Telugu Global
Cinema & Entertainment

శృతి కి అది చూస్తే ఆనందం క‌లుగుతుంద‌ట‌..!

న‌ట‌న‌తో పాటు.. వేరే టాలెంట్స్ వున్న హీరోయిన్ లో శృతిహాస‌న్ ఒక‌రు. గ‌బ్బ‌ర్ సింగ్ త‌రువాత టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో ఎంట్రీ కొట్టి కెరీర్ ప‌రంగా ఫుల్ బిజీ అయిపోయింది. కాస్త ఖాళీ దొరికిన‌ప్పుడు త‌నలోని మ్యూజిక్ డైరెక్ట‌ర్ ను ముందుకు తీసుకు వ‌స్తుంటుంది. త‌న‌కు సంగీతం తెలుసు అనే విష‌యం తెలియ చేయ‌డానికే ఈ ప్ర‌య‌త్న‌మా అని అడిగితే మాత్రం..మ‌న‌కు ఏది ఇష్ట‌మో..అది చేసే అవ‌కాశం కొద్ది మందికే దొరుకుతుంది. అటువంటి వారిలో నేను […]

శృతి కి అది చూస్తే ఆనందం క‌లుగుతుంద‌ట‌..!
X

న‌ట‌న‌తో పాటు.. వేరే టాలెంట్స్ వున్న హీరోయిన్ లో శృతిహాస‌న్ ఒక‌రు. గ‌బ్బ‌ర్ సింగ్ త‌రువాత టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో ఎంట్రీ కొట్టి కెరీర్ ప‌రంగా ఫుల్ బిజీ అయిపోయింది. కాస్త ఖాళీ దొరికిన‌ప్పుడు త‌నలోని మ్యూజిక్ డైరెక్ట‌ర్ ను ముందుకు తీసుకు వ‌స్తుంటుంది. త‌న‌కు సంగీతం తెలుసు అనే విష‌యం తెలియ చేయ‌డానికే ఈ ప్ర‌య‌త్న‌మా అని అడిగితే మాత్రం..మ‌న‌కు ఏది ఇష్ట‌మో..అది చేసే అవ‌కాశం కొద్ది మందికే దొరుకుతుంది. అటువంటి వారిలో నేను ఒకరు కావ‌డం అదృష్టం అని చెప్పుకొచ్చింది. అయితే త‌న ఆనందం కోస‌మే అన్నీ చేయ‌డం లేద‌ని .. క్రియేటివ్ ఫిల్డ్ లో ఇత‌రుల అభిప్రాయం కూడా చాలా కీల‌క‌మ‌ని చెప్పింది. ప్ర‌స్తుతం నాగ చైత‌న్యతో ప్రేమ‌మ్ చిత్రం రీమేక్ లో న‌టిస్తుంది. ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న కాట‌మ‌రాయుడులో న‌టించే గోల్డెన్ చాన్స్ కొట్టేసింది. మొత్తం మీద త‌న న‌ట‌న‌ని.. పాటని చూసి ఆడియ‌న్స్ ఆనందిస్తున్న‌ప్పుడు త‌న‌కు ఎంతో ఆనందం క‌లుగుతుంద‌ట‌..! అంతే కాదా మ‌న క‌ళ ను ఆస్వాస్తున్న‌ప్పుడు క‌లిగే కిక్ వేరు క‌దా.

First Published:  19 Sep 2016 1:37 AM GMT
Next Story