Telugu Global
Cinema & Entertainment

సమంత, ఇలియానా, తాప్సి.. లేటెస్ట్ ఫొటోషూట్స్

పింక్ కలర్ శారీలో సమంత మెరిసింది. కొడుకుతో ఇలియానా జాలీగా గడుపుతోంది. ఇక చీరకట్టుకు మోడ్రన్ లుక్ ఇచ్చింది తాప్సి. ఇలాంటి లేటెస్ట్ అప్ డేట్స్ చెక్ చేద్దాం..

సమంత, ఇలియానా, తాప్సి.. లేటెస్ట్ ఫొటోషూట్స్
X
Next Story