My title

ఏడు పదులు

1947 ఆగస్టు పదిహేను అర్థరాత్రి వెలిగించిన జ్వాల ఇప్పుడు మసకబారి పోయింది. మన స్వాతంత్ర్యం మనందరి “భవిష్యత్ తో సమాగమం” అని తొలి ప్రధాని జవహర్ లాల్

Read more

ప్రతిభ, సైద్ధాంతిక నిబద్ధతల కలబోత అలీ సర్దార్ జాఫ్రీ

లేమిలో పుట్టి కలిమి కోసం తాపత్రయపడి సాధించిన వారు ఉంటారు. కలిమిలో పుట్టి జనంతోకలిసి పని చేయడానికి లేమిని అనుభవించిన వారూ కొందరైనా కనిపించకపోరు. జమీందార్ల కుటుంబంలో

Read more

కొట్టి చంపడం ఎందుకు ఆగుతుందట!

గో సంరక్షణ పేరిట హిందుత్వ వాదులు అనుమానితులను, ముఖ్యంగా ముస్లింలను ఏరి కోరి మూకలుగా వెళ్లి హతమారుస్తున్నా పట్టని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు మూడు సందర్భాలలో

Read more

సామాజిక వాస్తవికతావాది మున్షీ ప్రేమ్ చంద్  

గబన్, గోదాన్, నిర్మల, రంగ భూమి నవలల గురించి, వాటి రచయిత గురించి తెలియని ఈ తరం వారికి షత్రంజ్ కే ఖిలాడి వంటి సత్యజిత్ రే

Read more

తుపాకీ పట్టిన చేతి తోనే కలం ఝళిపించిన డా. రాజ్ బహదూర్ గౌర్

ఆయన నడుస్తుంటే హైదరారాబాద్ చరిత్ర నడిచినట్టు ఉండేది. బహుశా ఆయన దక్కనీ తహజీబ్ (దక్కనీ సంస్కృతి) కు ఆఖరి ఆనవాలు. ఆయనది కార్మికోద్యమానికి అలవాటుపడ్డ ప్రాణం. కాని

Read more

అదానీ దెబ్బకు ఎడిటర్ బలి

దేశంలోని బడా కార్పొరేట్ సంస్థలు తమకు వ్యతిరేకంగా వార్తలు, వ్యాఖ్యలు రాసే పత్రికలను లొంగ దీసుకోవడానికి కోట్లాది రూపాయల పరిహారం చెల్లించాల్సిన పరువు నష్టం కేసులు దాఖలు

Read more

పార్టీలకు అతీతంగా ప్రజోద్యమాలు

సిద్ధాంత బలిమి ఉన్న రాజకీయ పార్టీలు ఉండవచ్చు. అధికారంలోకి రావడమే సిద్ధాంతంగా ఉన్న పార్టీలే మన దేశంలో పెద్ద పార్టీలు. అందుకే ఆ రెండు పార్టీల మౌలిక

Read more

కేంద్ర ప్రభుత్వానికి జ్ఞానోదయం?

పశువుల పట్ల హింసను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త నియమ నిబంధనల అమలును నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తామని కేంద్ర ప్రభుత్వం

Read more

ఆరని అభ్యుదయ దీప్తి భీష్మ సాహ్నీ

పుట్టింది పాకిస్తాన్ లోని రావల్పిండీలో. మాతృ భాష పంజాబీ. చదివింది ఇంగ్లీషు. రాసింది హిందీ, ఇంగ్లీషు లో. సంస్కృతం, రష్యన్ భాషలు నేర్చిన వాడు. దేశానికి స్వాతంత్ర్యం

Read more

మట్టివాసన వదలని మధుర కవి కేదార్ నాథ్ సింగ్

పై చదువులకోసమో, ఉపాధికోసమో ఉన్న ఊరు వదిలి పట్టణాలకు, నగరాలకు వెళ్లవలసి రావడం అనివార్యం. కాని మూలాలను వదలకుండా, కొత్త అనుభవాలతో సమన్వయం సాధించడం సాహిత్యకారుల ప్రతిభకు,

Read more

ప్రజాపోరాటాల సాన మీద పదునెక్కిన బాబా నాగార్జున్

దిగువ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జననం, చిన్నప్పుడే మాతృ వియోగం, చండశాసనుడైన తండ్రి పెంపకం, కుదురులేని జీవితం, నికరమైన ఆదాయ వనరులు లేకపోవడం, బాల్య వివాహం,

Read more

సానుభూతిలోనూ మత వివక్షే!

మనం చాలా దయార్ద్ర హృదయులం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయం వెన్న. ఆయన అట్టడుగు స్థాయి నుంచి ప్రధానమంత్రి పదవి అందుకున్న వ్యక్తి గనక, తీవ్రవాదాన్ని

Read more

సోషలిస్టు వాస్తవికతా వాది ఉరూబ్

రచయిత కాదలుచుకున్న వారికి మానవతావాదం ఉండాలి. జీవితానుభవం లేని వారు రచయితలు కాలేరు. కేవల అనుభవం జీవితానుభవం కాదు. జీవితాన్ని అంటే తమ జీవితాన్ని మాత్రమే ఆధారం

Read more

నాటకాన్ని ప్రజలపరం చేసిన హబీబ్ తన్వీర్

“నాటకాంతం హి సాహిత్యం”అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం అని ఆయన అర్ధం. అన్ని సాహిత్య ప్రక్రియలను స్పృశించిన

Read more

గోసంరక్షణకు బహుముఖ దుర్వ్యూహం  

గో సంరక్షణకు హిందుత్వ వాదులే కాదు ప్రభుత్వాలు, న్యాయమూర్తులు కూడా నడుం కట్టారు. గో సంరక్షకుల బారి నుంచి జైళ్లు కూడా తప్పించుకునే అవకాశం కనిపించడం లేదు.

Read more

దీనాతిదీనులకు కోర్టు తలుపులు తెరచిన భగవతి

వర్గ సమాజంలో చట్టాలు చాలావరకు పాలకవర్గాలకు అనుకూలంగానే ఉంటాయి. అందువల్ల బడుగులకు న్యాయం అందడం అసాధ్యంగానే ఉంటుంది. న్యాయస్థానాలు పేదలకు ఉపయోగపడవు అన్నందుకే కేరళ ముఖ్యమంత్రిగా పని

Read more

మార్క్సిస్టు సాహిత్య విమర్శ మార్గదర్శి రామ్  విలాస్ శర్మ

మార్క్సిస్టు సిద్ధాంతం సకల రంగాలనూ ప్రభావితం చేసినట్టే సాహిత్య కళా రంగాలను కూడా నూతన మార్గం పట్టించింది. కళా ప్రయోజనానికి కొత్త నిర్వచనం ఇచ్చింది. శుద్ధ కళావాద

Read more

అపహాస్యం పాలవుతున్న నిరాహార దీక్ష

దొంగే ‘దొంగ-దొంగ ‘ అని అరిస్తే గొడవే లేదు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయడం జనం హక్కు. సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యత

Read more

జాతి నాడి తెలిసిన కె.ఎ. అబ్బాస్

“కమ్యూనిస్టులు చెడ్డ వాళ్లు…” “మాజీ కమ్యూనిస్టులు మహా చెడ్డ వాళ్లు…” “కమ్యూనిస్టు వ్యతిరేకులు అంతకన్నా కర్కోటకులు…” ఇవి ఖాజా అహమద్ అబ్బాస్ (1914 జూన్ 7 –

Read more

భిన్న భావజాలాల భావార్ణవం సుమిత్రానందన్ పంత్

ప్రతి వ్యక్తికీ ఏదో ఒక భావజాలం ఉంటుంది. తమకు ఉన్న భావజాలం గురించి తెలియని వాళ్లు చాలా మందే ఉండొచ్చు. ఇది మారడానికి అవకాశం ఉంది. ఇలా

Read more

నాటక రంగ అగ్ని శిఖ విజయ్ తెందూల్కర్

స్వాతంత్ర్యానంతరం సామాజిక వ్యవస్థలో, విలువల్లో వచ్చిన మార్పులవల్ల  నాటకరంగంలో కూడా గుణాత్మకమైన మార్పులు అనివార్యమైనాయి. సాంస్కృతిక, రాజకీయ, సామాజిక, ఆర్థిక, నైతిక రంగాలలో మార్పులు భారత నాటక

Read more

మారనిది అణగారిన వారి దుస్థితే

కాంగ్రెస్ ముక్త్ భారత్ అంతిమ లక్ష్యంతో మూడేళ్ల కిందట నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ లక్ష్యం నెరవేరి ఉండకపోవచ్చు. కాని దేశంలో

Read more

కాలాతీత కథకుడు సాదత్ హసన్ మంటో

దేశ విభజన సమయంలో భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్లిపోయినవారు, పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చిన వారు దాదాపు కోటి 40 లక్షల మంది. ఆ సందర్భంగా జరిగిన

Read more

కాషాయం వేపు మొగ్గిన మార్క్సిస్టు నాంవర్ సింగ్

­­హిందీ సాహిత్య విమర్శకుడిగా నాంవర్ సింఘ్ (1-5-1927) చాలా ప్రసిద్ధుడు. నిర్మల్ వర్మ రాసిన పరిందే అన్న కథ మీద నాంవర్ సింఘ్ విశ్లేషణాత్మక విమర్శ రాసిన

Read more

కమ్యూనిస్ట్ పార్టీయే విశ్వవిద్యాలయంగా ఎదిగిన జయకాంతన్

ఊహ తెలిసిన తర్వాత రాజకీయ అభిప్రాయాలు ఏర్పడడం, నిర్దిష్టమైన జీవిత దృక్పథం ఏర్పడడం సహజం. కాని తమిళ రచయిత దండపాణి జయకాంతన్ (24-04-1934 – 8-04-2015) 12వ

Read more

యాత్రా స్మృతుల ధ్రువతార

చాలా మంది సాహిత్యవేత్తలు భిన్నమైన సాహిత్య ప్రక్రియలలో తమ ప్రతిభ ప్రదర్శిస్తుంటారు. ఒకే సాహిత్య ప్రక్రియకు పరిమితమైన వారు చాలా తక్కువ. కాని మలయాళ రచయిత శంకరన్

Read more

కేరళ సామాజిక పరిణామాన్ని అక్షరబద్ధం చేసిన తఖజి శివశంకర పిళ్లే

తఖజి శివశంకర పిళ్లే (17-04-1912 – 10-04-1999) రాసిన ప్రేమ కథ చమీన్ (రొయ్యలు) నవల ఇంగ్లీషులోకి అనువదించకుండా ఉంటే మలయాళ సాహిత్యం గురించి బాహ్య ప్రపంచానికి

Read more