Thursday, November 23, 2017

శర్వా కి నో చెప్పి వెంకటేష్ కి ఎస్ చెప్పిన కాజల్ అగర్వాల్

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రీసెంట్ గా శర్వా సినిమాలో నటించేందుకు ఆఫర్ అందుకుంది. అయితే కాజల్ అగర్వాల్ ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసింది అనే టాక్ ఉంది. ఇప్పుడు కాజల్...

ఈ వీకెండ్ కూడా బాక్సాఫీస్ బిజీబిజీ

గత వారాంతంలానే ఈ వీకెండ్ కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ బిజీగా ఉండబోతోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 10 సినిమాలు ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో ఎన్ని కచ్చితంగా రిలీజ్...

ఒక్కడు మిగిలాడు రివ్యూ

రివ్యూ: ఒక్కడు మిగిలాడు రేటింగ్‌: 1.5/5 తారాగణం: మంచు మనోజ్‌,అనిషా అంబ్రోస్‌, సుహాసిని,మిలింద్‌ గునాజీ,అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి, అనిషా అంబ్రోస్‌, పోసాని కృష్ణమురళి తదితరులు సంగీతం: శివ ఆర్‌ నందిగాం నిర్మాత:  ఎస్‌.ఎన్‌.రెడ్డి దర్శకత్వం: అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి కేరళలో వండే...

అనుష్క కి ఖరీదైన కారుని గిఫ్ట్ గా ఇచ్చిన ప్రభాస్

యంగ్ రెబెల్ కస్టార్ ప్రభాస్ కి ఇప్పటి వరకు ఏ ఒక్క హీరోయిన్ తోను ఎఫైర్ లేదు. కాని మీడియా మాత్రం అనుష్క ఒక్కదాన్ని మాత్రం ప్రభాస్ కి లవర్ ని చేసేసారు....

రాజుగారి గదిలో కాసుల వర్షం

విడుదలైన 3 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది రాజుగారి గది-2 సినిమా. నాగార్జున, ఓంకార్ రెమ్యూనరేషన్ తీసుకోకపోవడం.. సమంతకు సగం డబ్బులే ఇవ్వడంతో ఇది సాధ్యమైంది. అలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన...

“మెర్సల్” రీమేక్ లో పవన్ కళ్యాణ్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది "కాటమరాయుడు" అనే మూవీ తో వచ్చాడు. తమిళ్ లో అజిత్ హీరో గా నటించిన "వీరం" అనే మూవీ కి ఈ సినిమా రీమేక్....

సూర్య చేతుల మీదుగా “కేరాఫ్ సూర్య” ఆడియో లాంచ్

కెరీర్ లో ప్రస్తుతం ఫ్లాప్స్ స్టేజిలో ఉన్న సందీప్ కిషన్ త్వరలో "కేరాఫ్ సూర్య" అంటూ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. "నా పేరు శివ" ఫేం సుశింద్రన్ ఈ మూవీని ఇటు తెలుగు...

వెన్నెల కిషోర్ కి ఐ లవ్ యు చెప్పిన శ్రీ ముఖి

బుల్లితెరపై వెలిగిపోతున్న టాప్ యాంకర్స్ లో శ్రీముఖి పేరు పక్కా మొదటి వరుసలో ఉంటుంది. ట్విట్టర్లో ఆమెని ఫాలో అయ్యేవారి సంఖ్య 4 లక్షలు ఉన్నదంటేనే అర్ధం చేసుకోవచ్చు. అయితే రీసెంట్ గా...

గ్రాఫిక్స్ నన్ను హీరోను చేస్తాయి

ఎవరైనా కథ బాగుంటే హీరోగా క్లిక్ అవుతానంటారు. లేదంటే మంచి డైరక్టర్ పడితే హీరోగా రాణిస్తామని చెబుతుంటారు. కానీ కుర్రహీరో నాగ్ అన్వేష్ మాత్రం గ్రాఫిక్స్ తనను హీరోను చేస్తాయని అంటున్నాడు. రేపు...

విశాల్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్న సమంతా

రీసెంట్ గా తమిళ్ లో "తుప్పరివాలన్" అనే మూవీ తో థ్రిల్లింగ్ హిట్ ని అందుకున్నాడు హీరో విశాల్. అదే మూవీ రెండు నెలల తరువాత తెలుగు లో "డిటెక్టివ్" గా రిలీజ్...

త్రిష ని తిట్టిన టాప్ ప్రొడ్యూసర్ ?

త్రిష సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి పదిహేనేళ్ళకి పైగే అవుతుంది. ఇన్నేళ్ళలో త్రిష ని ఒక ప్రొడ్యూసర్ గాని, డైరెక్టర్ గాని పబ్లిక్ లో తిట్టడం గాని విమర్శించడం గాని జరగలేదు. కాని...

తమిళ అర్జున్ రెడ్డికి టైటిల్ ఫిక్స్

తెలుగులో బ్లాక్ బస్టర్ విజయాన్నందుకున్న అర్జున్ రెడ్డి సినిమా తమిళ్ లో రీమేక్ అవ్వబోతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమౌతున్నాడు. ప్రస్తుతం ఈ...

తమన్నాకి హీరో దొరికేసాడు

హిందీలో కంగనా రనౌత్ నటించిన మూవీ "క్వీన్". ఈ మూవీ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీని సౌత్ లో రీమేక్ చేయడానికి ఎంతో కాలంగా...

ట్రయిలర్ అదుర్స్…. ఇక మిగిలింది జాతకమే

సల్మాన్ ఖాన్ కు ఈమధ్య కాలం కలిసిరావడం లేదు. ట్యూబ్ లైట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో అతడిపై ఒత్తిడి పెరిగింది. వేల కోట్ల రూపాయల వ్యాపారం సల్మాన్ కేంద్రంగా తిరుగుతున్న నేపథ్యంలో...

అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ టైటిల్ ఫిక్స్

రచయితగా కెరీర్ ని స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి తన ఓన్ కథ తో కళ్యాణ్ రామ్ హీరో గా "పటాస్" అనే మూవీ ని తెరకెక్కించి ఫ్లాప్స్ లో ఉన్న కళ్యాణ్...

కాజల్ అగర్వాల్ ఛాన్స్ ని కొట్టేసిన మెహ్రీన్

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎటు చూసినా కేవలం ఒక్క హీరోయిన్ పేరు మాత్రమే వినిపిస్తుంది. ఆమె మెహ్రీన్ పిర్జద. "క్రిష్ణగాడి వీరప్రేమగాద" మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్...

5 లక్షల రూపాయల బహుమతి ఇస్తాం….. ఇది దేవీశ్రీప్రసాద్ సినిమా సవాల్

మా సినిమా చూడండి. మీరు భయపడకపోతే బంపర్ ప్రైజ్ ఇస్తాం.. అంటూ హారర్ సినిమాల నిర్మాతలు ప్రచారాల్లో హడావుడి చేయడం కామన్. ఇప్పుడు అప్ కమింగ్ స్టార్స్ కలిసి చేస్తున్న దేవీశ్రీ ప్రసాద్...

వామ్మో.. ఇంకా మిగిలే ఉందట!

ఇప్పటికే బడ్జెట్ అటుఇటుగా వంద కోట్లు మార్క్ టచ్ చేసింది. తాజాగా బల్గేరియాలో జరిగిన షెడ్యూల్ తో టోటల్ సినిమా అయిపోయిందని అంతా అనుకున్నారు. పోనీలే నిర్మాత బతికాడని ఆనందపడ్డారు. కానీ ఆ...

బన్నీ, చెర్రీ నయా మూవీస్ షెడ్యూల్స్

అల్లు అర్జున్, రామ్ చరణ్ ఈమధ్య షార్ట్ గ్యాప్ తీసుకున్నారు. భార్య ఉపాసనతో కలిసి రామ్ చరణ్ మనాలి వెళ్లాడు. అటు బన్నీ కూడా కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. వీళ్లిద్దరూ ఇప్పుడు...

దిల్ రాజు ప్రొడ్యూసర్ గా రామ్ కొత్త చిత్రం

ఓ వైపు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు తీస్తూనే మరోవైపు యూత్ ఇంకా ఫ్యామిలీస్ ని అలరించే సినిమాలని చేయడంలో ముందుంటాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ప్రస్తుతం అయన యువ హీరోలతో...

పవన్ కళ్యాణ్, నా కాంబినేషన్ లో వచ్చే సీన్స్ థ్రిల్లింగ్ గా ఉంటాయి – ఆది పినిశెట్టి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి చాలా నేర్చుకోవాలి అని ఆయన దగ్గర ఉండే ఐడియాలజీ చాలా గొప్పదని హీరో ఆది పినిశెట్టి అన్నాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న...

సాయిధరమ్ తేజ్ బీట్ మార్చాడు

సాయిధరమ్ తేజ్ సినిమాలంటే చాలు దానికి తమన్ సంగీతం అందించాల్సిందే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న వినాయక్-తేజు సినిమాకు కూడా తమనే మ్యూజిక్ ఇస్తున్నాడు. తేజూ సినిమా అంటే తమన్ అన్నట్టు తయారైంది...

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో ఇంకో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా మొదలైన విషయం అందరికి తెలిసిందే. ఇటీవలే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాపై అభిమనులలోనే కాకుండా ఇండస్ట్రీలో కూడా...

అవకాశాలకోసం ఎవరిని కలిసి ఏమి అడగాలో నాకు తెలియదు….

తెలుగు, తమిళ, మలయాళ సినిమా ఇండస్ట్రీస్ లో స్వాతి కి మంచి పేరు ఉంది. అలాగే మంచి నటిగా కూడా గుర్తింపు ఉంది. అయినా స్వాతికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదని...

విలేఖరి కి ఘాటుగా సమాధానం ఇచ్చిన సిద్దార్థ్

హీరో సిద్దార్థ్ కి 10 ఏళ్ళ ముందు వరకు తెలుగు లో మంచి మార్కెట్ ఉండేది. కాని ఆ తరువాత ఎందుకో తెలుగు లో సిద్దార్థ్ సినిమాలు రావడం ఆగిపోయాయి. అటు తమిళ్...

హాలీవుడ్ లో ప్రభాస్ యాక్షన్ సీన్లు

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం "సాహో" కోసం దుబాయ్ లో హై ఇంటెన్స్ తో కూడుకున్న చేసింగ్ సీన్స్ లో పాల్గొంటున్నాడు. అయితే ఈ షెడ్యూల్ తర్వాత మూవీ లో మరో...

మరోసారి అమెరికాకు మహేష్!

మొన్నటికి మొన్న స్పైడర్ విడుదల తర్వాత విదేశాలకు వెళ్లిపోయాడు మహేష్. ఆ సినిమా ఎఫెక్ట్ నుంచి తొందరగానే కోలుకున్న ఈ హీరో, కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను మూవీని స్టార్ట్...

ముచ్చటగా మూడో సినిమాకు రెడీ

విరించి వర్మ.. టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. మొదటి సినిమా ఉయ్యాల జంపాలతో తన రూటేంటో చూపించాడు. సెన్సిబుల్ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్నాడు. తర్వాత నానితో మజ్ను...

“నక్షత్రం” మూవీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సందీప్ కిషన్

యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ స్టార్టింగ్ లో వరుస హిట్స్ కొట్టి అతి తక్కువ కాలంలోనే మంచి హీరోగా ఎదిగాడు. కాని సందీప్ కిషన్ ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఒకరకంగా...

రూ.4 కోట్లకు అమ్ముడుపోయిన గరుడవేగ

థియేటర్లలో ఓ మోస్తరు హిట్ అయిన గరుడవేగ సినిమా ఆ టాక్ తో శాటిలైట్ రైట్స్ విషయంలో బాగానే క్యాష్ చేసుకుంది. జెమినీ టీవీ ఛానెల్ 4 కోట్ల రూపాయలు పెట్టి ఈ...

Recent Posts