Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ ని పట్టుకుంటే పది లక్షలు " రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ నందమూరి బాలకృష్ణ కి పోటీగా  “లక్ష్మిస్ ఎన్టీఆర్” ని తెరకెక్కిస్తున్నాడు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మొదట ఎన్టీఆర్ గా నటించడానికి శతృఘన్‌ సిన్హాని అనుకున్నాడు వర్మ. ఎందుకంటే గత లో శతృఘన్‌ సిన్హా వర్మ డైరెక్ట్ చేసిన “రక్త చరిత్ర” సినిమాలో ఎన్టీఆర్ గా నటించాడు. కానీ వర్మ శతృఘన్‌ సిన్హా ని తీసుకునే లోపే సోషల్ మీడియా అచ్చం నారా చంద్రబాబు నాయుడు లాగ ఒక […]

ఎన్టీఆర్ ని పట్టుకుంటే పది లక్షలు  రామ్ గోపాల్ వర్మ
X

రామ్ గోపాల్ వర్మ నందమూరి బాలకృష్ణ కి పోటీగా “లక్ష్మిస్ ఎన్టీఆర్” ని తెరకెక్కిస్తున్నాడు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మొదట ఎన్టీఆర్ గా నటించడానికి శతృఘన్‌ సిన్హాని అనుకున్నాడు వర్మ. ఎందుకంటే గత లో శతృఘన్‌ సిన్హా వర్మ డైరెక్ట్ చేసిన “రక్త చరిత్ర” సినిమాలో ఎన్టీఆర్ గా నటించాడు. కానీ వర్మ శతృఘన్‌ సిన్హా ని తీసుకునే లోపే సోషల్ మీడియా అచ్చం నారా చంద్రబాబు నాయుడు లాగ ఒక వ్యక్తీ కనిపిస్తే అతన్ని పట్టుకున్నాడు. అతన్ని పట్టించిన వాళ్లకి లక్ష రూపాయల బహుమానం కూడా ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ.

ఇప్పుడు ఇదే స్టైల్ ని ఎన్టీఆర్ పాత్ర దారికి కూడా ఫాలో అవుదం అని వర్మ డిసైడ్ అయ్యాడట… ఎందుకంటే శతృఘన్‌ సిన్హా ఎన్టీఆర్ రోల్ కి అంతగా సరిపోడు అని రామ్ గోపాల్ వర్మ భావన. ఈ సారి ఎన్టీఆర్ లాగ ఉండే వ్యక్తిని పట్టుకుంటే అక్షరాల పది లక్షలు ఇస్తాడట. ఒకవేళ వర్మ కి ఎన్టీఆర్ లాంటి వ్యక్తీ దొరక్కపోతే శతృఘన్‌ సిన్హాతో “లక్ష్మిస్ ఎన్టీఆర్” తెరకెక్కిస్తాడు కావొచ్చు.

First Published:  16 Oct 2018 2:15 AM GMT
Next Story