Telugu Global
Cinema & Entertainment

మరో సినిమాకి సీక్వెల్.... కానీ ఈసారి విజయ్ తో...

ఇళయథలపతి విజయ్ తమిళ నాట స్టార్ హీరో. విజయ్ సినిమా విడుదల అవుతుంది అంటే దానికి ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. అయితే తాజా గా విజయ్…. దర్శకుడు శంకర్ తో సినిమా చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా ఇద్దరి మధ్య కూడా చర్చలు సాగుతున్నట్టు చెబుతున్నారు. అయితే ఆసక్తికరం గా వీరిద్దరూ కలిసి ‘ఒకే ఒక్కడు’ సినిమా కి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అర్జున్ హీరో గా ఒకే ఒక్కడు […]

మరో సినిమాకి సీక్వెల్.... కానీ ఈసారి విజయ్ తో...
X

ఇళయథలపతి విజయ్ తమిళ నాట స్టార్ హీరో. విజయ్ సినిమా విడుదల అవుతుంది అంటే దానికి ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు.

అయితే తాజా గా విజయ్…. దర్శకుడు శంకర్ తో సినిమా చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా ఇద్దరి మధ్య కూడా చర్చలు సాగుతున్నట్టు చెబుతున్నారు. అయితే ఆసక్తికరం గా వీరిద్దరూ కలిసి ‘ఒకే ఒక్కడు’ సినిమా కి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

అర్జున్ హీరో గా ఒకే ఒక్కడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అర్జున్ లేకుండానే ఈ ఒకే ఒక్కడు సినిమా రాబోతుందట. ఆ దిశగా కథా చర్చలు కూడా ముగిశాయట.

అయితే ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయుడు సీక్వెల్ తో బిజీ గా ఉన్న శంకర్, త్వరలో నే ఒకే ఒక్కడు సీక్వెల్ గురించి ఒక క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం.

First Published:  1 Aug 2019 2:18 AM GMT
Next Story