My title My title

సైంటిస్టుల న‌లభీమ పాకాలు….నోరూరించే ఐస్ క్రీములు స్నాక్స్‌లో  పోష‌కాలు!

సాధారణంగా పిల్లలు చాక్లెట్లు, ఐస్క్రీములు లాంటి చిరుతిళ్లను, జంక్ఫుడ్ను  ఎక్కువగా అడుగుతుంటారు. ఏదో రుచికోసం ప్పితే, వాటివ ఎలాంటి పోషకాలు అందవని తెలిసినా, పిల్లలకి చ్చచెప్పలేక‌…  ల్లిదండ్రులు వాటిని కొనిపెడుతుంటారు. అయితే పిల్లలు ఇష్టడే అవే చిరుతిళ్లలో పోషకాలు పుష్కలంగా అందితేచాలా మంచి విషమే దా. ఇప్పుడు అదే నిచేస్తున్నారు సైంటిస్టులు. ఐస్క్రీములే కాక లురకాల చిరుతిళ్లలో పోషకాలు నిండుగా ఉండేలా రికొత్తగా యారుచేస్తున్నారు.

మైసూరులోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి లేబరేటరీ, సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ లుబెంగలూరులోని ఓలియోమ్ యో సొల్యూషన్స్‌, డైరీ క్లాసిక్ ఐస్క్రీమ్స్ ప్రయివేట్ లిమిటెడ్ తో లిసి యారుచేసిన ఐస్క్రీములో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.  పిల్ల మెదడు పెరుగుదకు, పెద్దవారి ఆరోగ్యానికి నికొచ్చే ఒమేగా-3 ఫ్యాట్స్తో పాటు విటమిన్ ఉన్నాయి. అంతేకాకవీటి యారీలో కూరగాయ దార్థాలను వినియోగించారు. వీటి ద్వారా పిల్లకు ఒక ర్వింగ్లో గిన మోతాదులో ఒమేగా-3ప్యాట్స్ అందుతాయనిసంబంధిత సంస్థ అధికారులు వెల్లడించారు.

పోషకాల యికతో ఐస్క్రీములు, డిజర్ట్లే కాక‌….భారతీయ ఆహారపు అలవాట్లకు సూటయ్యేలా న్యూట్రిచిక్కీ,  రైస్మిక్స్‌, నువ్వుల పేస్ట్‌, స్క్లు, పొడులు, మ్యాంగో బార్లు దిత చిరుతిళ్లను యారు చేస్తున్నారు. ఇవే కాదుసురుచి మీఠా ర్ఫీ, చాకొలేట్ పాస్తా, బాజ్రా బ్రెడ్‌, రాగి స్కులు, గుడ్డులేని కేక్ ప్రీ మిక్స్ లాంటివి… ఆరోగ్యమైన స్వీట్లుగా రూపొందించారు. సాధారణంగా చాక్లెట్లు, ఐస్క్రీములను పోషకాలు లేనివిగానే ల్లిదండ్రులు భావిస్తుంటారనికానీ పిల్లకు చ్చే చిరుతిండిలోనే పోషకాలను అందించే ఉద్దశ్యంతో  వీటిని యారు చేస్తున్నామని, ఆరోగ్యాన్నిచ్చే డిసర్ట్లు, స్నాక్స్ను అందించమే క్ష్యని శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × 4 =