ర్త త‌న నిర్వాకాన్ని బ‌య‌ట‌పెట్టాడు.  చిత్తూరు జిల్లా  గంగాధర నెల్లూరు మండలం మోతరంగనపల్లికి  చెందిన రాజేష్‌కు ...శైలజతో శుక్రవారం ఉదయం కాణిపాకంలో వివాహం జరిగింది....

క‌వ‌ల‌లు చ‌నిపోయార‌ని సంచిలో పెట్టి ఇచ్చారు! సంచిలో బిడ్డ బ‌తికే ఉన్నాడు!!

వైద్యరంగం త‌ల‌దించుకోవాల్సిన‌ స్థితి. కార్పొరేట్ వ్య‌వ‌స్థ‌లో చిక్కుకుపోయిన వైద్యం నిర్ల‌క్ష్య‌పు నీడ‌లో విస్త‌రిస్తోంద‌ని అనేక సంద‌ర్భాల‌లో అనిపిస్తుంటుంది. అలాంటిదే తాజాగా ఢిల్లీ సంఘ‌ట‌న‌. ఢిల్లీ, షాలిమార్ బాగ్ లోని మ్యాక్స్‌ హాస్పిట‌ల్‌లో జ‌రిగిన దుర్ఘ‌ట‌న...

టాక్సీ డ్రైవ‌ర్‌ ని కొరికి చంపేసిన హిజ్రా

హిజ్రా చేతిలో ఒక ఆటోడ్రైవ‌ర్ దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యాడు. ఏపీలోని తూర్పుగోదావ‌రి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచ‌ల‌నంగా మారింది. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా దుమ్ముగూడెం మండ‌లం రేగుబ‌ళ్ల గ్రామానికి చెందిన ల‌క్ష్మ‌ణ్...

రేప్ కేసులో ఐఏఎస్ అధికారి అరెస్ట్‌

మాయ‌మాట‌లు చెప్పి ఒక యువ‌తిని లొంగ‌దీసుకున్న ఐఏఎస్ అధికారి ...త‌న త‌ప్పు తెలుసుకున్నాడు. శిక్ష‌ను అనుభ‌వించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. స్వ‌యంగా తానే పోలీస్ స్టేష‌న్ వ‌చ్చాడు. త‌ప్పును ఒప్పుకుని పోలీసుల‌కు లొంగిపోయాడు. 2014 నుంచి...

ఆత్మ‌హ‌త్య‌ల్లో రెండ‌వ‌స్థానం…. ఇదీ హైద‌రాబాద్ ప్ర‌గ‌తి

'మొగుడు కోప‌మొచ్చి ఒక దెబ్బ వేశాడే అనుకో... కాపురాన్ని వ‌దులుకుని పుట్టింటికి రావ‌చ్చా' అంటూ కూతురిని ద‌గ్గ‌ర‌కు తీసుకుని మంద‌లిస్తుంది ఓ త‌ల్లి. ఆ త‌ల్లికి కూతురి మీద ప్రేమ‌లేక కాదు అంత‌కంటే...

ప్రాణం తీస్తున్న ప‌ని గంట‌లు!

జ‌పాన్‌లో మ‌నుషులంతా వ‌ర్క్ హాలిక్ అనీ, వాళ్లు రోజులో ఎక్కువ స‌మ‌యం ప‌ని చేయ‌డంలోనే గ‌డుపుతున్నార‌ని అనేక‌ ద‌ఫాలుగా వింటుంటాం. ఇది విక‌టించి ప్రాణాల మీద‌కు తెస్తోంది. తీవ్ర‌మైన ఒత్తిడి, హార్ట్ ఫెయిల్యూర్‌తో...

మైగాడ్‌!…. ప‌రీక్ష‌ల వాయిదా కోసం ఇంత దారుణ‌మా?

ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయించ‌డానికి ఒక పిల్లాడిని చంపేస్తారా? ఈ మాట వింటే దేశ‌మంత‌టికీ ఒక్క‌సారిగా ఒళ్లు జ‌ల‌ద‌రించిపోతోంది. పిల్ల‌ల్లో హింసాత్మ‌క ప్ర‌వృత్తి పెచ్చుమీరుతోంది అని క‌థ‌నాల‌ను చ‌దువుతుంటాం. కానీ ఇంత‌టి ఘోరాన్ని ఎక్క‌డా...

భోపాల్ లో విద్యార్ధినిపై గ్యాంగ్‌రేప్‌

భోపాల్‌లో కొంద‌రు కామాంధులు రెచ్చి పోయారు. 19 ఏళ్ల ఓ యువ‌తిపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. న‌లుగురు యువ‌కులు 3 గంట‌ల పాటు ఆమెను రేప్ చేశారు. ఆమె వ‌ద్ద నుంచి సెల్‌ఫోన్‌, వాచ్...

వందేళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునే సంఘ‌ట‌న ఒక‌టి జ‌రిగింది. 100 ఏళ్ల వృద్ధురాలిపై ఒక కామాంధుడు అత్యాచారం చేశాడు. మీర‌ట్ జిల్లాలో జానీ అనే గ్రామంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. అంకిత పూనియా అనే...

30 సెకన్లలో 30సార్లు నరికారు.. గుంటూరులో ఆగని హత్యలు

గుంటూరులో మరో హత్య జరిగింది. రౌడీషీటర్ వాసును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. నడిరోడ్డుపైనే పడేసి కత్తులతో విరుచుకుపడ్డారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కేవలం 30సెకన్ల...

ఉరి తీసేటప్పుడు డాక్టర్లు వద్దు

ఉరి తీసే సమయంలో ఇప్పటి వరకు డాక్టర్‌ తప్పని సరి. ఉరి సమయంలో దోషి ఆరోగ్యంగా ఉన్నాడా అన్నది నిర్ధారించడంతోపాటు ఉరి తీసిన తర్వాత సదరు వ్యక్తి చనిపోయాడా లేదా అన్నది వైద్యుడు...

మాన‌వ‌త్వం మంట గ‌లిసింది!…. పైశాచిక‌త్వం జ‌డ‌లు విప్పింది!

ఇంత‌కంటే పెద్ద మాట ఏదైనా ఉంటే ఆ మాటే అనాల‌నిపిస్తుంది. మ‌నుషుల్లో స్వార్థం పెరిగింది అంటే ఓకే ఎవ‌రి జీవితం వారిది అని స‌రిపెట్టుకోవ‌చ్చు,  మోస‌బుద్ధి పెరిగింది అంటే... అది మ‌న దాకా...

కూతుర్ని చంపి కొడుకుపైకి దృష్టి మళ్లించిన టీడీపీ నేత

తల్లిదండ్రులు తాము ఇబ్బందిపడ్డా పర్వాలేదు... తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. కానీ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నగర తెలుగుదేశం అధ్యక్షుడు నందుల సత్యనారాయణ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. ఆస్తి కోసం కూతుర్ని...

బీహార్‌లో అమానుషం

బీహార్ లో మాన‌వ‌త్వం మంట‌గ‌లిపే సంఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది. ఒక 54 ఏళ్ల వృద్దుడితో కొంద‌రు గ్రామ‌స్తులు అమానుషంగా ప్ర‌వ‌ర్తించారు. క‌నిక‌రం లేకుండా ప్ర‌వ‌ర్తించారు. నేల‌పై అత‌డితో ఉమ్మి వేయించి అత‌డితోనే నాకించారు....

Recent Posts