Telugu Global
Cinema & Entertainment

18 Pages Movie Twitter Review: 18 పేజెస్ మూవీ ట్విట్టర్ రివ్యూ

Nikhil Siddhartha's 18 Pages Movie Twitter Review: 18 పేజెస్ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు, వీరితో పాటు దినేష్ తేజ్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, అజయ్, గోపరాజు రమణతదితరులు నటించారు.

18 Pages Movie Twitter Review
X

18 Pages Movie Twitter Review: 18 పేజెస్ మూవీ ట్విట్టర్ రివ్యూ

ఈ రోజు రిలీజ్ అయిన 18 పేజెస్ మూవీ ఒక రొమాంటిక్ డ్రామా. చిత్రం కథ, స్క్రీన్ ప్లేని సుకుమార్ అందించారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు, వీరితో పాటు దినేష్ తేజ్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, అజయ్, గోపరాజు రమణతదితరులు నటించారు.

గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వసంత్ సినిమాటోగ్రఫీ అందించగా, నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు. GA2 పిక్చర్స్ & సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 18 పేజెస్ మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.













First Published:  22 Dec 2022 9:04 PM GMT
Next Story