Telugu Global
Cinema & Entertainment

రాక్షసుడు.... ప్రీ రిలీజ్ బిజినెస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన రాక్షసుడు చిత్రం తమిళం లో విడుదలై పెద్ద విజయం సాధించిన రట్సాసన్ అనే సినిమా కి రీమేక్. ఈ సినిమా పై విడుదల కి ముందే మంచి బజ్, హైప్ క్రియేట్ అయ్యాయి. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ గ్రాఫ్ తో సంబంధం లేకుండా ఈ సినిమా ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే విధం గా ఉండబోతుంది అని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే ఈ సినిమా […]

రాక్షసుడు.... ప్రీ రిలీజ్ బిజినెస్
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన రాక్షసుడు చిత్రం తమిళం లో విడుదలై పెద్ద విజయం సాధించిన రట్సాసన్ అనే సినిమా కి రీమేక్.

ఈ సినిమా పై విడుదల కి ముందే మంచి బజ్, హైప్ క్రియేట్ అయ్యాయి. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ గ్రాఫ్ తో సంబంధం లేకుండా ఈ సినిమా ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే విధం గా ఉండబోతుంది అని చిత్ర యూనిట్ చెబుతోంది.

అయితే ఈ సినిమా కి బిజినెస్ బాగా జరిగింది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా ని 14 కోట్లకి అమ్మారు.

ఈ సినిమా ఏ ఏరియా లో ఎంత కి అమ్ముడుపోయింది వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం: 4.50 Cr
సీడెడ్: 1.80 Cr
ఉత్తరాంధ్ర: 1.50 Cr
ఈస్ట్: 0.96 Cr
కృష్ణ: 1 Cr
గుంటూరు: 1.20 Cr
వెస్ట్: 0.84 Cr
నెల్లూరు: 0.50 Cr
రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి: 12.30 Cr
రెండు రాష్ట్రాలు కాకుండా మిగిలిన భారత దేశం లో: 0.90 Cr
ఓవర్సేస్: 0.80 Cr
వరల్డ్వైడ్: 14 Cr

First Published:  1 Aug 2019 4:53 AM GMT
Next Story