My title My title

రేవంత్‌పై చ‌ర్య‌కు చంద్ర‌బాబు సాహ‌సిస్తాడా?

తెలంగాణ టీడీపీలో అంత‌ర్గ‌త విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణ తెలుగుదేశం అధ్య‌క్షుడు ర‌మ‌ణ‌కు, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే స్థాయిలో

Read more

పాత‌గూటికి మాగంటి?  రేవంత్ మాట‌ల్లో ఆంత‌ర్య‌మేంటి? 

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మ‌ళ్లీ సైకెలెక్కుతారా? ఈ మాట‌ను ప‌దే ప‌దే రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించ‌డం వెన‌క ఆంత‌ర్యం ఏంటి? ఆయ‌న తిరిగి సైకిలెక్కుతార‌న్న ప్ర‌చారం

Read more

రేవంత్ గ‌డ్డం క‌థ ఇదేనా?

ఈ మ‌ధ్య రేవంత్ గ‌డ్డంతో క‌నిపిస్తున్నాడు. సాగునీటి ప్రాజెక్టుల‌పై హైద‌రాబాద్‌లో చేసిన ధ‌ర్నా.. అరెస్ట‌వ‌డం. జీఎస్టీ బిల్లులో అసెంబ్లీలో, క‌రీంన‌గ‌ర్‌లో జిల్లా కారాగారంలోనూ ఈ గ‌డ్డంతోనే క‌నిపించి

Read more

రేవంత్‌ బ్యాచ్‌పైకి తుపాకి ఎక్కుపెట్టిన కానిస్టేబుల్

కరీంనగర్ జిల్లా జైలు వద్ద టీడీపీ నాయకులకు, పోలీసులకు మధ్య గొడవ జరిగింది. ఒక కానిస్టేబుల్ ఏకంగా తుపాకీ ఎక్కుపెట్టే స్థాయికి పరిస్థితి వెళ్లింది. జైల్లో ఉన్న

Read more

పాముల‌ప‌ర్తిపై రేవంత్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ఆరోప‌ణ చేశాడు. పాముల‌ప‌ర్తి రిజ‌ర్వాయ‌రు సామ‌ర్థ్యం త‌గ్గింపు వెన‌క కేసీఆర్ హ‌స్త‌ముంద‌న్న‌ది దీని సారాంశం.

Read more

రేవంత్ రెడ్డి త్రీడీ జోక్!

తెలంగాణ వ‌చ్చాక రాష్ర్టాన్ని లోటుబ‌డ్జెట్ దిశ‌గా ప్ర‌యాణింప జేస్తున్నార‌ని సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విరుచుకుప‌డ్డారు. తెలంగాణ అభివృద్ధి మొత్తం త్రీడీలోనే క‌నిపిస్తోంద‌ని.. క్షేత్ర‌స్థాయిలో ఎక్క‌డా క‌నిపించ‌డం

Read more

వైఎస్‌ ఆత్మ సరే… బాలయ్య స్నానం సంగతేంటి?

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ పాలనపై చిటపటలాడారు. వైఎస్‌ ఆత్మ ఇప్పుడు కేసీఆర్‌ను ఆవహించిందని విమర్శించారు. వైఎస్ హయాంలో జలయజ్ఞం పేరుతో వేల

Read more

రేవంత్ రెడ్డిని న‌యీం టార్గెట్ చేశాడా?  

సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌చారం న‌డుస్తోంది. తెలంగాణ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని న‌యీం గ్యాంగ్ టార్గెట్ చేసిందా? అత‌న్ని చంపాల‌ని చూసిందా?

Read more

టీడీపీ అనుకూల పత్రికపైనే రేవంత్‌ అనుమానం…

నయీం ఎదుగుదల వెనుక టీడీపీ మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి ఉన్నారంటూ కథనాలు రావడంపై రేవంత్ రెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మొదటి నుంచి కూడా

Read more

తనంటే గిట్ట‌నివారే దుష్ప్ర‌చార‌ం చేస్తున్నారు?

తాను పార్టీ మారుతున్నానంటూ వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల‌పై తెలంగాణ తెలుగుదేశం అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ స్పందించారు. ఇదంతా కేవ‌లం దుష్ప్ర‌చార‌మేన‌ని కొట్టిపారేశారు. తానంటే గిట్టనివారే ఇలాంటి ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆరోపించారు.

Read more

టీడీపీలో ర‌మ‌ణకు పొగ‌బెడుతున్నారా?

తెలంగాణ‌లో తెలుగుదేశానికి వీర‌విధేయుడిగా పేరొందిన బీసీ నేత ఎల్‌.ర‌మ‌ణ‌కు పార్టీలో పొగ‌బెట్టే ప్ర‌య‌త్నం మొద‌లైందా? ఆయ‌న‌ను స్వ‌యంగా త‌ప్పుకునేలా ఓ వ‌ర్గం ఆయ‌న‌కు పొగ‌బెడుతోందా? అస్స‌లు ఇప్ప‌టికిప్పుడు

Read more

లీకేజీలో ప్రభుత్వ కీలక నేత హస్తముంది

తెలంగాణ ఎంసెట్‌ పేపర్ లీకేజ్ వెనుక కేసీఆర్ కుటుంబసభ్యుల హస్తముందని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంలోని ఒక కీలక నేత ప్రమేయంతోనే కుంభకోణం జరిగిందన్నారు.

Read more

బాబు కూడా కేసీఆర్ తోకేనా?

తిట్టే నోరు తిరిగే కాలు ఊరికే ఉండ‌వంటారు పెద్ద‌లు. ఈ సామెత టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి స‌రిగ్గా స‌రిపోతుంది. ఓటుకు నోటు కేసులో జైలు

Read more

చంద్ర‌బాబు హామీలు రేవంత్ ఇచ్చేస్తాడా?

ఓటుకునోటు కేసు త‌రువాత టీడీపీలో రేవంత్ రెడ్డికి ప్రాధాన్యం అమాంతంగా పెరిగిపోయింది. పార్టీ ప‌రువు మాత్రం గంగ‌లో క‌లిసిపోయింది. అయినా..న‌వ్విపోదురు గాక.. అన్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నాడు ఎమ్మెల్యే

Read more

సోమిరెడ్డికి ప్రస్ట్రేషన్ వచ్చిందా?

ప్రత్యర్థులను ఏమీ చేయలేకపోతున్నామే అన్న ప్రస్ట్రేషన్ వచ్చినప్పుడే రాజకీయ నాయకులు విచిత్రమైన డిమాండ్లు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ సీనియర్ నేతలు కూడా ఆ స్థాయికి చేరినట్టుగా కనబడుతున్నారు.

Read more

రేవంత్ రెడ్డిని అచ్చెన్నాయుడు పూనాడా? 

ప్ర‌త్య‌ర్థుల‌పై మాట‌ల కంటే కటువుగా ఉండే వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌తో చెల‌రేగిపోవ‌డం కొంద‌రు టీడీపీ నేత‌ల ప్ర‌త్యేక‌త‌. ఈ విషయంలో ఆపార్టీలో ఇద్ద‌రు నేత‌ల‌ది అందెవేసిన చేయి. ఆ

Read more

లోకేష్‌ను లెక్కచేయని రేవంత్

తెలంగాణ టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దూకుడు చూసి ఇప్పుడు టీడీపీ అధినాయకత్వమే ఆందోళనలో పడింది. ఒక విధంగా రేవంత్‌ తీరుతో పదేపదే చంద్రబాబు ఇరుకునపడుతున్నారు. పార్టీ ఫిరాయింపుల

Read more

హైకోర్టు విభ‌జ‌న‌పై రేవంత్ రెడ్డి, ల‌క్ష్మ‌ణ్‌లు నోరు మెద‌ప‌రేం?

తెలంగాణ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని, అవినీతిమయం అవుతోంద‌ని.. రాష్ట్రంలో పాల‌న ప‌డ‌కేసింద‌ని, కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తున్నార‌ని ఇలా ప్ర‌తిరోజూ టీడీపీ- బీజేపీ ద్వ‌యం తెలంగాణ స‌ర్కారును తూర్పార బ‌డుతోంది.

Read more