My title

దుఃఖానికి ఒక కారణం పేదరికం

దుఃఖానికి ఒక కారణం పేదరికం. కాబట్టి జీవితంలో దుఃఖాన్ని నివారించుకోవాలంటే పేదరికాన్ని నిర్మూలించుకోవాలంటాడు బుద్ధుడు. అందుకు కష్టపడి చెమటోడ్చి, న్యాయ మార్గాల్లో అందరూ సంపాదించాలంటాడు.

జీవితంలో కష్టపడి న్యాయంగా డబ్బు సంపాదించమని, సంపాదించిన ధనాన్ని సక్రమంగా ఖర్చుపెట్టమని కూడా బుద్ధుడు చెప్పాడు.

సంపాదించిన ధనాన్ని నాలుగు భాగాలుగా విభజించి –
ఒక భాగం: కుటుంబ పోషణకు,
రెండవ భాగం : వ్యాపార విస్తరణకు,
మూడవ భాగం: బీదసాదలకు,
నాలుగవ భాగాన్ని పొదుపుచేసి ఏదైనా అత్యవసర సమయంలో వినియోగించుకోమని చెప్పాడు బుద్ధుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × 5 =