కియరా అద్వానీ Vs సన్నీ లియోన్
ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్ లో తన డాన్స్ తో అదరగొట్టింది కియరా అద్వానీ. అటు సన్నీ లియోన్ తన లేటెస్ట్ ఫొటోషూట్ తో మెస్మరైట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఇద్దరే హాట్. వీళ్లకు పోటీగా కత్రినా కైఫ్ కూడా రంగంలోకి దిగింది.
BY Telugu Global1 Sep 2022 1:41 AM GMT
X
Telugu Global Updated On: 1 Sep 2022 1:41 AM GMT
అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..
Next Story