Telugu Global
Cinema & Entertainment

నాని సినిమాను రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్....

“మహానటి” సినిమాతో తెలుగుతో పాటు తమిళ్ లో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఇప్పటికే తెలుగు లో మంచి అవకాశాలు రాబట్టుకుంటున్న ఈ భామ ఇటీవలే నానితో నటించడానికి నో చెప్పిందట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో “నేను లోకల్”  సినిమా వచ్చింది. అయితే ప్రస్తుతం “జెర్సీ” సినిమాతో బిజీగా ఉన్న నాని…. తదుపరి సినిమా మోహన్ ఇంద్రగంటి, అలాగే చంద్ర శేఖర్ యేలేటి తో ఉన్నాయి. ఈ నేపధ్యంలో చంద్రశేఖర్ యేలేటి […]

నాని సినిమాను రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్....
X

“మహానటి” సినిమాతో తెలుగుతో పాటు తమిళ్ లో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఇప్పటికే తెలుగు లో మంచి అవకాశాలు రాబట్టుకుంటున్న ఈ భామ ఇటీవలే నానితో నటించడానికి నో చెప్పిందట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో “నేను లోకల్” సినిమా వచ్చింది.

అయితే ప్రస్తుతం “జెర్సీ” సినిమాతో బిజీగా ఉన్న నాని…. తదుపరి సినిమా మోహన్ ఇంద్రగంటి, అలాగే చంద్ర శేఖర్ యేలేటి తో ఉన్నాయి. ఈ నేపధ్యంలో చంద్రశేఖర్ యేలేటి సినిమా కోసం కీర్తి సురేష్ ను సంప్రదించినట్లు, డేట్స్ కుదరక నో చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే కీర్తి సురేష్ కి రాజమౌళి తీయబోతున్న మల్టీ స్టారర్ లో నటించే అవకాశం వచ్చిందట. అందుకే నానితో నటించే ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట కీర్తి సురేష్. ఇదిలా ఉంటే “ఆర్.ఆర్.ఆర్” సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.

First Published:  24 Nov 2018 4:36 AM GMT
Next Story