Telugu Global
NEWS

పవన్‌ నన్ను అంటున్నాడు తమ్ముళ్లు... మీరే చెప్పండి

ఎలాంటి లొసుగులు లేకుంటే సీబీఐ పేరు చెప్పగానే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ఆయనేమన్నారంటే ” నిన్న పవన్‌ కల్యాణ్ తిరుపతిలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి మనం చెప్పిన విషయాన్నే డిమాండ్ చేశారు. నా గురించి మంచి మాటలు మాట్లాడారు. అయినా ఒక మాట అన్నాడు. కేంద్రంతో పోరాడాలంటే నామీద ఎంక్వయిరీలు వేస్తారని నేనేదో భయపడుతున్నానని పవన్ కల్యాణ్‌ గారు అన్నారు. నేను అడుగుతున్నా తమ్ముళ్లు. నా జీవితంలో ఎప్పుడైనా […]

పవన్‌ నన్ను అంటున్నాడు తమ్ముళ్లు... మీరే చెప్పండి
X

ఎలాంటి లొసుగులు లేకుంటే సీబీఐ పేరు చెప్పగానే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ఆయనేమన్నారంటే ” నిన్న పవన్‌ కల్యాణ్ తిరుపతిలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి మనం చెప్పిన విషయాన్నే డిమాండ్ చేశారు. నా గురించి మంచి మాటలు మాట్లాడారు. అయినా ఒక మాట అన్నాడు. కేంద్రంతో పోరాడాలంటే నామీద ఎంక్వయిరీలు వేస్తారని నేనేదో భయపడుతున్నానని పవన్ కల్యాణ్‌ గారు అన్నారు. నేను అడుగుతున్నా తమ్ముళ్లు. నా జీవితంలో ఎప్పుడైనా భయం ఉందా?. ఎవరికైనా భయపడుతున్నానా?. నాకు మీరే హైకమాండ్, వేరే హైకమాండ్ లేదు. వాజ్‌పేయి లాంటి వ్యక్తితో పనిచేశా. వీపీ సింగ్ దగ్గర పనిచేశా. నేను కొంత మంది ప్రధానుల ఎంపికలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వామి అయ్యా. ప్రెసిడెంట్ నియామకంలో భాగస్వామి అయ్యా. నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదు” అని అన్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే 2018లోగా నిర్మించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Click on Image to Read:

times of india article

jc diwakar reddy

ysrcp

bonda uma kesineni nani

pawan1

ys jagan dharna

koti womens college rabindranath tagore

wife died on board Damoh district

madras high court

pawan

pawan tirupathi speeach

jayaprada

pawan1

pawan tirupati sabha

undavalli

jana sena

brahmini

Sudharani Boyapati

First Published:  28 Aug 2016 9:48 AM GMT
Next Story