Telugu Global
Cinema & Entertainment

రామ్ చరణ్ హీరోయిన్ సెక్స్ ఓవరేటెడ్ అంటున్నది

రామ్ చరణ్ డెబ్యూ మూవీ హీరోయిన్ నేహా శర్మ మీకు గుర్తు ఉండే ఉంటుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలలో ఆమె కనిపించకపోయినప్పటికీ.. బాలివుడ్ సినిమాలలో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంది. ఆమె తన అంద చందాలతో ఇంకా మైమరపిస్తూనే ఉంది. నిజం చెప్పాలంటే ఇటీవల మ్యాగ్ మ్యాగజిన్ కవర్ పేజ్ పైన తన బొమ్మ చూసి ఆ హాట్ బొమ్మను మనం మిస్ అయ్యామే అనిపించకమానదు. సెక్స్ అండ్ ఫుడ్ లో ఎంచుకోమంటే నేహా ఫుడ్‌నే ఎంచుకుంది. సెక్స్‌కి […]

రామ్ చరణ్ హీరోయిన్ సెక్స్ ఓవరేటెడ్ అంటున్నది
X
రామ్ చరణ్ డెబ్యూ మూవీ హీరోయిన్ నేహా శర్మ మీకు గుర్తు ఉండే ఉంటుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలలో ఆమె కనిపించకపోయినప్పటికీ.. బాలివుడ్ సినిమాలలో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంది. ఆమె తన అంద చందాలతో ఇంకా మైమరపిస్తూనే ఉంది. నిజం చెప్పాలంటే ఇటీవల మ్యాగ్ మ్యాగజిన్ కవర్ పేజ్ పైన తన బొమ్మ చూసి ఆ హాట్ బొమ్మను మనం మిస్ అయ్యామే అనిపించకమానదు. సెక్స్ అండ్ ఫుడ్ లో ఎంచుకోమంటే నేహా ఫుడ్‌నే ఎంచుకుంది. సెక్స్‌కి అంత సీన్ లేదని… అది ఓవరేటెడ్ అంటున్నదీ చిన్నది. మరి ఆమె సెక్సీ పోజ్ చూస్తుంటే పురుషులు మాత్రం ఆమె అభిప్రాయంతో అంగీకరించే చాన్సే కనిపించడం లేదు. మీరేమంటారు? ఒక్కసారి ఈ పిక్ చూసి మాట్లాడండి మరి.
First Published:  12 Sep 2016 12:04 PM GMT
Next Story